పేరంటాలు (సినిమా)

'పేరంటాలు' తెలుగు చలన చిత్రం,1951 మే,25 న విడుదల.విజయలక్ష్మి పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు త్రిపురనేని గోపీచంద్.సి.కృష్ణవేణి, లక్ష్మీకాంతం, మాలతి, సి.హెచ్.నారాయణరావు మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం, బాలాంత్రపు రజనీకాంతరావు- అద్దేపల్లి రామారావు సమకూర్చారు .

పేరంటాలు
(1951 తెలుగు సినిమా)
దర్శకత్వం త్రిపురనేని గోపీచంద్
తారాగణం సి.కృష్ణవేణి,
లక్ష్మీకాంతం,
మాలతి,
సి.హెచ్.నారాయణరావు,
లింగమూర్తి,
ముక్కామల,
రేలంగి,
రామమూర్తి
సంగీతం బాలాంత్రపు రజనీకాంత రావు,
అద్దేపల్లి రామారావు
ఛాయాగ్రహణం ఎం.ఎ.రహమాన్
నిర్మాణ సంస్థ విజయలక్ష్మీ పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం

మార్చు

సి. కృష్ణవేణి

లక్ష్మీకాంతం

మాలతి

చదలవాడ నారాయణరావు

లింగమూర్తి

ముక్కామల కృష్ణమూర్తి

రేలంగి వెంకట్రామయ్య

నల్ల రామమూర్తి .

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: త్రిపురనేని గోపీచంద్

సంగీతం: బాలాంత్రపు రజనీకాంతరావు- అద్దేపల్లి రామారావు

గీత రచయిత: బాలాంత్రపు రజనీకాంతరావు

గాయనీ గాయకులు: జిక్కి, నల్ల రామమూర్తి, సి.కృష్ణవేణీ, ఎం ఎస్ .రామారావు , రేలంగి.

ఛాయా గ్రహణం: ఎం.ఎ.రహమాన్

నిర్మాణ సంస్థ: విజయలక్ష్మి పిక్చర్స్

విడుదల:1951: మే:25.

 
"రూపవాణి" పత్రిక ముఖచిత్రంగా "పేరంటాలు"

పాటల జాబితా

మార్చు

పాటల రచయిత: బాలాంత్రపు రజనీకాంతరావు

1.ఓరాజా మోహన రాజా ఓరాణీ ముద్దుల రాణి, గానం.సి.కృష్ణవేణి, మోపర్తి సీతారామారావు

2.అదేమో అదేమో వదలలేనురా మావోయ్ మావోయ్ అదెంత వింత, గానం.జిక్కి

3.అబ్బోర్ గుండేలుగా అయ్యోర్ గుండెలుగా ఉండేల్, గానం.రేలంగి వెంకట్రామయ్య, నల్ల రామమూర్తి

4.ఓరాజా రావోయీ నీ వెటనున్నావో వోయీ ఎడబాటు చేశారు, గానం.సి.కృష్ణవేణి

5.చెప్పారమ్మా ఎవరైనా చెప్పారమ్మా చూసినారా నారాజు, గానం.సి.కృష్ణవేణి

6.దిగు దిగు నాగా దిగరా నాగా దిగు దిగు దిగారా, గానం.జిక్కి

7.నా జన్మా ఒక జన్మేనా అయ్యో ఆడజన్మా జన్మేనా , గానం.జిక్కి

8.నిమ్మచెట్టుకు నిచ్చెనేసి నిమ్మపళ్ళు కోయబోతే , గానం.రేలంగి వెంకట్రామయ్య, నల్ల రామమూర్తి

9.మాకెందు కెడబాపులో లోకులెంతటి పాపులో మాయా మర్మము, గానం.సి.కృష్ణవేణి

10.ఇకలేవా ఇకలేవా నా గౌరీ మరిరావా మరిరావా నారాణి, గానం.

11.ఇద్దరమే మన మిద్ధరమే నీలి భైలు లోయలలో , గానం.కృష్ణవేణి, మోపర్తి సీతారామారావు

12.ఏల జాగాయే నీ రాక నారాజ ఏ కీడు మూడెనో నీకు, గానం.సి.కృష్ణవేణి

13.యాడబోతీవో పెయ్యా యాడబోతీవో పెయ్యా పెయ్యంటే పెయ్యకాదు, గానం.

14 . వెళ్ళాడోయ్ వెళ్ళాడు మా మామ అడవికి వెళ్ళాడు, గానం.

15 .రావో రావో రావో విన్నావటోయ్ నాగన్నా నారాజే నను చేరే, గానం.సి.కృష్ణవేణి

మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.