పొన్నూరు శాసనసభ నియోజకవర్గం
పొన్నూరు శాసనసభ నియోజకవర్గం, ఇది గుంటూరు జిల్లాలో ఉంది.
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | గుంటూరు జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 16°4′12″N 80°33′0″E |
నియోజకవర్గంలోని మండలాలు
మార్చుఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు
మార్చు1983 ఎన్నికలు
మార్చు1983 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ధూళిపాళ వీరయ్య చౌదరి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన ఎన్.జి.రంగా దత్తపుత్రుడు గోగినేని నాగేశ్వరరావుపై 23,722 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. వీరయ్య చౌదరికి 49,478 ఓట్లు రాగా, నాగేశ్వరరావుకు 25,756 ఓట్లు లభించాయి.[1]
2004 ఎన్నికలు
మార్చు2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి డి.నరేంద్రకుమార్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన మున్నవ రాజకిశోర్‌పై 47065 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. నరేంద్రకుమార్‌కు 51288 ఓట్లు రాగా, రాజకిశోర్‌కు 4223 ఓట్లు లభించాయి.
2009 ఎన్నికలు
మార్చు2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున హాట్రిక్ సాధించిన ధూళిపాళ్ల నరేంద్రకుమార్ మళ్ళీ పోటీచేస్తున్నాడు.[2] కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రవాసాంధ్రుడు మారుపూడి లీలాధరరావు పోటీలో ఉన్నాడు.[3]
ఇవి కూడా చూడండి
మార్చునియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
మార్చుఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2024[4][5] 88 పొన్నూరు జనరల్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పు తె.దే.పా 110410 అంబటి మురళీ కృష్ణ పు వైసీపీ 77495 2019 88 పొన్నూరు జనరల్ కిలారి వెంకట రోశయ్య పు వైసీపీ 88386 ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పు తె.దే.పా 80625 2014 88 పొన్నూరు జనరల్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పు తె.దే.పా 88386 రావి వెంకటరమణ పు వైసీపీ 80625 2009 207 పొన్నూరు జనరల్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పు తె.దే.పా 61008 Marupudi Leeladhara Rao M INC 58840 2004 97 పొన్నూరు జనరల్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పు తె.దే.పా 51288 Mannava Raja Kishore M INC 42243 1999 97 పొన్నూరు జనరల్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పు తె.దే.పా 54865 Chittineni Prathap Babu M INC 39332 1994 97 పొన్నూరు జనరల్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పు తె.దే.పా 52087 T. Venkata Ramaiah M INC 30358 1989 97 పొన్నూరు జనరల్ Chittineni Venkata Rao M INC 46831 ధూళిపాళ్ల వీరయ్య చౌదరి పు తె.దే.పా 45177 1985 97 పొన్నూరు జనరల్ ధూళిపాళ్ల వీరయ్య చౌదరి పు తె.దే.పా 43714 Chittineni M INC 37303 1983 97 పొన్నూరు జనరల్ ధూళిపాళ్ల వీరయ్య చౌదరి పు IND 49478 Gogineni Nageswara Rao M INC 25766 1978 97 Ponnur GEN Nageswara Rao Gogineni M INC (I) 30066 Talasila Venkataramalah M JNP 22614 1972 97 Ponnur GEN Doppalapudi Rangarao M IND 26649 Manu Anta Rao Yalavarti M INC 26307 1967 97 Ponnur GEN A. P. Pamulapati M INC 32996 V. Kolla M CPM 20821 1962 101 Ponnur GEN Nannapaneni Venkatrao M INC 31534 Pamulapati Butchinaidu Choudary M SWA 20608 1955 86 Ponnur GEN Govada Paramdhamaiah M KLP 31077 Jonnalagadda Joshi M CPI 16788
మూలాలు
మార్చు- ↑ ఈనాడు దినపత్రిక, తేది 07-01-1983.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 23-03-2009
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Ponnur". Archived from the original on 27 June 2024. Retrieved 27 June 2024.
- ↑ EENADU (27 June 2024). "కూటమికే జై." Archived from the original on 27 June 2024. Retrieved 27 June 2024.