ప్రకాశరావుపేట
విశాఖపట్నం నగరంలోని ఒక శివారు ప్రాంతం
ప్రకాశరావుపేట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరంలోని ఒక శివారు ప్రాంతం.[1][2] విశాఖ మహా నగరపాలక సంస్థ స్థానిక పరిపాలనా పరిధిలో ఉన్న ఈ ప్రాంతంలో విశాఖపట్నం జిల్లా కోర్టు, వాణిజ్య దుకాణాలు ఉన్నాయి.[3]
ప్రకాశరావుపేట | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°43′01″N 83°18′13″E / 17.716895°N 83.303593°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Founded by | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
Government | |
• Type | మేయర్ |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530020 |
Vehicle registration | ఏపి 31, 32, 33 |
భౌగోళికం
మార్చుఇది 17°43′01″N 83°18′13″E / 17.716895°N 83.303593°E ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.[4]
రవాణా
మార్చుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ప్రకాశరావుపేట మీదుగా టౌన్ కొత్తరోడ్, కొత్తవలస, సేవానగర్, గురజాడనగర్, రామకృష్ణ బీచ్ గాజువాక మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[5]
ప్రార్థనా మందిరాలు
మార్చు- దుర్గమ్మ దేవాలయం
- హనుమాన్ దేవాలయం
- వినాయక దేవాలయం
- మసీదు-ఇ-రజా
- మసీదు-ఎ-నబ్వి
మూలాలు
మార్చు- ↑ "information". Vizagcustoms cdma. 29 June 2015. Retrieved 12 July 2018.
- ↑ "Prakasharao Peta, Prakashraopeta, Nehru Nagar Locality". www.onefivenine.com. Retrieved 2021-05-09.
- ↑ "about". Visakhapatnam cdma. 21 July 2016. Retrieved 13 November 2018.[permanent dead link]
- ↑ "Prakashraopeta, Nehru Nagar Locality". www.onefivenine.com. Retrieved 2021-05-09.
- ↑ "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 9 May 2021.