ప్రజలమనిషి
ప్రజల మనిషి 1990 జూన్ 29న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ విజయకృష్ణ మూవీస్ పతాకంపై ఎస్.రామానంద్ నిర్మించిన ఈ సినిమాకు విజయనిర్మల దర్శకత్వం వహించింది. ఘట్టమనేని కృష్ణ, విజయ నిర్మల ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు శంకర్ - గణేష్ సంగీతాన్నందించారు.[1]
ప్రజలమనిషి (1990 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | విజయనిర్మల |
తారాగణం | కృష్ణ, విజయనిర్మల, నరేష్ మీనా |
సంగీతం | శంకర్ గణేష్ |
నిర్మాణ సంస్థ | శ్రీ విజయకృష్ణ మూవీస్ |
విడుదల తేదీ | జూన్ 29, 1990 |
భాష | తెలుగు |
కథ
మార్చుపేరుకు ప్రజల మనిషే గానీ తన తల్లిదండ్రుల్ని, మామయ్యని చంపి కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసిన దుర్మార్గులు భూపతి, సింహం, రాణాలపై భార్గవ్ పగ తీర్చుకోవడమే ఈ చిత్ర కథ.
తారాగణం
మార్చు- కృష్ణ
- విజయనిర్మల
- కోట శ్రీనివాసరావు
- గిరిబాబు
- సింహపురి సుధాకర్
- ప్రభాకరరెడ్డి
- రాణా
- పృథ్వి
- రజని
- బేబీ మీనా
- పండరీబాయి
- అత్తిలి లక్ష్మి
- కుయిలి
- శిల్ప
- శైలజ
సాంకేతిక వర్గం
మార్చు- కథ, సంభాషణలు: ఏటూరి వెంకటరావు
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి
- సంగీతం: శంకర్ గణేష్
- చిత్రానువాదం, దర్శకత్వం: విజయనిర్మల
- ఛాయాగ్రహణం: పుష్పాల గోపీకృష్ణ
- శిల్పం: భాస్కరరాజు
- నృత్యాలు: శ్రీను
- కూర్పు: ఆదుర్తి హరినాథ్
- పైట్స్: త్యాగరాజన్
మూలాలు
మార్చు- ↑ "Prajala Manishi (1990)". Indiancine.ma. Retrieved 2020-08-29.