ప్రజలమనిషి

(ప్రజల మనిషి నుండి దారిమార్పు చెందింది)

ప్రజల మనిషి 1990 జూన్ 29న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ విజయకృష్ణ మూవీస్ పతాకంపై ఎస్.రామానంద్ నిర్మించిన ఈ సినిమాకు విజయనిర్మల దర్శకత్వం వహించింది. ఘట్టమనేని కృష్ణ, విజయ నిర్మల ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు శంకర్ - గణేష్ సంగీతాన్నందించారు.[1]

ప్రజలమనిషి
(1990 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం విజయనిర్మల
తారాగణం కృష్ణ,
విజయనిర్మల,
నరేష్ మీనా
సంగీతం శంకర్ గణేష్
నిర్మాణ సంస్థ శ్రీ విజయకృష్ణ మూవీస్
విడుదల తేదీ జూన్ 29, 1990
భాష తెలుగు

కథ మార్చు

పేరుకు ప్రజల మనిషే గానీ తన తల్లిదండ్రుల్ని, మామయ్యని చంపి కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసిన దుర్మార్గులు భూపతి, సింహం, రాణాలపై భార్గవ్ పగ తీర్చుకోవడమే ఈ చిత్ర కథ.

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • కథ, సంభాషణలు: ఏటూరి వెంకటరావు
  • పాటలు: వేటూరి సుందరరామమూర్తి
  • సంగీతం: శంకర్ గణేష్
  • చిత్రానువాదం, దర్శకత్వం: విజయనిర్మల
  • ఛాయాగ్రహణం: పుష్పాల గోపీకృష్ణ
  • శిల్పం: భాస్కరరాజు
  • నృత్యాలు: శ్రీను
  • కూర్పు: ఆదుర్తి హరినాథ్
  • పైట్స్: త్యాగరాజన్

మూలాలు మార్చు

  1. "Prajala Manishi (1990)". Indiancine.ma. Retrieved 2020-08-29.

బాహ్య లంకెలు మార్చు