"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

మిత్రులకు శుభవార్త - ''తెలుగు వికీ జైత్రయాత్ర - ఫిబ్రవరి 17-20''
(మిత్రులకు శుభవార్త - ''తెలుగు వికీ జైత్రయాత్ర - ఫిబ్రవరి 17-20'')
:*మెటా చర్చాపేజీలో స్పందించాను. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 07:44, 31 జనవరి 2014 (UTC)
::*స్పందించినందుకు ధన్యవాదాలు. --[[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్]] ([[వాడుకరి చర్చ:రహ్మానుద్దీన్|చర్చ]]) 16:47, 31 జనవరి 2014 (UTC)
 
== మిత్రులకు శుభవార్త - ''తెలుగు వికీ జైత్రయాత్ర'' ==
 
తెలుగు వికీపీడియా తన పదేళ్ళ నడకలో ఎన్నో సంచలనాలకు వేదికగా నిలచిందనడం అతిశయోక్తి కాదు. 'విజయ' ఉగాది విజయోత్సవాలు అందుకు ప్రధమ నిదర్శనమైతే, కొత్తవ్యాసాలచేరికలో, కొత్త వాడుకరుల ప్రవేశం, కొత్త ప్రాజెక్టుల నిర్వహణ మరో నిదర్శనం. సహా సభ్యులను పురోగమన దిశలో నడిపించడంలో అధికారులు, నిర్వాహకులు చూపిస్తున్న చొరవ- సమయస్ఫూర్తి- సంయమనం రేపటి మన విజయ పరంపరకు ఆలంబనగా నిలుస్తాయనడం సత్యదూరం కాదు. ఇదే సందర్భంలో... మనం [[తెలుగు వికీ జైత్రయాత్ర - ఫిబ్రవరి 17-20]] నిర్వహిస్తే సహసభ్యులకు ఉత్సాహంగానూ, స్ఫూర్తి దాయకంగానూ ఉంటుందన్నది నా ఆలోచన. అందుకే.. ఫిబ్రవరి 15,16 తేదీలలో విజయవాడ కే.బి.యెన్. కాలేజీలో [[తెవికీదశాబ్ది ఉత్సవాలు]] ముగిసిన తరువాత ఆ మర్నాటి నుంచి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సహసభ్యులందరం కలసి జైత్రయాత్ర చేస్తూ... కాకినాడ, రాజమండ్రి, తణుకు, భీమవరం,- (కుదిరితే మరో రెండు ఊళ్ళు కూడా) లలో అకాడమీలు, అవగాహనా సదస్సులు నిర్వహిస్తే బావుంటుంది. సాధారణంగా అకాడెమీ ఏర్పాటు చేసినప్పుడు ఇద్దరో,ముగ్గురో వెళ్లి అకాడెమీ నిర్వహించడం సహజం. కానీ ఇప్పుడు- ఆసక్తి వున్న మిత్రులందరం కలసి ప్రత్యేకంగా బస్సులో వెళ్ళడం మనలో కొత్త ఉత్సాహం నింపుతుందని నా భావన. ఈ క్రమంలోనే మార్గ మధ్యంలో చూడదగిన కొన్ని కొత్త పర్యాటక ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు. తద్వారా విజ్ఞాన విహారయాత్ర గా ఈ జైత్రయాత్ర రూపొందుతుంది. సహసభ్యులు అనుమతిస్తే కార్యక్రమ రూపకల్పన నేను నిర్వర్తించగలను. రవాణా, వసతి, భోజన తదితర ఏర్పాట్లకు సంబంధించి Cis-A2k వారిని అభ్యర్ధించ వచ్చు. సమయాభావం అతి స్వల్పమైనందున మిత్రులు త్వరితగతిన స్పందించవలసిందిగా విజ్ఞప్తిచేస్తున్నాను. ....[[వాడుకరి:Malladi kameswara rao|Malladi kameswara rao]] ([[వాడుకరి చర్చ:Malladi kameswara rao|చర్చ]]) 08:17, 1 ఫిబ్రవరి 2014 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1015132" నుండి వెలికితీశారు