వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

చి పాతనిల్వలోకి చేర్చుటకు తొలగించు
పంక్తి 248:
:::[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]], మీరు అర్జునగారి వ్యాఖ్యలకు స్పందించండి. బస్సుల నంబర్లు, రైళ్ళ నంబరులు కూడా తొలగించాలంటారా ? అసలు వికీ నియమాలు సరికొత్తవి ఎవరైనా సరిచేశారా ? అసలు నియమాలు అనేవి అన్ని వికీలకు ఒకటిగా ఉంటాయా ? ఎప్పటికప్పుడు నియమాలు మార్చుకోవాల్సిన అవసరము లేదా ? ఇప్పుడు ఎవరింట్లోనో పేడ అలుక్కుని, ముగ్గులు పెట్టుకోవడం లేదు కదా ! మరి వికీ పాత నియమాలు అలాగే కొనసాగించాలా ? అసలు ప్రభుత్వ నంబర్లు తొలగించడం అనటములో ఉద్దేశ్యము ఏమిటి ? అన్ని దేశాలలో ప్రభుత్వ సర్వీసులు ఉండవు కదా ! '''ఇప్పుడు నేను రైల్వే, బస్సు మరియు ఇతర నంబరులు, సమయములు ఉన్న పట్టికలన్నీ తొలగించనా ?''' సరి అయిన సలహాలు నిర్ధిష్ట ప్రాతిపదికన ఇవ్వండి. ఊహాలు వల్ల సమయం వృధా అని గ్రహించగలరు. ముందు రాజమండ్రి పుష్కరాలు,2015 అనే దాంట్లో ఏవి ఉండాలి, ఏవి ఉండ కూడదు ? దానికి మీ ప్రాతిపదికతో సూచనలు ఇవ్వండి. ఇంకా సందేహాలు ఉన్నాయి. ('''నాకు సరి అయిన సమాధానములతో నన్ను ఎవరూ సరి సమయములో వీలయినంత త్వరలో సంతృపి పరచకపోతే వెనువెంటనే నేను వ్రాశిన విషయములన్నీ మళ్ళీ మళ్ళీ తొలగిస్తునే ఉంటాను. గ్రహించగలరు''') [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 09:01, 29 జూన్ 2015 (UTC)
:::: [https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A%3A%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B0%AE%E0%B0%82%E0%B0%A1%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%81%E0%B0%B7%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81_2015&type=revision&diff=1545763&oldid=1545762 చర్చాపేజీలో నా స్పందన] చూడండి.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 04:48, 30 జూన్ 2015 (UTC)
:::: అయ్యా [[వాడుకరి:JVRKPRASAD|ప్రసాద్]] గారూ, [[వికీపీడియా:ఏది వికీపీడియా కాదు]] అనేది దాదాపు 2007 నుండి తెలుగులో ఉన్న నిబంధనా వ్యాసం. నియమాలు ఎక్కడ ఎక్కడ అని అడిగేముందు, ఉన్న నియమాలను చదివితే బాగుంటుంది. లేదా ఇతరులు చెప్పినప్పుడు విన్నా కూడా ధన్యం. నియమాలు లేవంటారు, అమలు చేయాలంటారు, తీరా నియమాలు చూపించినప్పుడు నచ్చలేదంటారు. ప్రతిదానికి కొత్తగా తెవికీలో కనుగొననవసరం లేదు. వికీపీడియా విజ్ఞానసర్వస్వం, అంటే అన్ని వ్రాయవచ్చు అని ఎవరైనా చెబితే, అది సరికాదు. విజ్ఞానసర్వస్వం అన్నపదం విశ్వవిద్యాలయం అన్న పదం లాంటిదే. విశ్వవిద్యాలయంలో ఎంత విశ్వముందో మనందరికి తెలిసిందే. ట్రావెలాగుకు చెందాల్సిన సమాచారం ఇక్కడ కుదరదండి. మీకు ఈ విషయాన్ని తీరిగ్గా నేను వనవిహారంనుండి తిరిగిరాగానే మీకు ఫోన్లో వివరిస్తాను. ఈ నిబంధనలు మనం మార్చకూడదని లేదు కానీ, అవి ఉండటానికి చక్కని హేతుబద్ధత ఉంది. అంతకంటే ఘనమైన హేతువు మీకు తోచితే తప్పకుండా చర్చించి నియమాలు మారుద్దాం. ప్రసాద్ గారికి ఇలా అనిపించింది, వైజాసత్యకు అలా అనిపించింది అన్నది సరైన హేతువు కాదు. గౌరవాభిమానములతో భవదీయుడు --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 16:27, 3 జూలై 2015 (UTC)
 
===వికీ నియమాలు===
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు