వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు: కూర్పుల మధ్య తేడాలు

చి ఉపపేజీలోకి తొలిదశ తరలించు
పంక్తి 1:
==తొలిదశ ప్రాజెక్టు==
ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యము [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని అన్ని గ్రామాలకు పేజీలు తయారు చేయడము.
[[/తొలిదశ ప్రాజెక్టు]]
ఈ ప్రాజెక్టును బలోపేతం చేయాలనీ, ముందుకు తీసుకెళ్ళాలనీ సంకల్పం.
ప్రాజెక్టు గురించి మీ ప్రణాళికను ఇక్కడే వ్రాయవచ్చును.
మీ సూచనలను చర్చా పేజీలో కూడా వ్రాయవచ్చును.
 
==ఇప్పటికి జరిగింది==
* బాటు ద్వారా చాలా గ్రామాలకు పేజీలు చేయబడ్డాయి. వాటి తనిఖీ జరుగుతున్నది. మిగిలిన పేజీలు చేయబడుతాయి.
*<strike> కొన్ని గ్రామాలు, పట్టణాలకు సంబంధించి కాస్తో కూస్తో వ్యాసాలున్నాయి. (అంచనా: ఒక పేజీ మించిన వ్యాసాలున్న వూళ్ళు 100లోపే కావచ్చును.) </strike>
*<strike>కాని ఎక్కువ గ్రామాలకు - ఫలానా మండలము, ఫలానా జిల్లా - అని తెలిపే ఒకే ఒక వాక్యం మాత్రం ఉంది. ఇదే వాక్యం వ్యాసంగా కూడా లెక్కించబడుతున్నది.</strike>
* బాటు ద్వారా గ్రామ వ్యాసాలలో రెవెన్యూ గ్రామం అనే మూస జోడించి, వ్యాస నిడివిని ౩ కేబీగా పెంచడం.
* సమాచారపెట్టె ను చేర్చి ఖాళీలు ఉంచడం, ఔత్సాహికులను ఆ ఖాళీలు నింపేలా ప్రోత్సాహించడం.
 
==ఇప్పుడు ఏమి చేయాలి==
 
వీలయినన్ని గ్రామాలగురించి వ్యాసాలు వ్రాయడం ఒక '''ఉద్యమం + ప్రచారం + అనువాదం''' కార్యక్రమంగా చేపట్టాలి.
 
మనం ఆశించినంతగా సాధారణ ప్రజానీకం నుండి స్పందన రాలేదు. కాని గ్రామాల గురించిన సమాచారం ఆ వూరివాళ్ళే వ్రాయగలరు. ఇది ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వెతికితే దొరికే సమాచారం కాదు. (కాని త్వరలో మన తెలుగు వికీ ఆ లోటును భర్తీ చేస్తుంది!)
 
 
ఈ ప్రాజెక్టు విజయవంతం కావడానికి మీ సహకారాన్ని అందించండి.
 
===ఎలా చేయాలి?===
* '''అందరి దృష్టినీ ఆకర్షించేలాగా మనం ఒకటి రెండు ప్రచార వ్యాసాలను తయారు చేద్దాము. ఇవి తెలుగులోను, ఇంగ్లీషులోను కూడా ఉండాలి'''.
* '''ఈ వ్యాసాలను వీలయినంతమందికి అందచేద్దాము.--- ఎలా?'''
** మెయిలింగ్ లిస్టులు, గుంపులు అందరికీ సుపరిచితమైన మాధ్యమం. సభ్యులంతా ఈ వ్యాసాలను తమకు అందుబాటులో ఉన్న మెయిలింగ్ లిస్ట్‌లకు పంపించండి.
** కాని ఇటీవల ప్రజలు ఇంటర్నెట్ సమాచారాన్ని అంత సీరియస్‌గా తీసుకోవడం లేదు. మరొక అదనపు ప్రచారంగా ఈ ప్రచార వ్యాసాలను కాపీలు తీయించి మీరు పనిచేసే చోట్ల, నివశించే చోట్ల తెలుగువారికి పంచిపెట్టండి.
** వివిధ విద్యా, సమనాచార సంస్థలవద్ద నోటీసు బోర్డులలో నోటీసులు అతికించండి. ముఖ్యంగా కాలేజీలలో, కంప్యూటర్ శిక్షణా సంస్థలలో (యువతరాన్ని వికీవైపు ఆకర్షించాల్సిన అవసరం చాలా ఉంది.)
** ఆ వ్యాసంలోనే వారు తమ వూళ్ళగురించిన సమాచారాన్ని ఎలా వికీలో కూర్చవచ్చునో వివరిద్దాము.
 
* '''రెండు విధాలుగా ఉత్సాహం కలవారు సమాచారాన్ని అందించే సదుపాయం'''
** నేరుగా వారే వికీలో వ్రాయడం. ఇది అన్నివిధాలా ఉత్తమం.
** కాని కొంతమంది అందుకు ముందుకు రాకపోవచ్చును. అయితే ఈ-మెయిల్ పంపడాననికి ఎక్కువమంది అలవాటు పడ్డారు. అటువంటివారు తమ వూరిగురించి ''' teluguwiki@yahoo.co.in '''కు తమ వ్యాసాన్ని (తెలుగులోగాని, ఇంగ్లీషులో గాని) మెయిల్ చేయవచ్చును.
** వికీ సభ్యులు ఆ వ్యాసాలను అనువదించి వికీలో చేర్చాలి. (ఇది పెద్దపనే! కాని మనం వెనుకాడితే అసలు గ్రామాల సమాచారం ఒక వాక్యం వ్యాసాలకు పరిమితమయ్యేలా ఉంది. ఇది మనకు చాలా నామోషీగా అనిపిస్తుంది.)
 
 
===ఎప్పుడు?===
ఇది దీర్ఘకాలం నడపాల్సిన ప్రాజెక్టు. 20వేల పైగా గ్రామాలున్నాయని మనం గుర్తించాలి. ఏడాదికి వేలల్లో గ్రామాలపై వ్యాసాలు సమకూర్చాలని ఆకాంక్ష. అయితే ప్రచార కార్యక్రమం మాత్రం ఏటా ఒక నెల ఉధృతంగా నడిపితే సత్ఫలితాలనిస్తుంది. 2007లో ప్రాజెక్టు సమయ ప్రణాళిక:
 
 
* '''మార్చి 2007''': ఈ ప్రాజెక్టు ప్లానింగ్ (ఇప్పుడు జరుగుతున్నది). మీ సూచనలను విరివిగా ఇక్కడే వ్రాయండి. అవసరమనిపిస్తే చర్చాపేజీలో చర్చించండి.
 
* '''ఏప్రిల్ 2007''': ప్రయోగ దశ
**ప్రచార వ్యాసాలు తయారు చేయడం. కనీసం నాలుగు ప్రచార వ్యాసాలు ఉంటే మంచిది. ఎవరి అభిరుచిని పట్టి వారు తమకిష్టమైన వ్యాసాన్ని ప్రచారానికి వాడుకొనవచ్చును.
** ప్రయోగాత్మకంగా తమ తమ పరిధిలో (మెయిలింగ్ లిస్ట్‌ల జోలికి వేళ్ళకుండా) ప్రచారాన్ని మొదలు పెట్టడం
** వచ్చిన స్పందనను బట్టి ప్రచార వ్యాసాలు తిరగవ్రాయడం
 
* '''మే 2007''': విస్తారంగా ప్రచారాన్ని నిర్వహించడం.
 
 
* '''జూన్ 2007''': అనువాదాలు, సవరణలు మొదలు పెట్టాలి.
 
===ప్రచారం===
మీ సూచనలను ఇక్కడ వ్రాయండి.
 
ఇందుకు ముందుగా కొన్ని ప్రచార వ్యాసాలను తయారు చేద్దాము. ఈ క్రింది మొలకలలో మీ వ్యాసాలు వ్రాయండి.
 
వ్యాసం తెలుగులోను, ఇంగ్లీషులోను కూడా ఉంటే మంచిది.
 
* [[వికీపీడియా:WikiProject/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు/వికీగురించి|తెలుగువికీ-సాధారణ వ్యాసమ]]
 
* [[వికీపీడియా:WikiProject/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు/వికీలో మీవూరు 1|మీవూరు గురించి వికీలో - వ్యాసము 1]]
 
* [[వికీపీడియా:WikiProject/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు/వికీలో మీవూరు 2|మీవూరు గురించి వికీలో - వ్యాసము 2]]
 
===అనువాదం===
 
===ఫొటోలు===
==పూర్ణ గ్రామాల జాబితా==
[[భారతదేశం]]లో ఆరు లక్షల గ్రామాలు ఉన్నాయి. సామాన్యంగా పరిపాలన సౌకర్యం కోసం 5 లేక 6 చిన్న పల్లెలను కలిపి ఒకే పేరుతో పిలుస్తూంటారు. ఈ క్రింది లింకు "ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన" కోసం తయారు చెయ్యబడింది. ఇందులో ప్రతి ఒక్క చిన్న గ్రామం పేర్లు కూడా క్రమబద్దంగా ఇవ్వబడ్డాయి.
* [http://www.omms.nic.in/aspnet/Citizens/DG/05DVC/CensusStatus.aspx?state=AP&reportLevel=1 ఆంధ్రప్రదేశ్‌ గ్రామాలు]
* ఉదాహరణకు [[మదనపల్లె]] అనే చిన్న పట్టణం చుట్టూ ఉన్న [http://www.omms.nic.in/aspnet/Citizens/DG/05DVC/CensusStatus.aspx?state=AP&district=3&block=22&reportLevel=3 గ్రామాల జాబితా] చూడండి
 
==గ్రామాల పేజీలను సృస్టించడానికి కొన్ని సూచనలు==
మీరు ఏదయినా జిల్లాకు సంబందించిన గ్రామాలకు పేజీలను తయారు చేయాలనుకుంటే ఈక్రింది సూచనలను పాటించండి.
 
==చెయ్యవలసిన పనులు==
*<s>తొలివిడతగా ఒక బాటును నిర్మించి దాని సహాయముతో అన్ని గ్రామాలకు పేజీలు చేర్చడము</s>
*<s>ఒకే పేరుతో అనేక గ్రామాలున్నా, ఇదివరకే ఆ గ్రామ పేజీలో సమాచారమున్నా ఆ గ్రామ పేజీలో బాటు <nowiki>{{తనిఖీ}} </nowiki>అనే మూసను చేర్చుతుంది. ఇలాంటి పరిశీలించవలసిన వ్యాసాలు [[:వర్గం:పరిశీలించవలసిన గ్రామ పేజీలు]] లో ఉంటాయి. అవి పరిశీలించి తగిన మార్పులు చేయాలి</s>
:ఎట్టకేలకు అన్ని పంచాయితీ గ్రామాలకు పేజీలు చెయ్యటం, అయోమయ నివృత్తి పేజీలు చెయ్యడం పూర్తయ్యింది. అయోమయ నివృత్తి లింకులు సరిచేయటం తరువాయి పని. --[[సభ్యుడు:వైజాసత్య|వైజాసత్య]] 17:13, 19 సెప్టెంబర్ 2007 (UTC)
*మండల సమాచారానికి ఒక సమాచార పెట్టె ఉన్నట్టు గ్రామానికి కూడా ఒక సమాచార పెట్టె తయారు చేయాలి
:కొత్త మూస తయారీ అవసరం లేదు. కానీ భారతీయ స్థల సమాచారపెట్టె మూసను గ్రామాలకు అనుగుణంగా మలచుకొని ప్రయోగించి చూడాలి
 
*మలివిడతలో అన్ని గ్రామాల పేజీలకు బాటు సహాయముతో గణాంకాలు చేర్చాలి
 
==ప్రాజెక్టుకు సంబంధించిన పేజీలు==
*[[మూస:తనిఖీ]]
*[[మూస:గ్రామం]] (ఈ మూసను ఏ పేజీల్లోనూ వాడవద్దు)
*[[మూస:ఇతరప్రాంతాలు]]
*[[వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు/గ్రామాల మూస]] (ఈ మూస ఇంకా అభివృద్ధిలో ఉన్నది)
 
==పరిశీలించవలసిన వ్యాసాలు==
ఈ వర్గములో చూడండి [[:వర్గం:పరిశీలించవలసిన గ్రామ పేజీలు]]
*రెండు మండలగ్రామాల మూసలున్న మండలాల పేజీలు [[వికీపీడియా:WikiProject/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు/రెండు మూసలున్న మండలాల పేజీలు|రెండు మూసలున్న మండలాల పేజీలు]] - వీటిని పరిశీలించి సరిచేయాలి.
 
==జిల్లాల వారిగా ప్రగతి==
{|border=0 cellpadding=2 cellspacing=2
| పూర్తి
| పాక్షికము
| చేయాలి
|-
| bgcolor=#0000FF|
| bgcolor=#0099FF|
| bgcolor=#cccccc|
|}
 
 
{|border=0 cellpadding=2 cellspacing=2
| bgcolor=#FF0000|<center>సంఖ్య</center>
| bgcolor=#FF0000|<center>జిల్లా పేరు</center>
| bgcolor=#FF0000|<center>గ్రామాల పేజీలు</center>
| bgcolor=#FF0000|<center>పేజీల తనిఖీ</center>
| bgcolor=#FF0000|<center>గణాంకాలు</center>
|- bgcolor=#DDEEFF
 
| bgcolor=#00FF00|1.
| bgcolor=#ccFF00|[[అదిలాబాదు]]
| bgcolor=#0000FF|
| bgcolor=#cccccc|
| bgcolor=#cccccc|
 
|- bgcolor=#DDEEFF
 
| bgcolor=#00FF00|2.
| bgcolor=#ccFF00|[[అనంతపురం]]
| bgcolor=#0000FF|
| bgcolor=#cccccc|
| bgcolor=#cccccc|
 
|- bgcolor=#DDEEFF
 
| bgcolor=#00FF00|3.
| bgcolor=#ccFF00|[[చిత్తూరు]]
| bgcolor=#0000FF|
| bgcolor=#cccccc|
| bgcolor=#cccccc|
 
|- bgcolor=#DDEEFF
 
| bgcolor=#00FF00|4.
| bgcolor=#ccFF00|[[కడప]]
| bgcolor=#0000FF|
| bgcolor=#cccccc|
| bgcolor=#cccccc|
|- bgcolor=#DDEEFF
 
| bgcolor=#00FF00|5.
| bgcolor=#ccFF00|[[తూర్పు గోదావరి]]
| bgcolor=#0000FF|
| bgcolor=#cccccc|
| bgcolor=#cccccc|
 
|- bgcolor=#DDEEFF
 
| bgcolor=#00FF00|6.
| bgcolor=#ccFF00|[[గుంటూరు]]
| bgcolor=#0000FF|
| bgcolor=#cccccc|
| bgcolor=#cccccc|
 
|- bgcolor=#DDEEFF
 
| bgcolor=#00FF00|7.
| bgcolor=#ccFF00|[[కరీంనగర్]]
| bgcolor=#0000FF|
| bgcolor=#cccccc|
| bgcolor=#cccccc|
 
|- bgcolor=#DDEEFF
 
| bgcolor=#00FF00|8.
| bgcolor=#ccFF00|[[ఖమ్మం జిల్లా]]
| bgcolor=#0000FF|
| bgcolor=#cccccc|
| bgcolor=#cccccc|
 
|- bgcolor=#DDEEFF
 
| bgcolor=#00FF00|9.
| bgcolor=#ccFF00|[[కృష్ణా జిల్లా]]
| bgcolor=#0000FF|
| bgcolor=#cccccc|
| bgcolor=#cccccc|
|- bgcolor=#DDEEFF
 
| bgcolor=#00FF00|10.
| bgcolor=#ccFF00|[[కర్నూలు]]
| bgcolor=#0000FF|
| bgcolor=#cccccc|
| bgcolor=#cccccc|
 
|- bgcolor=#DDEEFF
 
| bgcolor=#00FF00|11.
| bgcolor=#ccFF00|[[మహబూబ్ నగర్]]
| bgcolor=#0000FF|
| bgcolor=#cccccc|
| bgcolor=#cccccc|
 
|- bgcolor=#DDEEFF
 
| bgcolor=#00FF00|12.
| bgcolor=#ccFF00|[[మెదక్]]
| bgcolor=#0000FF|
| bgcolor=#cccccc|
| bgcolor=#cccccc|
 
|- bgcolor=#DDEEFF
 
| bgcolor=#00FF00|13.
| bgcolor=#ccFF00|[[నల్గొండ]]
| bgcolor=#0000FF|
| bgcolor=#cccccc|
| bgcolor=#cccccc|
 
|- bgcolor=#DDEEFF
 
| bgcolor=#00FF00|14.
| bgcolor=#ccFF00|[[నెల్లూరు]]
| bgcolor=#0000FF|
| bgcolor=#cccccc|
| bgcolor=#cccccc|
 
|- bgcolor=#DDEEFF
 
| bgcolor=#00FF00|15.
| bgcolor=#ccFF00|[[నిజామాబాదు]]
| bgcolor=#0000FF|
| bgcolor=#cccccc|
| bgcolor=#cccccc|
 
|- bgcolor=#DDEEFF
 
| bgcolor=#00FF00|16.
| bgcolor=#ccFF00|[[ప్రకాశం]]
| bgcolor=#0000FF|
| bgcolor=#cccccc|
| bgcolor=#cccccc|
 
|- bgcolor=#DDEEFF
 
| bgcolor=#00FF00|17.
| bgcolor=#ccFF00|[[రంగారెడ్డి జిల్లా|రంగారెడ్డి]]
| bgcolor=#0000FF|
| bgcolor=#cccccc|
| bgcolor=#cccccc|
 
|- bgcolor=#DDEEFF
 
| bgcolor=#00FF00|18.
| bgcolor=#ccFF00|[[శ్రీకాకుళం]]
| bgcolor=#0000FF|
| bgcolor=#cccccc|
| bgcolor=#cccccc|
 
|- bgcolor=#DDEEFF
 
| bgcolor=#00FF00|19.
| bgcolor=#ccFF00|[[విశాఖపట్నం]]
| bgcolor=#0000FF|
| bgcolor=#cccccc|
| bgcolor=#cccccc|
 
|- bgcolor=#DDEEFF
 
| bgcolor=#00FF00|20.
| bgcolor=#ccFF00|[[విజయనగరం]]
| bgcolor=#0000FF|
| bgcolor=#cccccc|
| bgcolor=#cccccc|
 
|- bgcolor=#DDEEFF
 
| bgcolor=#00FF00|21.
| bgcolor=#ccFF00|[[వరంగల్]]
| bgcolor=#0000FF|
| bgcolor=#cccccc|
| bgcolor=#cccccc|
 
|- bgcolor=#DDEEFF
 
| bgcolor=#00FF00|22.
| bgcolor=#ccFF00|[[పశ్చిమ గోదావరి]]
| bgcolor=#0000FF|
| bgcolor=#cccccc|
| bgcolor=#cccccc|
 
|- bgcolor=#DDEEFF
 
| bgcolor=#00FF00|23
| bgcolor=#ccFF00|[[హైదరాబాదు]]
| bgcolor=#cccccc|
| bgcolor=#cccccc|
| bgcolor=#cccccc|
|}
== జిల్లాలు ఇన్ఫోబాక్సులు ==
# <nowiki>{{subst: అనంతపురం జిల్లా ఇన్‌ఫోబాక్స్}}</nowiki>
# <nowiki>{{subst: ఆదిలాబాదుజిల్లా ఇన్‌ఫోబాక్స్}}</nowiki>
# <nowiki>{{subst: మెదక్ జిల్లా ఇన్‌ఫోబాక్స్}}</nowiki>
# <nowiki>{{subst: కరీంనగర్ జిల్లా ఇన్‌ఫోబాక్స్}}</nowiki>
# <nowiki>{{subst: మహబూబ్ నగర్ జిల్లా ఇన్‌ఫోబాక్స్}}</nowiki>
# <nowiki>{{subst: నల్గొండ జిల్లా ఇన్‌ఫోబాక్స్}}</nowiki>
# <nowiki>{{subst: హైదరాబాదు జిల్లా ఇన్‌ఫోబాక్స్}}</nowiki>
# <nowiki>{{subst: రంగారెడ్డి జిల్లా ఇన్‌ఫోబాక్స్}}</nowiki>
# <nowiki>{{subst: నిజామాబాదు జిల్లా ఇన్‌ఫోబాక్స్}}</nowiki>
# <nowiki>{{subst: గుంటూరు జిల్లా ఇన్‌ఫోబాక్స్}}</nowiki>
# <nowiki>{{subst: కడప జిల్లా ఇన్‌ఫోబాక్స్}}</nowiki>
# <nowiki>{{subst: వై.ఎస్.ఆర్ జిల్లా ఇన్‌ఫోబాక్స్}}</nowiki>
# <nowiki>{{subst: విశాఖపట్నం జిల్లా ఇన్‌ఫోబాక్స్}}</nowiki>
# <nowiki>{{subst: ప్రకాశం జిల్లా ఇన్‌ఫోబాక్స్}}</nowiki>
# <nowiki>{{subst: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇన్‌ఫోబాక్స్}}</nowiki>
# <nowiki>{{subst: పశ్చిమగోదావరి జిల్లా ఇన్‌ఫోబాక్స్}}</nowiki>
# <nowiki>{{subst: తూర్పుగోదావరి జిల్లా ఇన్‌ఫోబాక్స్}}</nowiki>
# <nowiki>{{subst: చిత్తూరు జిల్లా ఇన్‌ఫోబాక్స్}}</nowiki>
# <nowiki>{{subst: ఖమ్మం జిల్లా ఇన్‌ఫోబాక్స్}}</nowiki>
# <nowiki>{{subst: విజయనగరం జిల్లా ఇన్‌ఫోబాక్స్}}</nowiki>
# <nowiki>{{subst: కర్నూలు జిల్లా ఇన్‌ఫోబాక్స్}}</nowiki>
# <nowiki>{{subst: కృష్ణా జిల్లా ఇన్‌ఫోబాక్స్}}</nowiki>
# <nowiki>{{subst: శ్రీకాకుళం జిల్లా ఇన్‌ఫోబాక్స్}}</nowiki>
 
==ఆంధ్ర ప్రదేశ్ లో మండల పేజీల సృష్టి ==
మండలానికి, మండల కేంద్రానికీ విడివిడిగా పేజీలను తయారు చెయ్యాలనే పనిలో ఇప్పటికి కొంత పని అయింది. మూడోవంతు పేజీలు తయారయ్యాయి. ఇంకా తయారు చెయ్యాల్సిన పేజీల జాబితా [[వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/ఆంధ్ర ప్రదేశ్ మండలాల పేజీలు|ఇక్కడ]] ఉంది.