హిందూధర్మం: కూర్పుల మధ్య తేడాలు

→‎మతం మారటం: అవసరం లేని వాక్యం తొలగింపు
ట్యాగు: 2017 source edit
15 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0) (Arjunaraoc - 5007
పంక్తి 12:
హిందూ అనే పదమును పార్శీ[[పర్షియను|లు]] మొదట వాడేవారు, హిందు అనే పదానికి [[పర్షియను|పార్శీ]] భాషలో సింధు అని అర్థము. సింధూనది ఒడ్డున నివసించే వారిని అలా పిలిచేవారు కాని ఇప్పుడు వేదాలు, వాటికి సంబంధించిన మతాలను ఆచరించే వారినే హిందువు అని
పిలుస్తున్నారు.<ref>http://www.etymonline.com/index.php?term=Hindu</ref>
హిందూమతం, దాని మూలాలు [[చతుర్వేదాలు|వేదకాలపు]] నాగరికతకు సంబంధించినవి.<ref>{{Harvnb|Kenoyer|1998| pp=180–183}}</ref> హిందూమతం ప్రపంచంలోనే అన్నింటికన్నా ప్రాచీనమైనది.<ref>{{Harvnb|Frawley|2001}}</ref><ref>{{cite web |url= http://java.nationalgeographic.com/studentatlas/clickup/hinduism.html|title= Religion: Hinduism|accessdate= 2007-04-10|work= MapMachine Student Edition|publisher= National Geographic Society|archive-url= https://web.archive.org/web/20070416130545/http://java.nationalgeographic.com/studentatlas/clickup/hinduism.html|archive-date= 2007-04-16|url-status= dead}}</ref> వివిధ రకాలైన భిన్న విశ్వాసాల కలయికయైన హిందూమతాన్ని ఏ ఒక్కరో కనుగొన్నట్టు ఆధారాలు లేవు.<ref>{{Harvnb|Osborne|2005|p=9}}</ref><ref>{{Harvnb|Klostermaier|1994|p=1}}</ref> [[ఇస్లాం]], [[క్రైస్తవం]] తరువాత ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద మతం. సుమారు ఒక బిలియన్ హిందూ జనాభాలో 905 మిలియన్లు భారతదేశం, నేపాల్ లోనే నివసిస్తున్నారు.<ref>{{cite web|url=http://www.adherents.com/Religions_By_Adherents.html |title=Major Religions of the World Ranked by Number of Adherents |accessdate=2007-07-10 |work= |publisher=Adherents.com }}</ref> హిందువులు ప్రధానంగా ఉన్న దేశాల్లో [[బంగ్లాదేశ్]], [[శ్రీలంక]], [[మలేషియా]], [[ఇండోనేషియా]], [[సింగపూర్]], [[మారిషస్]], [[ఫిజి]], [[సూరినాం]], [[గయానా]],[[ట్రినిడాడ్]] మరియు [[టుబాగో]], [[అమెరికా]], [[రష్యా]], [[చైనా]] ముఖ్యమైనవి
 
హిందువుల వేద సంపద అమూల్యమైనది. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి వస్తున్న వేదాలను చెప్పబడిన వాటిగా, గుర్తుంచుకోబడిన వాటిగా విభజించవచ్చు. ఈ [[వేదాలు]] వేదాంత శాస్త్రం, [[తత్వ శాస్త్రం]], [[పురాణాలు]],మరియు ధర్మాన్ని ఆచరించడానికి కావలసిన లోతైన జ్ఞానాన్ని విశదీకరిస్తాయి. సాంప్రదాయం ప్రకారం వేదాలు మరియు [[ఉపనిషత్తులు]] అతి పురాతనమైనవి, ముఖ్యమైనవి, ప్రామాణికమైనవి. ఇంకా తంత్రాలు, ఆగమాలు, [[పురాణాలు]] మరియు మహా కావ్యాలైనటువంటి [[రామాయణం]], [[మహాభారతం]] కూడా ముఖ్యమైనవే. కొన్నిసార్లు [[భగవద్గీత]] అన్ని వేదముల సారాంశముగా భావించబడుతోంది.<ref>The ''Gita Dhyanam'' is a traditional short poem sometimes found as a prefatory to editions of the ''Bhagavad Gita''. Verse 4 refers to all the Upanishads as the cows, and the Gita as the milk drawn from them. ({{Harvnb|Chidbhavananda|1997|pp=67–74}})</ref>
పంక్తి 87:
[[దస్త్రం:Kailash Tibet.jpg|thumb|right|200px|[[టిబెట్]] లోని [[కైలాస పర్వతం]] పార్వతీ పరమేశ్వరుల నివాస స్థానంగా హిందువులకు పవిత్రమైనది.]]
 
క్రొత్త రాతియుగం నుండి హరప్పా మొహంజొదారో నాగరికత కాలం వరకు హిందూమతం గురించిన పురాతన ఆధారాలు ఉన్నాయి.(5500–2600<small>BCE</small>).<ref name=nikhilupa3to8>{{Harvnb|Nikhilananda|1990|pp=3–8}}</ref><ref>{{Harvnb|Coulson|1992}}</ref><ref>{{cite web|url=http://www.hindunet.org/vedas/rigveda/|title=Rigveda|work=The Hindu Universe|publisher=HinduNet Inc|accessdate=2007-06-25|archive-url=https://www.webcitation.org/60pydcSfw?url=http://www.hindunet.org/vedas/rigveda/|archive-date=2011-08-10|url-status=dead}}</ref><ref
name=History>[http://www.bbc.co.uk/religion/religions/hinduism/history/history_1.shtml "Hindu History"]. హరప్పా నాగరికత కాలానికి చెందిన కొన్ని అంశాలను 'పూర్వ చరిత్ర ఆధారాలు'గా ప్రస్తావిస్తున్నారు..</ref>(1500–500<small>BCE</small>) కాలానికి చెందిన అంశాలను 'చారిత్రిక వైదిక ధర్మం'కు చెందినవని అంటారు.
 
పంక్తి 115:
 
వేదాలు నాలుగు. అవి (1) [[ఋగ్వేదము]], (2) [[సామవేదము]], (3) [[యజుర్వేదము]], (4) [[అధర్వణవేదము]].అన్నింటికన్నా మొట్టమొదటిది మరియు ముఖ్యమైనది ఋగ్వేదము. ప్రతి ఒక్క వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించారు. మొదటి భాగాన్ని [[సంహిత]] అంటారు. ఇందులో పవిత్రమైనటువంటి మంత్రాలు లిఖించబడి ఉంటాయి. మిగతా మూడు భాగాలలో వ్యాఖ్యానాలు ఉంటాయి. సంహితం కన్నా ఇవి కొంచెం ఆలస్యంగా రచింపబడి ఉండవచ్చునని పండితుల భావన. మిగతా మూడు [[బ్రాహ్మనలు]], [[అరణ్యకాలు]], [[ఉపనిషత్తు]]లు. మొదటి రెండు భాగాల్ని [[కర్మకాండ]]లు అనీ తరువాతి రెండు భాగాలను [[జ్ఞానకాండ]]లు అనీ పిలుస్తారు. కొన్ని భాగాలు కర్మకాండలను గూర్చి ప్రస్తావిస్తే ఉపనిషత్తులు ఆధ్యాత్మిక థృక్కోణాన్ని, తత్వశాస్త్ర బోధనలను, మరియు బ్రహ్మము, పునర్జన్మను గూర్చి ప్రస్తావిస్తాయి<ref name=nikhilupa3to8/><ref name="hinduwebsite">{{cite web|url=http://www.hinduwebsite.com/vedicsection/yajna.asp|title=Hinduwebsite.com explaining the yajnas|accessdate=2007-06-25}}</ref><ref name="Shivananda">{{cite web|url=http://www.dlshq.org/religions/vedas.htm|title=Swami Shivananda's mission|accessdate=2007-06-25}}</ref>
<ref name="Vedah">[http://www.vedah.com/org2/literature/essence/what_is_veda.html What is Veda?] {{Webarchive|url=https://web.archive.org/web/20080621124033/http://www.vedah.com/org2/literature/essence/what_is_veda.html |date=2008-06-21 }}, Vedah.com</ref><ref>{{Harvnb|Werner|1994|p=166}}</ref><ref>{{Harvnb|Monier-Williams|1974|pp=25–41}}</ref>.
 
ఇక స్మృతి పురాణాలనగా గుర్తుంచుకొన్నవి. వీటిలో రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాలు అతి ముఖ్యమైనవి. అత్యంత ప్రాముఖ్యం పొందిన హిందూ మూలగ్రంథం భగవద్గీత మహాభారతంలోని అంతర్భాగం. మహాభారత సంగ్రామ సమయంలో శ్రీకృష్ణ భగవానుడు పాండవ రాజకుమారుడైన అర్జునునకు ఉపదేశించిన సర్వ వేదాల సారాంశమే గీతాశాస్త్రం. పురాణాలు వివిధ రకాలుగా హిందూ భావజాలాన్ని వ్యక్తీకరిస్తాయి. ఇంకా [[దేవీ భాగవతం]], [[తంత్రాలు]], [[యోగ సూత్రాలు]], [[తిరు మంత్రం]], [[శివ స్తోత్రాలు]], [[ఆగమ పురాణాలు]] స్మృతుల కిందకు వస్తాయి. వివాదాస్పదమైన [[మనుస్మృతి]] కుల వ్యవస్థను గూర్చి వివరిస్తుంది.
పంక్తి 135:
| work = Religions of India
| publisher = Global Peace Works
| archive-url = https://web.archive.org/web/20050301062310/http://religionsofindia.org/loc/india_religious_life.html
| archive-date = 2005-03-01
| url-status = dead
}}</ref> Most Hindus observe religious rituals at home.<ref name=locceremonies>{{cite web
| url = http://lcweb2.loc.gov/cgi-bin/query/r?frd/cstdy:@field(DOCID+in0055)
| title = Domestic Worship
| accessdate = 2007-04-19
| date = September 1995
| work = Country Studies
| publisher = The Library of Congress
| archiveurl = https://archive.istoday/uP9Y|archivedate=201220121213123548/http://lcweb2.loc.gov/cgi-12-13}}<bin/ref>query/r?frd/cstdy:@field(DOCID+in0055)
| archivedate = 2012-12-13
| url-status = live
}}</ref>
 
పుట్టినరోజు, పెళ్ళి, మరణం మొదలైనవి మతసంప్రదాయాల ప్రకారం జరుగుతాయి. ఉదాహరణకు [[అన్నప్రాసన]] రోజు బిడ్డకు మొట్టమొదటిసారిగా ఘనాహారం తినిపిస్తారు. [[ఉపనయనం]] రోజు జంధ్యాన్ని తొడుగుతారు. ఒక మనిషి చనిపోయిన తరువాత అతని [[దినం]] రోజున విందు పెడతారు. [[పెళ్ళి]] ఏ రోజున జరగాలనే ముహూర్తాన్ని వధూవరుల జాతక చక్రాన్ని బట్టి [[తల్లిదండ్రులు]] జ్యోతిష్కులచే నిర్ణయిస్తారు. సన్యాసులకు, ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు, మరియు [[హిజ్డా]]లకు తప్పించి మిగతా వారందరికి సాంప్రదాయకంగా కర్మకాండలు జరుపుతారు. శవాన్ని నేలలో పూడ్చడాన్ని ఖననం అంటారు. కాల్చడాన్ని దహనం అంటారు. ఇవి చేసేముందు శవాన్ని తెల్లటి వస్త్రంతో కప్పి ఉంచుతారు.<ref name=loclifecycle>{{cite web
Line 148 ⟶ 154:
| title = Life-Cycle Rituals
| accessdate = 2007-04-19
| date = September 1995
| work = Country Studies: India
| publisher = The Library of Congress
| archiveurl = https://archive.istoday/qk3k|archivedate=2012-1220121213104541/http://lcweb2.loc.gov/cgi-13}}<bin/ref><ref name=shraddha>{{cite webquery/r?frd/cstdy:@field(DOCID+in0056)
| archivedate = 2012-12-13
| url-status = live
}}</ref><ref name=shraddha>{{cite web
| url = http://banglapedia.search.com.bd/HT/S_0516.htm | title = Shraddha
|last=Banerjee |first=Suresh Chandra | accessdate = 2007-04-20 | work = [[Banglapedia]]
Line 195 ⟶ 204:
హిందువులు సృష్టి లోని సకల జీవజాతులు జీవించడానికి సమాన హక్కు కలిగివున్నాయని భావించడం వలన [[అహింస]]ను పరమావధిగా భావిస్తారు.<ref>Monier-Williams, ''Religious Thought and Life in India'' (New Delhi, 1974 edition)</ref> ఈ అహింస అనే పదం [[ఉపనిషత్తు]]<ref name="Radhakrishnan">{{cite book |last=Radhakrishnan |first=S |authorlink=Sarvepalli Radhakrishnan |title=Indian Philosophy, Volume 1|edition=2nd edition |series=Muirhead library of philosophy |date= |year=1929 |publisher= George Allen and Unwin Ltd. |location=London|pages=148}}</ref> లలో కనిపిస్తుంది. అంతే కాక [[మహాభారతం]]<ref>Brockington, John, "The Sanskrit Epics", in Flood (2003), p. 125.</ref> లోను మరియు [[పతంజలి]] యోగసూత్రాలలో ఈ పదం గూర్చిన ప్రస్తావన ఉంది.<ref>For text of Y.S. 2.29 and translation of ''yama'' as "vow of self-restraint", see: Taimni, p. 206.</ref>
 
అహింసను పాటించేవారు శాఖాహారులై ఉంటారు. మిగతా వారికి శాకాహారం తప్పనిసరి కానప్పటికీ సాత్వికంగా జీవించాలనుకొనే వారికి ముఖ్యమైనది. ఒకానొక అంచనా ప్రకారం భారతదేశంలో 20% శాతం నుంచి 42% వరకు శాఖాహారులున్నారు.<ref name = "veg">Surveys studying food habits of Indians include: [http://www.fao.org/WAIRDOCS/LEAD/X6170E/x6170e09.htm#TopOfPage "Diary and poultry sector growth in India"], [http://www.fas.usda.gov/htp/highlights/2001/india.pdf "Indian consumer patterns"] {{Webarchive|url=https://www.webcitation.org/5hhnKqQ44?url=http://www.fas.usda.gov/htp/highlights/2001/india.pdf |date=2009-06-21 }} and [http://www.ers.usda.gov/amberwaves/February04/Features/ElephantJogs.htm "Agri reform in India"] {{Webarchive|url=https://web.archive.org/web/20061228214808/http://www.ers.usda.gov/amberwaves/february04/features/elephantjogs.htm |date=2006-12-28 }}. Results indicate that Indians who eat meat do so infrequently with less than 30% consuming non-vegetarian foods regularly, although the reasons may be economical.</ref> 30% శాతం మంది మాంసాహారులు కూడా అప్పుడప్పుడే భుజిస్తుంటారు. ఆహారపు అలవాట్లు జాతిని బట్టి మరియు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి.<ref>Deep Vegetarianism (1999) by: Michael Allen Fox.</ref><ref name=Food_habits_of_a_nation>{{cite news | author = Yadav, Y.| coauthors= Kumar, S|title = The food habits of a nation| url = http://www.hindu.com/2006/08/14/stories/2006081403771200.htm | work = The Hindu | date = [[August 14]], [[2006]]|accessdate = 2006-11-17 }}</ref> ఉదాహరణకు కొన్ని కులాలలో ఎక్కువ మంది, కొన్ని కులాలలో తక్కువ మంది మాంసాహారులు ఉండవచ్చు. కొందరు హిందువులు ఉల్లిని, వెల్లుల్లిని రజోగుణము కల పదార్ధాలుగా భావించి తినరు. కొద్ది మంది హిందువులు కొన్ని ప్రత్యేక దినములలో మాంసాహారాన్ని ముట్టరు.
 
మాంసాహరాన్ని స్వీకరించినా చాలావరకు హిందువులు పశు మాంసాన్ని మాత్రం ముట్టరు. హిందువులు పాల కోసం, దుక్కి దున్నడం కోసం, మరియు ఎరువుల కోసం ఆవులు లేదా ఎద్దుల మీద చాలావరకు ఆధార పడతారు. అందువల్లనే హిందువులు ఆవును మాతృసమానంగా,కల్పవృక్షంగా భావించి పూజిస్తారు. భారతదేశం లోని చాలా రాష్ట్రాలలో గోవధ చట్టరీత్యా నేరం.<ref name=beef_without_borders>{{cite news | first = R. | last = Krishnakumar | title = Beef without borders | url = http://www.hinduonnet.com/fline/fl2018/stories/20030912004703100.htm | work = Frontline | publisher = Narasimhan Ram | date = [[August 30]]-[[September 12]], [[2003]] | accessdate = 2006-10-07 | archive-url = https://web.archive.org/web/20070601194713/http://www.hinduonnet.com/fline/fl2018/stories/20030912004703100.htm | archive-date = 2007-06-01 | url-status = dead }}</ref>
 
=== మతం మారటం ===
హిందూ మత పురాణాలు మత మార్పిడిని గూర్చి ఏమీ ప్రస్తావించకపోవడం మూలాన ఒక హిందువు మతం మారవచ్చా లేదా అనే విషయంలో భేదాభిప్రాయాలున్నాయి.<ref name="conversion">{{cite web | url = http://www.himalayanacademy.com/resources/books/hbh/hbh_ch-5.html | title = Does Hinduism Accept Newcomers? | accessdate = 2006-11-14}}</ref> కానీ హిందూ మతాన్ని ఒక తత్వంగా, లేదా ఒక జీవన విధానంగా భావించేవారు, హిందూ నమ్మకాలను తమ జీవన విధానంలో ఇముడ్చుకున్నవారు ఎవరైనా హిందువులు కాగలరని చెబుతుంటారు.<ref name="conversion"/> కొద్ది మంది మాత్రం హిందూ మతాన్ని ఒక జాతిగా పరిగణించడం వలన హిందువులకు జన్మించినవారు మరియు [[భారతదేశం]]లో జన్మించిన వారే హిందువులు కాగలరని విశ్వసిస్తారు.<ref>[http://www.bjp.org/history/htvgs-6.html Bharatiya Janata Party History] ''The eternal religion's defining moment in time''</ref> కానీ భారతదేశపు ఉత్కృష్ట న్యాయస్థానం మాత్రం, జాతి, వారసత్వాలతో ప్రమేయం లేకుండా, హిందూమత విశ్వసాల్ని అవలంబించే ఎవరినైనా హిందువులుగా పరిగణించవచ్చునని తెలుపుతోంది.<ref>''Brahmachari Siddheshwar Shai v. State of West Bengal'' (Supreme Court of India), ''available at'' [http://www.hinduismtoday.com/in-depth_issues/RKMission.html] {{Webarchive|url=https://web.archive.org/web/20061030015441/http://www.hinduismtoday.com/in-depth_issues/RKMission.html |date=2006-10-30 }}</ref>
చాలా సంప్రదాయాల్లో ఆధ్యాత్మిక జీవనం [[దీక్ష]] అనే ప్రక్రియతో ప్రారంభమౌతుంది. కానీ హిందూ మతంలోకి మారడానికి ప్రత్యేక పద్ధతులంటూ ఏమీ లేవు. ఏ మతాన్నైనా నిర్మల భక్తితో అవలంబించడం వలన భగవంతునికి చేరువ కాగలరు అనేది హిందూమతం యొక్క ముఖ్య సూత్రం.<ref>See Swami Bhaskarananda, Essentials of Hinduism pp. 189-92 (Viveka Press 1994) ISBN 1-884852-02-5</ref> అందువల్లనే హిందువులు ఇతర మతాల వారిని తమ మతంలో చేరమని బలవంతం చేయరు. అయినప్పటికీ కొన్ని హిందూ మత సంస్థలైన [[వేదాంత సమాజం]], [[ఇస్కాన్]], [[ఆర్య సమాజ్]] మున్నగునవి విదేశాలలో హిందూమత ప్రాశస్థ్యాన్ని గూర్చి ప్రజలకు వివరించి మార్గ నిర్దేశం చేస్తుంటాయి.
 
Line 238 ⟶ 247:
* [http://www.boloji.com/hinduism/index.htm హిందూమతం గురించి అనేక వ్యాసాలకు లింకులు]
* [http://www.ochs.org.uk/ పరిశోధకులకూ, విద్యార్ధులకూ ఉపయోగకరమైన వివరాలు]
* [https://web.archive.org/web/20080915234635/http://www.dharmacentral.com/faq.htm హిందూ మతం గురించి మౌలిక వివరాలు]
* [http://www.dlshq.org/download/hinduismbk.pdf స్వామి శివానంద రచనలు(pdf)]
* [https://web.archive.org/web/20051103040233/http://hinduism.iskcon.com/ హిందూ మతంలోని ఆచారాల గురించి]
* [https://web.archive.org/web/20080511171808/http://dharma.indviews.com/ సనాతన ధర్మం గురించి]
* [http://www.himalayanacademy.com/ హిమాలయన్ అకాడెమీ]
* [http://www.hinduismtoday.com/ హిందూయిజమ్ టుడే - పత్రిక]
Line 247 ⟶ 256:
 
;ఆడియో
* [https://web.archive.org/web/20080704120917/http://www.theuniversalwisdom.org/hinduism/paper-on-hinduism-vivekananda/ Paper on Hinduism by Swami Vivekananda] - Presented at ''World Parliament of Religion'' in 1893 (Text + Audio Version)
* [https://web.archive.org/web/20070704033514/http://www.ochs.org.uk/publications/multimedia/mp3_downloads.html Oxford Centre for Hindu Studies] Lectures and seminars in MP3 audio format by the OCHS as reference material for scholars and students.
 
==మూసలు==
"https://te.wikipedia.org/wiki/హిందూధర్మం" నుండి వెలికితీశారు