రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎Passenger airlines: remove defunct alrlines
ట్యాగు: 2017 source edit
9 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 25:
<div>
*[[:en:Blue Dart Aviation|బ్లూడార్ట్ ఏవియేషన్]]
*[[:en:Lufthansa Cargo|లఫ్తాంసా కాంగో]]<ref>{{cite web |url=http://www.airliners.de/verkehr/netzwerkplanung/lufthansa-cargo-eroeffnet-pharma-drehkreuz-hyderabad/24240 |title=Lufthansa Cargo eröffnet Pharma-Drehkreuz Hyderabad |publisher=Airliners.de |accessdate=16 May 2012 |website= |archive-url=https://web.archive.org/web/20130228050956/http://www.airliners.de/verkehr/netzwerkplanung/lufthansa-cargo-eroeffnet-pharma-drehkreuz-hyderabad/24240 |archive-date=28 ఫిబ్రవరి 2013 |url-status=dead }}</ref>
*[[SpiceJet]]
</div>
పంక్తి 65:
|stat4-header= Cargo tonnage
|stat4-data= 86670
| footnotes = Source: [[Airport Authority of India|AAI]]<ref>[{{Cite web |url=http://www.aai.aero/traffic_news/mar2k14annex3.pdf |title=Passenger movements statistics from AAI] |website= |access-date=2014-10-05 |archive-url=https://web.archive.org/web/20140606212421/http://www.aai.aero/traffic_news/mar2k14annex3.pdf |archive-date=2014-06-06 |url-status=dead }}</ref><ref>[{{Cite web |url=http://www.aai.aero/traffic_news/mar2k14annex2.pdf |title=Aircraft movements statistics from AAI] |website= |access-date=2014-10-05 |archive-url=https://web.archive.org/web/20150923085635/http://www.aai.aero/traffic_news/mar2k14annex2.pdf |archive-date=2015-09-23 |url-status=dead }}</ref><ref>[{{Cite web |url=http://www.aai.aero/traffic_news/mar2k14annex4.pdf |title=Cargo movements statistics from AAI] |website= |access-date=2014-10-05 |archive-url=https://web.archive.org/web/20150923085638/http://www.aai.aero/traffic_news/mar2k14annex4.pdf |archive-date=2015-09-23 |url-status=dead }}</ref>
}}
 
'''[[రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం]]''' {{airport codes|HYD|VOHS}}, "హైదరాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం" లేదా సూక్ష్మంగా '''RGIA''' గా పిలువబడుతుంది. ఈ విమానాశ్రయం [[హైదరాబాదు]] నగరానికి సుమారు 22 కి.మీ దూరంలో [[శంషాబాద్]] వద్ద నెలకొల్పబడింది.
 
దీని పేరును భారత దేశ పూర్వపు ప్రధానమంత్రి అయిన [[రాజీవ్ గాంధీ]] మరణానంతరం ఆయన పేరుతో నామకరణం చేశారు. ఈ [[విమానాశ్రయం]] అంతకు పూర్వం గల [[బేగంపేట విమానాశ్రయం]] స్థానంలో మార్చబడింది. ఈ విమానాశ్రయం ద్వారా వాణిజ్య సేవలను [[మార్చి 23]] [[2008]] నుండి ప్రారంభించారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలో [[కొచ్చిన్]] అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత పబ్లిక్-ప్రైవేట్ ఉమ్మడి నిర్వహణలో నడుపబడుతున్న రెండవ విమానాశ్రయం. 2010-11 లో భారత దేశ విమానాశ్రయాలలో అతి రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఆరవదిగా నిలిచింది.<ref>{{cite web |url=http://www.aai.aero/traffic_news/dec2k10annex3.pdf |title=AAI traffic figures 2009–2011 |format=PDF |accessdate=16 May 2012 |website= |archive-url=https://web.archive.org/web/20160304000349/http://www.aai.aero/traffic_news/dec2k10annex3.pdf |archive-date=4 మార్చి 2016 |url-status=dead }}</ref>
 
ఈ విమానాశ్రయం 2013 లో [[:en:Skytrax|స్కైట్రాక్స్]] ద్వారా ప్రపంచ విమానాశ్రయాలలో అధిక విశేష లక్షణాలున్న విమానాశ్రయంగా అగ్రభాగాన నిలిచింది.<ref>{{Cite web |url=http://www.worldairportawards.com/Awards_2013/top100.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2014-10-05 |archive-url=https://web.archive.org/web/20141226104052/http://worldairportawards.com/Awards_2013/top100.htm |archive-date=2014-12-26 |url-status=dead }}</ref> ఇది [[స్పెషల్ జెట్]], [[సుఫ్తాంసా కాంగో]] మరియు [[బ్లూడార్ట్ ఏవియేషన్]] లకు కూడా తన సేవలందిస్తుంది.
 
==అభివృద్ధి==
2005 లో దీని డిజైన్ మరియు నిర్మానం ప్రారంభించబడింది. ఈ విమానాశ్రయం మార్చి 2008 లో ప్రారంభించబడింది.<ref name="arup.com">{{cite web|url=http://arup.com/Projects/Rajiv_Gandhi_International_Airport/Details.aspx |title=Rajiv Gandhi International Airport &#124; Arup &#124; A global firm of consulting engineers, designers, planners and project managers |publisher=Arup |accessdate=16 May 2012}}</ref> ఈ విమానాశ్రయం పబ్లిక్ మరియు ప్రైవేట్ ఉమ్మడి యాజమాన్యంతొ నడుపబడుతున్నది. ఈ విమానాశ్రయం [[జి.ఎం.ఆర్ గ్రూపు]], [[మలేసియా ఎయిర్పోర్ట్స్]] వంటి ప్రైవేట్ యాజమాన్యాలతో పాటు [[తెలంగాణ]] ప్రభుత్వం మరియు [[ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా]] వంటి పబ్లిక్ సంస్థలతొ పాటు నిర్వహింపబడుతున్నది. ఈ విమానాశ్రయంలో జి.ఎం.ఆర్ గ్రూపు 63%, తెలంగాణ ప్రభుత్వం మరియు ఎయిర్ పోర్ట్స్ ఆఫ్ ఇండియాలకు 13% వాటాలున్నాయి.<ref name="company">[http://www.hyderabad.aero/our-company.aspx about GHIAL]</ref>
[[File:Hyderabad Airport.jpg|thumb|రాత్రివేళల్లో విమానాశ్రయం]]
ఈ విమానాశ్రయం మూడు దశలలో అభివృద్ధి చెందినది. ఇది పూర్తయ్యేనాటికి ఒక యేడాదికి 40 మిలియన్ల ప్రయాణీకులకు సేవలందించే విధంగా మౌలిక సదుపాయాలు కల్పించారు.<ref name="pax">[{{Cite web |url=http://www.newhyderabadairport.com/airways/phases.html |title=Airport capacity]{{dead link|website= |access-date=January2014-10-05 |archive-url=https://web.archive.org/web/20090909153250/http://www.newhyderabadairport.com/airways/phases.html |archive-date=2009-09-09 |url-status=dead 2011}}</ref> మొదటి దశ అభివృద్ధిజరిగిన తర్వాత, ప్రతి సంవత్సరానికి 10 మిలియన్ల ప్రయాణీకులకు సేవలందించే విధంగా సదుపాయాలు కల్పించబడినవి.<ref name="pax"/> ఈ ప్రాజెక్టు యొక్క వ్యయం INR 24.7 బిలియన్లు (US$560 మిలియన్లు).<ref>[http://www.thehindubusinessline.com/2008/07/16/stories/2008071650520900.htm The Hindu Business Line : New airports off to a flying start<!-- Bot generated title -->]{{dead link|date=June 2011}}</ref> ఈ విమానాశ్రయం 5500 ఎకరాల విస్టీర్ణంలో నిర్మితమైనది. ఈ విమాశ్రాయానికి డిజైన్ను యు.కె ఇంజనీరింగ్ దిజైన్ సంస్థ అయిన "అరూప్ గ్రూప్ లిమిటెడ్" అందించారు.<ref name="ReferenceC">{{cite web|url=http://arup.com/Projects/Rajiv_Gandhi_International_Airport.aspx |title=Rajiv Gandhi International Airport &#124; Arup &#124; A global firm of consulting engineers, designers, planners and project managers |publisher=Arup |accessdate=16 May 2012}}</ref>
 
===మొదటి దశ===
పంక్తి 178:
! Year !! style="width:300px;"|Award !! style="width:330px;"|Category !! Results !! Ref
|-
| 2009|| Center for Asia Pacific Aviation (CAPA) Award || Best Airport Environmental Performance of the Year || {{Won}} ||<ref>{{cite web|url=http://www.hyderabad.aero/media_information_press_releases_october29_2009.html|title=GMR Hyderabad International Airport Limited bags CAPA Award for 'Airport Environmental Performance of the Year' |accessdate=18 February 2010}}{{dead link|website=|archive-url=https://web.archive.org/web/20100125181331/http://www.hyderabad.aero/media_information_press_releases_october29_2009.html|archive-date=November25 జనవరి 2010|url-status=dead}}</ref>
|-
| 2010 || Airport Service Quality Awards<br />by [[Airports Council International]]|| Best Airport by Size (5–15 million passenger)|| 1st||<ref>http://www.aci.aero/Airport-Service-Quality/ASQ-Awards/Past-Winners/2009 Retrieved 18 April 2013</ref>
పంక్తి 184:
| 2011 || Airport Service Quality Awards<br />by [[Airports Council International]]|| Best Airport by Size (5–15 million passenger)|| 3rd ||<ref>[http://www.airportservicequalityawards.com/best-airport-size-5-15-million-passengers "ASQ Award for Best Airport by Size (5-15m)"] ''Airports Council International''. 14 February 2012. Retrieved 13 April 2012</ref>
|-
| 2012 || World Airport Awards by [[Skytrax]] || Best Airport (India) || 3rd ||<ref name="worldairportawards.com">http://www.worldairportawards.com/Awards_2013/top100.htm {{Webarchive|url=https://web.archive.org/web/20141226104052/http://worldairportawards.com/Awards_2013/top100.htm |date=2014-12-26 }} Retrieved 18 April 2013</ref>
|-
| rowspan="4" | 2013 || rowspan="4" | World Airport Awards by [[Skytrax]] || Best Airport (India) || 1st || rowspan="4" |<ref name="worldairportawards.com"/>