ఖతి: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 21:
[[మైక్రోసాఫ్ట్]] సంస్థ వారి [[గౌతమి ఖతి]]<ref>{{Cite web |url=https://docs.microsoft.com/en-us/typography/font-list/gautami |title=Gautami Font Family |date=October 20, 2017|publisher=Microsoft}} </ref>యూనికోడ్ లో వచ్చిన ఖతి, కానీ ఇది స్వేచ్ఛా నకలుహక్కులు లేని ఖతి.అదే సమయంలో స్వేచ్ఛగా వాడుకునే వీలున్న ఖతులు [[పోతన (ఫాంటు)|పోతన]] మరియు [[వేమన (ఫాంటు)|వేమన ఖతి]] విడుదలయ్యాయి.
 
ఆ తరువాత [[అక్షర్]], [[కోడ్ 2000]], ప్రభుత్వ సంస్థ [[సీ-డాక్]] వారి [[జిస్ట్ తెలుగు ఓపెన్ టైపు ఫాంటు|జిస్ట్]] <ref> {{Cite web |url=http://www.ildc.in/Telugu/htm/otfonts-lin.htm|title=Open Type Fonts : (For Linux)(GIST) |website=|access-date=2019-03-12|archive-url=https://web.archive.org/web/20170812005512/http://ildc.in/Telugu/htm/otfonts-lin.htm|archive-date=2017-08-12|url-status=dead}}</ref> ఖతులు అందుబాటులోకి వచ్చాయి <ref>{{Cite web |url=http://salrc.uchicago.edu/resources/fonts/available/telugu/ |title=Telugu Fonts}}</ref>
 
రెడ్ హేట్ సంస్థ మాడ్యులర్ అభివృద్ధి చేసిన భారతీయ భాషల ఖతిని కొని 2004 లో <ref>{{Cite web |url=https://fedorahosted.org/lohit/ |title=లోహిత్ ఖతి}}</ref> [[లోహిత్]] పేరుతో తొలిగా జిపిఎల్ లైసెన్స్ తో విడదల చేసింది. ఆ తరువాత స్వేచ్ఛా ఖతి లైసెన్స్ కు మారింది.<ref>{{Cite web |title=Re: [Lohit-devel-list] Relicensing Lohit fonts |url=https://www.redhat.com/archives/lohit-devel-list/2011-September/msg00008.html|date=2011-09-15|archiveurl=https://web.archive.org/web/20190829053141/https://www.redhat.com/archives/lohit-devel-list/2011-September/msg00008.html|archivedate=2019-08-29 }}</ref> లోహిత్ తెలుగు ఆధారంగా [[రమణీయ]] మరియు [[వజ్రం (ఫాంటు)]] ఖతులు 2011 లో విడుదల అయ్యాయి.
పంక్తి 41:
==తెలుగు ఫాంట్ల ప్రదర్శన పుస్తకాలు==
* [[అనూ గ్రాఫిక్ సిస్టమ్స్]] తెలుగుఫాంట్ల కేటాలాగ్ <ref>[http://www.anufonts.com/telugu.html తెలుగుఫాంట్ల కేటలాగ్] </ref>
* [[సిడాక్]] ఒపెన్ టైప్ ఫాంట్ల కేటాలాగ్ <ref>[{{Cite web |url=http://pune.cdac.in/html/gist/down/type/Telugu/Telugu_OT_fonts.PDF |title=సిడాక్ ఒపెన్ టైప్ ఫాంట్ల కేటలాగ్ ] |website= |access-date=2012-02-23 |archive-url=https://web.archive.org/web/20130421140120/http://pune.cdac.in/html/gist/down/type/Telugu/Telugu_OT_fonts.PDF |archive-date=2013-04-21 |url-status=dead }}</ref>
* సిడాక్ ట్రూ టైప్ ఫాంట్ల కాటలాగ్ <ref>[http://pune.cdac.in/html/gist/down/type/Telugu/Telugu_TT_fonts.PDFసిడాక్ ట్రూ టైప్ ఫాంట్ల కేటలాగ్]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
* [[మాడ్యులర్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్]] తెలుగు ఫాంట్ కేటాలాగ్ <ref>[http://www.modular-infotech.com/downloads/fonts/Telugu_ratna.pdf మాడ్యులర్ తెలుగు ఫాంట్ కేటాలాగ్ ] </ref>
 
"https://te.wikipedia.org/wiki/ఖతి" నుండి వెలికితీశారు