శోభారాజు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 30:
 
== పురస్కారాలు, పదవులు ==
2010లో కళారంగంలో ఆమె కృషికిగాను భారత ప్రభుత్వం ఆమెకు [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ పురస్కారాన్ని]] అందజేసింది. [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము|పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]] నుంచి గౌరవ డాక్టరేటు పొందింది. 2013లో [[ఉగాది]]<nowiki/>కి రాష్ట్రప్రభుత్వం తరపున హంస పురస్కారాన్ని కూడా అందుకుంది.<ref name="41 మందికి ఉగాది పురస్కారాలు...15 మందికి హంస అవార్డులు">{{cite news |last1=సాక్షి |first1=ఎడ్యుకేషన్ |title=41 మందికి ఉగాది పురస్కారాలు...15 మందికి హంస అవార్డులు |url=http://www.sakshieducation.com/JobsStory.aspx?nid=46516 |accessdate=17 April 2020 |work=www.sakshieducation.com |date=9 April 2013 |archiveurl=httphttps://web.archive.org/web/20200417084257/http://www.sakshieducation.com/JobsStory.aspx?nid=46516 |archivedate=17 Aprilఏప్రిల్ 2020 |url-status=live }}</ref> తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అన్నమాచార్య ప్రాజెక్టు సలహాదారుగా పనిచేయడంతో పాటు సంగీత సాంస్కృతిక రంగాల్లో అనేక కీలక పదవులు నిర్వహించింది.
 
==మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/శోభారాజు" నుండి వెలికితీశారు