జిస్ట్ తెలుగు ఓపెన్ టైపు ఫాంటు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 1:
[[File:Tlotfont_oneline.pdf|page=1|thumb|నమూనా]]
[[భారత ప్రభుత్వము|భారత ప్రభుత్వ]] సమాచార సాంకేతిక శాఖ ద్వారా తయారైన ఫాంట్ల సమూహన్ని జిస్ట్ తెలుగు ఓపెన్ టైపు ఫాంటు లంటారు. <ref>{{Cite web |title=CDAC GIST Fonts |url=https://www.cdac.in/index.aspx?id=mlc_gist_font |access-date=2020-01-15 |website= |archive-url=https://web.archive.org/web/20160730220622/http://www.cdac.in/index.aspx?id=mlc_gist_font |archive-date=2016-07-30 |url-status=dead }}</ref> <ref>{{Cite web |title=TDIL Data Centre page |url=http://ildc.gov.in/telugu/tdownloadlinux.htm |archive-url=https://web.archive.org/web/20070927104548/http://ildc.gov.in/telugu/tdownloadlinux.htm |date=2007|archive-date=2007-09-27|url-status=dead }} </ref>. దాదాపు 18 రకాల ఫాంట్లు దీనిలో ఉన్నాయి. వీటిని సి-డాక్ సంస్థ నిర్మించిన ISFOC ఫాంట్ల నుండి కూర్చారు. దీని లోని ఫాంట్ల పేర్లు:
 
* మాక్రో మీడియా
పంక్తి 21:
* వెన్నెల
==చరిత్ర==
సిడాక్ వీటిని అమ్మకానికి వుంచింది<ref> {{Cite web |title=CDAC To Release Fonts & Tools For Six Indic Languages; Why Paid Products?|author=Nikhil Pahwa |url=https://www.medianama.com/2009/09/223-cdac-to-release-fonts-why-paid-products/ |date=2009|website=|access-date=2020-01-15|archive-url=https://web.archive.org/web/20200115004831/https://www.medianama.com/2009/09/223-cdac-to-release-fonts-why-paid-products/|archive-date=2020-01-15|url-status=dead}}</ref>. ఆ తరువాత వాణిజ్యేతర ఉపయోగాలకు ఉచితంగా సిడిలో భాగంగా టిడిఐఎల్ ద్వారా అందజేసింది. వాడుకకు షరతులుండడంతో వీటికి అంతర్జాలంలో అంత ఆదరణ లేదు. ఆ తరువాత సిడాక్ 'సకలభారతి' యూనికోడ్ ఖతిని ఉచితంగా అందచేసింది<ref>{{Cite web |url=http://www.tdil-dc.in/index.php?option=com_download&task=showresourceDetails&toolid=890&set=1&id=109&lang=en |title=Telugu SakalBharati Unicode Font |date=2013-01-07 }}{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
 
== మూలాలు ==