ఆంధ్రజ్యోతి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 27:
 
=== 2002-===
2002 అక్టోబరు 15 న పాత పత్రికలో సీనియర్ రిపోర్టరుగా పనిచేసిన [[వేమూరి రాధాకృష్ణ]] మేనేజింగ్ డైరెక్టరుగా, [[కొండుభట్ల రామచంద్ర మూర్తి|కె.రామచంద్రమూర్తి]] సంపాదకులుగా 9 ప్రచురణ కేంద్రాలతో ఒకేసారి తిరిగి ప్రారంభించబడింది. తరువాత 18 ప్రచురణ కేంద్రాలకు విస్తరించింది. 2008 నుండి [[కె. శ్రీనివాస్]] సంపాదకుడిగా ఉన్నాడు. [[వేమన వసంత లక్ష్మి]], నవ్య అనుబంధం, ఆదివారం అనుబంధం ఫీచర్ సంపాదకులుగా, జగన్ ఆన్లైన్ సంపాదకునిగా, పురందరరావు సీనియర్ అడ్వర్టైజ్మెంట్ మేనేజర్ గా ఉన్నారు.
 
==అమ్మకాలు, చదువరులు==
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రజ్యోతి" నుండి వెలికితీశారు