వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

చి remove duplicate MediaWiki message delivery (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 3121471 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 382:
ప్రాజెక్టు సమన్వయకర్త ఉద్యోగానికి సంబంధించిన వివరాలను [[వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు వికీ పాఠ్య ప్రణాళిక ప్రాజెక్టు/ఉద్యోగావకాశాలు|ఇక్కడ]] పొందుపరిచాం. 2021 జనవరి 25 తేదీ మధ్యాహ్నం (భారత కాలమానం) 12 గంటల వరకూ దరఖాస్తుకు అవకాశం ఓపెన్‌గా ఉంటుంది. ఆపైన సరైన అభ్యర్థి లభించేంతవరకూ దరఖాస్తు చేసుకోగల అవకాశం ఓపెన్‌గా ఉండి, సరైన అభ్యర్థి దొరకగానే ముగిసిపోతుంది. ప్రాజెక్టును నిర్వహించే కమిటీయే ఉద్యోగానికి వచ్చే దరఖాస్తులను పరిశీలించి, ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికచేసి ఇక్కడ తెలియపరుస్తుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ [https://docs.google.com/forms/d/e/1FAIpQLSeZVofJk8Tx0jjezt7KugdXz7Zg0Ia-QDxB7HEL1yBb_UqkEg/viewform?usp=sf_link ఫాం] నింపగలరు.--[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 16:05, 17 జనవరి 2021 (UTC)
::[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] గారు, సరైన అభ్యర్థి దొరకగానే ఇక్కడ ఇప్పటివరకు ఎవరెవరు దరఖాస్తు పెట్టుకున్నారు, అనే విషయం లేదా దరఖాస్తు దారుల సంఖ్య అభ్యంతరం లేకపోతే వివరించగలరు. __[[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|<font color="Blue"> ప్రభాకర్ గౌడ్ నోముల </font>]]<sup>[[వాడుకరి చర్చ:ప్రభాకర్ గౌడ్ నోముల|<font color="green"> చర్చ </font>]]</sup> 02:59, 27 జనవరి 2021 (UTC)
 
: ప్రాజెక్టు సమన్వయకర్త ఉద్యోగానికి సంబంధించిన ఫలితాన్ని [[వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు వికీ పాఠ్య ప్రణాళిక ప్రాజెక్టు/ఉద్యోగావకాశాలు|ప్రాజెక్టు పేజీలో]] ప్రకటించాం. గమనించగలరు. &mdash; తెలుగు వికీ పాఠ్య ప్రణాళిక ప్రాజెక్టు కమిటీ తరఫున [[వాడుకరి:Veeven|వీవెన్]] ([[వాడుకరి చర్చ:Veeven|చర్చ]]) 13:36, 4 ఫిబ్రవరి 2021 (UTC)
 
== Wikimedia Wikimeet India 2021 Newsletter #4 ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు