ఓం పురి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 22:
వ్యక్తిగత విభేదాల కారణంగా తాము ఇద్దరం కలిసి జీవించడానికి వీలు లేనందున తమకు విడాకులు మంజూరు చేయాలని 2012 లో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో తాను గృహిణి అని.. తనకు జీవించనడానికి ఆదాయ వనరులు లేనందున ఇంటిరిమ్ మెయింటెనెన్స్ చెల్లించాలని నందిత పిటిషన్ దాఖలు చేశారు. ప్రతినెల ఓంపురికి 35 లక్షల నుంచి 45 లక్షల రూపాయల ఆదాయం ఉందని కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్ నందితా పేర్కొన్నారు.<ref>{{Cite web |url=http://articles.timesofindia.indiatimes.com/2013-10-06/mumbai/42763415_1_om-puri-1-25-lakh-3-lakh |title=ఆర్కైవ్ నకలు |access-date=2013-10-07 |website= |archive-date=2013-10-08 |archive-url=https://web.archive.org/web/20131008160512/http://articles.timesofindia.indiatimes.com/2013-10-06/mumbai/42763415_1_om-puri-1-25-lakh-3-lakh |url-status=dead }}</ref>
 
== సినిమాలు ==
* [[శోద్]]
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఓం_పురి" నుండి వెలికితీశారు