తెలుగు వ్యాకరణము పై సిద్ధాంత గ్రంథముగ్రంథమును [[నన్నయ్య]] సంస్కృతంలో ఆంధ్రశబ్దచింతామణి అనే పేరుతో వ్రాశారు. ఆ తరువాత అధర్వణ, ఆహోబల సూత్రాలు, వార్తికాలు, భాష్యాలు వ్రాశారు. 19వ శతాబ్దంలో [[చిన్నయసూరి]] సులభమైన తెలుగు వ్యాకరణంను [[బాలవ్యాకరణం]] అనే పేరుతో రాశారు.<ref name="Padmapriya ch1">{{cite book |title= A Comparative Study Of Andhrasabdachintamani And Balavyakaranam |last= Gopavaram |first= Padmapriya |authorlink= |author2=Subrahmanyam, Korada |year= 2011 |publisher= University of Hyderabad |location=Hyderabad|chapter=1}}</ref> నన్నయ ప్రకారం నియమాలు లేని భాషను గ్రామ్యం లేక అపభ్రంశం కావున సాహిత్యానికి పనికిరాదనేవారు. కావున అప్పట్లో సాహిత్యమంతా వ్యాకరణానికి లోబడి వుండేది.<ref name="Padmapriya ch1" />