వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 99:
::::@Pavan santhosh.s గారూ మీ కృషికి ధన్యవాదాలు.ప్రస్తుతం వ్యాసాలు రాసేదానికన్నా ఉన్న వ్యాసాలకు తెలుగు సంబరాలలో వికీపీడియాకు అవకాశం ఉన్నంతవరకు ప్రచారం కల్పించటం ముఖ్యం. దానిలో భాగంగా నాదొక చిన్న సలహా.తెలుగు వికీపీడియాలో [[:వర్గం:కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన తెలుగు రచయితలు|కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన తెలుగు రచయితలు]] వర్గంలో 48 మంది తెలుగు రచయితల, రచయిత్రుల వ్యాసాలు ఉన్నవి. ఆ 48 వ్యాసాల జాబితాను QR Codeతో ఒక పోష్టరుగా తయారుచేసి ఈ సందర్బంగా ప్రచురిస్తే సముచితంగా భాగుంటుందని నా అభిప్రాయం. ప్రస్తుతం ప్రతివారి దగ్గర ఆండ్రాయిడ్ ఫోనులు ఉన్నవి.QR Code Scaner ద్వారా స్కాన్ చేసి ఆలింకు ద్వారా తెలుగు వికీపీడియాలోని వ్యాసాలను చదువచ్చు అని ఆ పోష్టరులో వారికి తెలుపవచ్చు.ఇంకా అవకాశం ఉంటే భీమవరం సమీపంలోని ముఖ్య ప్రాంతాల వ్యాసాలు, తెలుగు సంబరాల నిర్వాహకుల వ్యాసాలు వికీలో ఉన్నవాటిని ఇదే పద్ధతిలో ప్రచురించవచ్చు.నేను ఉదాహరణకు విశ్వనాధ సత్యనారాయణ వ్యాసానికి QR Code జనరేట్ చేసాను.ఒకసారి పరిశీలించండి. ప్రచురించటానికి అవకాశం ఉంటే,సముదాయ సభ్యుల స్పందనలబట్టి చిత్తు పోష్టరు QR Code లతో నేను తయారు చేస్తాను.[[వాడుకరి:Chaduvari|చదువరి]] గారూ, [[వాడుకరి:MYADAM ABHILASH|అభిలాష గారూ]] ఇంకా తదితర సభ్యులు దీనిమీద స్పందించగలరు. సమయం దగ్గరలో ఉంది. [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 10:20, 31 డిసెంబరు 2021 (UTC)
:::::[[వాడుకరి:Pavan santhosh.s|Pavan santhosh.s]] గారూ నేను 6 వతేదీ భీమవరంలో ఉంటాను. నావైపు చేయగల సహాయం ఉంటే తెలియచేయండి. ధన్యవాదాలు.[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 01:44, 2 జనవరి 2022 (UTC)
::::::ఈ విషయంలో చొరవ తీసుకుంటున్నందుకు ధన్యవాదాలు @[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] గారూ!
::::::ఇతర సభ్యలకు వివరణ: నేను విశ్వనాథ్ గారినీ, నిర్వాహకులు గజల్ శ్రీనివాస్ గారిని కనెక్ట్ చేశాను. శ్రీనివాస్ గారు ఇంతకుముందు సూచించినదాని ప్రకారం ఇ-తెలుగు గురించిన ఒక పాంప్లెట్ కంటెంట్ విషయంలో విశ్వనాథ్ గారూ, నేనూ ఇద్దరం పనిచేశాం. ప్రస్తుతానికి ఆయన డిజైన్ పనిచేస్తున్నారు. విశ్వనాథ్ గారు కార్యక్రమాలకు ప్రత్యక్షంగా హాజరవుతున్నారు. 8వ తేదీన ప్రసంగం కూడా వీలును బట్టి ఆయన చేస్తారు. నేను కొద్దిపాటి అనారోగ్య కారణాల దృష్ట్యా ప్రయాణించలేకపోవచ్చు. [[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 02:36, 6 జనవరి 2022 (UTC)
 
== లైసెన్స్ లేని చిత్రాల లింకులు తొలగింపులు బాట్ గా గుర్తించడంలో సమస్య ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు