Kasyap
Joined 7 డిసెంబరు 2006
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) |
→మీ అనువాద వ్యాసాలు: సమాధానం |
||
పంక్తి 416:
@[[వాడుకరి:Kasyap|Kasyap]] గారు, మీ అనువాద వ్యాసాలు కొన్ని అప్పుడప్పుడు పరిశీలించుతున్నాను. నాణ్యత బాగాలేదు. విరామ చిహ్నాల తరువాత ఖాళీలివ్వటలేదు. కనీసం మూలాల జాబితా మూసకూడా చేర్చలేదు. ([https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%92%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE%E0%B0%82%E0%B0%A1%E0%B1%8B_%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B2%E0%B1%82%E0%B0%AE%E0%B1%8D&type=revision&diff=3452823&oldid=3450769 నా ఇటీవలి సవరణ]) తెవికీగురించి చాలాకాలం పరిచయం గల మీరు మరింత నాణ్యతతో వ్యాసాలపై కృషిచేయండి. ఇటువంటి వ్యాసాలు వ్యాసపేరుబరిలో చేర్చటంవలన వికీపీడియా నాణ్యత పతనమవుతుందని నా అభిప్రాయం. అనువాద యంత్ర వాడిన దాఖలాలు వుండడంలేదు కావున, ఇతరులు కూడా సులభంగా వీటిని సవరించలేరు. మీరు అనువాద యంత్రం వాడి, మీ వాడుకరిపేరుబరిలో ముద్రించి, ఇతరుల సమీక్ష, సంబంధిత సవరణలు తర్వాత వ్యాసపేరుబరిలోకి మార్చితే మంచిది. పరిశీలించండి. [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 12:11, 17 జనవరి 2022 (UTC)
:సవరణలు చేసినందుకు దన్యవాదములు , ఇది అనువాదయంత్రం ద్వారా కాకుండా, ImTranslator అనే పోడిగింత ద్వారా చేసినవి వాటి నాణ్యత పెరిగే మార్పులు , చేర్పులు చేయగలను. [[వాడుకరి:Kasyap|Kasyap]] ([[వాడుకరి చర్చ:Kasyap|చర్చ]]) 07:52, 18 జనవరి 2022 (UTC)
|