పంక్తి 418:
 
:సవరణలు చేసినందుకు దన్యవాదములు , ఇది అనువాదయంత్రం ద్వారా కాకుండా, ImTranslator అనే పోడిగింత ద్వారా చేసినవి వాటి నాణ్యత పెరిగే మార్పులు , చేర్పులు చేయగలను. [[వాడుకరి:Kasyap|Kasyap]] ([[వాడుకరి చర్చ:Kasyap|చర్చ]]) 07:52, 18 జనవరి 2022 (UTC)
::@[[వాడుకరి:Kasyap|Kasyap]]గారు, మీరు చెప్పేది [https://imtranslator.net/ ఈ లింకులోనిదే] ఐతే, అది వాడే పరికరాలలో గూగుల్ ఒకటి. వికీపీడియాలో వాడే యాంత్రిక అనువాద ఉపకరణంలో గూగుల్ వున్నది కావున, ఆంగ్లంనుండి తెలుగుకు దానికంటే మెరుగైనది నాకు తెలిసి లేదు కావున వికీపీడియా యాంత్రిక అనువాద ఉపకరణమే వాడండి అప్పుడు, కనీసం ఇతరులు పరిశీలించి సరిచేయటానికి,సహాయపడటానికి వీలవుతుంది. [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 09:31, 18 జనవరి 2022 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Kasyap" నుండి వెలికితీశారు