ప్రపంచ తెలుగు మహాసభలు: కూర్పుల మధ్య తేడాలు

చి చిహ్న వివరాలు నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు లో చేర్చినందున తొలగింపు
పంక్తి 24:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 25కోట్ల ఖర్చుతో నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు <ref>[http://sevalive.com/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%95%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%81%E0%B0%A8%E0%B0%B0%E0%B1%81%E0%B0%9C%E0%B1%8D%E0%B0%9C%E0%B1%80%E0%B0%B5%E0%B0%A8%E0%B0%82/ తెలుగుకి పునరుజ్జీవనం, సేవ వార్త ఆగష్టు 28, 2012]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> డిసెంబరు 27,28, 29, 2012లో [[తిరుపతి]]లో జరప నిశ్చయించింది. అయితే తెలుగు భాషోద్యమ సమాఖ్య, సాహిత్యసంఘాలు తెలుగు అభివృద్ధికి చేసిన కోరికలను అంగీకరించనందున నిరసనతెలుపుతూ తెలుగు మహాసభలను బహిష్కరించ నిర్ణయించాయి <ref>{{Cite web |url=http://www.andhrabhoomi.net/content/telugu-conference-2 |title=తెలుగు మహాసభలకు ఇదా సమయం? ఆంధ్రభూమి వార్త 2-12-2012 |website= |access-date=2012-12-08 |archive-url=https://web.archive.org/web/20121211090752/http://www.andhrabhoomi.net/content/telugu-conference-2 |archive-date=2012-12-11 |url-status=dead }}</ref>
 
===చిహ్నం===
ప్రపంచ తెలుగు మహాసభల చిహ్నం తెలుగుజాతిని వివిధ కొణాలలో ఆవిష్కరిస్తున్నది. ఇందులోని రెండు [[సర్పాలు]] తెలుగువారి విజ్ఞానానికి సంకేతాలు. [[నౌక]] శాతవాహన కాలంలోనే ఆంధ్రుల నౌకా నైపుణ్యానికి చిహ్నం. [[పూర్ణకుంభం]] బౌద్ధయుగంలోను, ఓరుగల్లు ద్వారం కాకతీయయుగంలోను తెలుగువారి ప్రాభవాన్ని తెలియజేస్తుంది. దీనిలోని [[హంస]] క్షీరనీర న్యాయానికి, భారతీయుల ఆత్మతత్త్వానికి ప్రతీక. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపం, రాజధాని [[హైదరాబాదు]] నగరం భారతదేశపు రేఖాచిత్రంలో నిక్షిప్తమై తెలుగుజాతి మనుగడను స్పష్టం చేస్తున్నాయి. భారతదేశపు త్రిభాషా సూత్రం [[తెలుగు]], [[హిందీ]], [[ఇంగ్లీషు]] లిపులలో అక్షరరూపం దాల్చింది.
 
== ప్రపంచ తెలుగు మహాసభలు - 2017 ==