పోతన (ఫాంటు): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.7
పంక్తి 1:
[[బొమ్మ:Pothana2000-font-sample.svg|thumb|200px|right|పోతన ఫాంటు నమూనా]]
'''పోతన''' (లేదా పోతన2000 లేదా Pothana2000) అన్నది తెలుగు యూనికోడ్ [[ఫాంటు]]. [[తిరుమల కృష్ణ దేశికాచార్యులు]] ఈ ఫాంటుని సృష్టించాడు. 2000 కు ముందే అమెరికా దేశంలో పోతన వాడబడుతున్నా 2001 లో యూనికోడ్ రూపంలో విడుదలైంది. ([[:media:Pothanapaper.PDF|పోతన పేపరు -ఆంగ్లంలో]]) ఇది [[విండోస్ 2000]]లో మొట్టమొదటగా పనిచేసింది. దీనితో జతగా [[వేమన (ఫాంటు)|వేమన]] కూడా విడుదలైంది. <ref>{{Cite web|title=పోతన ఫాంటు డౌను లోడు|url=http://www.kavya-nandanam.com/dload.htm|archiveurl=https://web.archive.org/web/20041011060515/http://kavya-nandanam.com/dload.htm|archivedate=2004-10-11|publisher=Tirumala Krishna Desikacharyulu|website=|access-date=2007-07-03|url-status=dead|archive-date=2004-10-11|archive-url=https://web.archive.org/web/20041011060515/http://kavya-nandanam.com/dload.htm}}</ref> తరువాత కాలంలో ఇది జిపిఎల్ లో విడుదలై, ఫెడోరా ప్రాజెక్టు ద్వారా నిర్వహించబడుతుంది <ref>{{cite web|url=https://fedoraproject.org/wiki/Pothana2000_fonts|title=Pothana 2000 fonts|accessdate=2019-08-29|publisher=Fedoraproject|website=|archive-url=https://web.archive.org/web/20190829060506/https://fedoraproject.org/wiki/Pothana2000_fonts|archive-date=2019-08-29|url-status=dead}}</ref> దీనిలో 630 గ్లిఫ్స్ ఉన్నాయి. వీటిని Fontographer4.1 వాడి చేసారు. తరువాత Visual Open Type Layout Tool (VOLT) లోకి మార్చారు.
 
 
"https://te.wikipedia.org/wiki/పోతన_(ఫాంటు)" నుండి వెలికితీశారు