స్వాతి వారపత్రిక: కూర్పుల మధ్య తేడాలు

→‎పత్రిక ద్వారా పరిచయమైన రచయితలు: ఏమీ అర్ధం కావడం లేదు. తొలగించాను.
విస్తరణ
పంక్తి 1:
[[ఫైలు:Swatimasthead.jpg| right|thumb]]
{{విస్తరణ}}
'''స్వాతి సపరివార పత్రిక<ref>[http://swatipublications.com స్వాతి సపరివార పత్రిక వెబ్సైటు] </ref>''' [[తెలుగు]] పత్రికా ప్రపంచంలో ఒక నూతన విప్లవాన్ని తీసుకొని వచ్చింది. ఇది [[19751984]] సంవత్సరం ప్రారంభమైనది. దీని ప్రస్థానం [[విజయవాడ]] నుండి మొదలైనది. సంపాదకులు [[వేమూరి బలరామ్]]. వీరు ఒక విధంగా యువతనూ, గృహిణులనూ, పాత తరాల వారిని ఆకట్టుకొనే రచనలను ప్రచురిస్తూ, 39.592005 లక్షలఆడిట్ పాఠకులతో<ref>Dewబ్యూరో Dropsఆఫ్ Speakసర్క్యులేషన్ Aboutప్రకారం You - Vemuri Balaram పేజీ39.459 [http://books.google.com/books?id=Ff_ZHiubMRgC&pg=PA4]</ref>లక్షల పాఠకులతో తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన వారపత్రికగాకలిగి స్వాతిని తీర్చిదిద్దారువున్నది.
 
'''స్వాతి సపరివార పత్రిక''' [[తెలుగు]] పత్రికా ప్రపంచంలో ఒక నూతన విప్లవాన్ని తీసుకొని వచ్చింది. ఇది [[1975]] సంవత్సరం ప్రారంభమైనది. దీని ప్రస్థానం [[విజయవాడ]] నుండి మొదలైనది. సంపాదకులు [[వేమూరి బలరామ్]]. వీరు ఒక విధంగా యువతనూ, గృహిణులనూ, పాత తరాల వారిని ఆకట్టుకొనే రచనలను ప్రచురిస్తూ, 39.59 లక్షల పాఠకులతో<ref>Dew Drops Speak About You - Vemuri Balaram పేజీ.4 [http://books.google.com/books?id=Ff_ZHiubMRgC&pg=PA4]</ref> తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన వారపత్రికగా స్వాతిని తీర్చిదిద్దారు.
 
==నిర్వహణ వర్గము==
*ఎడిటర్-[[వేమూరి బలరామ్]]
*సహాయ ఎడిటర్- [[మణి చందన]]
 
*సర్కులేషన్ ఎడిటర్-
 
==ఇతర విశేషాలు==
* ఈ పత్రిక నూతన పోకడలను పోతూనే సాంప్రదాయక వ్యాసాలు, రచనలు అందించింది
* ఈ పత్రిక ద్వారా అనేకానేక రచయితలు వెలుగు చూసారు.
* బలరామ్ గారి సంపాదకీయాలు 'స్వాతి చినుకులు' <ref> - [http://books.google.com/books?id=Ff_ZHiubMRgC&pg=PA4 Dew Drops Speak About You స్వాతి చినుకులు ఇంగ్లీషు ]</ref > అనే పుస్తకంగా వెలువడ్డాయి,
* డా.[[జి.సమరం]] రాసిన సెక్స్ విజ్ఞానం శీర్షిక ద్వారా చాలా మందికి ఈ పత్రిక ఊపయోగపడినది.
== ప్రచురితమైన ముఖ్య శీర్షికలు==
*సద్గురు సుభాషితం.. సద్గురు [[జగ్గీ వాసుదేవ్]]
*నన్ను అడగండి..[[మాలతీ చందూర్]]
*ఈ శీర్షిక మీదే.. పాఠకులు పంపే ప్రశ్నలు మరియు వాటికి కొంటె జవాబులు
* సెక్స్ విజ్ఞానం .. డా.[[జి.సమరం]]
*సెక్స్ అండ్ సైకాలజీ [[ డా కొఠారి]]
*అనిల్ స్వాతి... పిల్లల పెంపకం,సరియైన తెలుగుగురించిన విషయాలు.
*కథా ఫలే...[[విద్యా ప్రకాశానందగిరి]] స్వాముల వారు
*ధర్మ సందేహాలు.. [[ఉషశ్రీ]]
 
==పత్రికలో ప్రచురించిన ప్రసిద్ద రచనలు==
Line 23 ⟶ 31:
{{తెలుగు పత్రికలు}}
[[వర్గం:తెలుగు పత్రికలు]]
[[వర్గం:19751984 స్థాపనలు]]
"https://te.wikipedia.org/wiki/స్వాతి_వారపత్రిక" నుండి వెలికితీశారు