చి మరల స్వాగతం
పంక్తి 9:
:నేను మీరు కొత్తగా సృష్టించిన వ్యాసాన్ని తొలిగించి [[బెండు అప్పారావు RMP]] వ్యాసాన్ని [[బెండు అప్పారావు RMP (సినిమా)‎]] కు తరలించాను చూడండి. ఉన్న వ్యాసానికే దారి మార్పు ఇవ్వండి. అదీ అవసరమైతేనే. ''బెండు అప్పారావు RMP''పై వ్యాసం లేదు ఇప్పట్లో వచ్చే అవకాశం కూడా లేదు కాబట్టి అలాంటి వ్యాసాలకు ... (సినిమా) పేరుతో దారిమార్పు కూడా అవసరం లేదు. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 19:39, 17 డిసెంబర్ 2012 (UTC)
::మీరు నాకు పంపిన ఇ-మెయిల్ చూశాను. మీకు దారిమార్పులు అసలే చేయరాదని నేను చెప్పడం లేదు. కాని ఇదివరకే ఉన్న వ్యాసాలలోని సమాచారం కాపీచేసి కొత్త వ్యాసాన్ని సృష్టిస్తూ, పాత వ్యాసంలోని సమాచారం ఖాళీచేసి దాన్ని మీరు కొత్తగా సృష్టించిన వ్యాసానికి దారిమార్పు ఇస్తున్నారు. ఇలాచేయడానికి నేను అభ్యంతరం చెబుతున్నాను. ఇలా చేయడం వల్ల కొత్తవ్యాసం చరితంలో మీరు ఏ సమాచారం అయితే చేర్చారో ఆ సమాచారం చేర్చిన వారి పేర్లు ఉండవు. దీనివల్ల సమాచారం కొరకు కృషిచేసిన వారి గుర్తింపు తొలిగించినట్లవుతుంది. కాబట్టి అంతగా అవసరమైతే [ప్రతి సినిమా పేరుకు చివరన (సినిమా) అని బ్రాకెట్లలో ఇచ్చే అవసరం లేదు] ప్రస్తుతం ఉన్న వ్యాసాలకే దారిమార్పు ఇవ్వవచ్చు. దీనివల్ల చరితం మొత్తం కొత్త వ్యాసానికి బదిలీ అవుతుంది. నేను చేసిన రెండు మార్పు చూశారనుకుంటా. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 19:05, 18 డిసెంబర్ 2012 (UTC)
==మరల స్వాగతం==
{{PAGENAME}} గారు, తెలుగు వికీపీడియాకు [[వికీపీడియా:కొత్త సభ్యులకు స్వాగతము|స్వాగతం!]] వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
 
* వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే [http://te.wikipedia.org/w/index.php?title={{TALKPAGENAMEE}}&action=edit&section=new&preload=template:helpme-preload ఇక్కడ] నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
{{ #if: | |
* తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి [[వికీపీడియా:తెలుగులో రచనలు చెయ్యడం|తెలుగులో రచనలు చెయ్యడం]] మరియు [[వికీపీడియా:టైపింగు సహాయం|టైపింగు సహాయం]] మరియు [[కీ బోర్డు]] చదవండి.
* వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన [[వికీపీడియా:WikiProject|ప్రాజెక్టు]]లు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
* దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో <nowiki>(~~~~)</nowiki> ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
* తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే [http://groups.google.com/group/teluguwiki తెవికీ గూగుల్ గుంపు]లో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే [http://www.facebook.com/pages/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80/319640018072022 తెవికీ సముదాయ పేజీ] ఇష్టపడండి.
* మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి [[వికీపీడియా:అభిప్రాయాలు|అభిప్రాయాలు]]
<!--
* [[వికీపీడియా:ఈ వారపు వ్యాసం|ఈ వారం వ్యాసం]] ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే [mailto:tewiki-maiku-subscribe@googlegroups.com tewiki-maiku-subscribe@googlegroups.com] అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
-->
}}
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. [[బొమ్మ:Smile icon.png|25px]] &nbsp; [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 06:08, 15 జనవరి 2013 (UTC)<!-- Template:Welcome -->
== 100 మార్పుల స్థాయి ==
మీరు ఇటీవల 100 మార్పులు స్థాయి దాటారు. మీ కృషికి ధన్యవాదాలు.ముందు ముందు మరింత చురుకుగా పనిచేసి తెవికీని అభివృద్ధిచేయాలని కోరుచున్నాను.
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Sampathg185" నుండి వెలికితీశారు