ఆటవెలది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
<big>'''ఉదాహరణలు'''</big>
'విశ్వదాభిరామ వినుర వేమ' అనే మకుటంతో ఆంధ్రులకు చిరపరిచితములైన వేమన పద్యాలన్నీ ఆటవెలదులే.
ఉదా:<br />
ఉదా:<br />ఉప్పుకప్పురంబు, ఒక్కపోలికనుండు, చూడచూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్యపురుషులు వేరయా,, విశ్వదాభిరామ వినుర వేమ.
<blockquote>
<poem>
ఉప్పుకప్పురంబు ఒక్కపోలికనుండు,
చూడచూడ రుచుల జాడవేరు,
పురుషులందు పుణ్యపురుషులు వేరయా
విశ్వదాభిరామ వినుర వేమ.
 
అనువుగానిచోట అధికులమనరాదు
కొంచెముండుటెల్ల కొదువగాదు
కొండ అద్దమందు కొంచెమై యుండదా
విశ్వదాభిరామ వినురవేమ.
</poem>
 
 
 
<poem>
రామహేశు నాదు నవ్యక్తు నధ్యాత్మ
Line 32 ⟶ 42:
మస్కరింతు నన్ను మనుచు కొఱకు.
</poem>
</blockquote>
[[వర్గం:ఛందస్సు]]
[[వర్గం:పద్యము]]
"https://te.wikipedia.org/wiki/ఆటవెలది" నుండి వెలికితీశారు