భారతదేశ ప్రభుత్వ సెలవు దినాలు-2014: కూర్పుల మధ్య తేడాలు

Bold the holidays
చి +వనరు శాలివాహనశకం తేదీలున్నది
పంక్తి 1:
ప్రభుత్వ సెలవు దినాలు అదేశం<ref>[[https://te.wikipedia.org/wiki/భారత ప్రభుత్వ రాజపత్రము|భారత ప్రభుత్వ రాజపత్రము]]</ref> <ref>[http://india.gov.in/calendar/calendar.php భారత వేదిక లో కేలెండర్ పేజీ ]</ref> ప్రకారం సెలవు దినాల వివరాలు:
ప్రతి ఆదివారం మరియు శనివారం సెలవు. దేశ వ్యాప్తంగా అమలయ్యే మిగతా 14 సెలవు దినాలుఈ క్రింది కేలండర్లో తేదీ తరువాత నక్షత్ర గుర్తుతో గుర్తించడమైనది. ఇవికాక , ఇంకా మూడు రోజుల స్థానికసంస్కృతి తగినవిధంగా స్థానిక కేంద్ర ఉద్యోగుల సమితి నిర్ణయిస్తుంది.