ప్రయాణంలో పదనిసలు

ప్రయాణంలో పదనిసలు 1978 ఏప్రిల్ 6న విడుదలైన తెలుగు సినిమా. ప్రిమ్స్ కంబైన్స్ బ్యానర్ కింద : ఎస్.బి. శంకర్ రావు నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎస్.కోటరెడ్డి దర్శకత్వం వహించాడు. కైకాల సత్యనారాయణ, జి.రామకృష్ణ, నరసింహరాజు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు శంకర్ గణేష్ సంగీతాన్నందించాడు.[1]

ప్రయాణంలో పదనిసలు
(1978 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎం.ఎస్.కోటారెడ్డి
తారాగణం రామకృష్ణ ,
జయసుధ
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ ప్రేమా కంబైన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • నిర్మాత:ఎస్.బి. శంకర్ రావు
  • ఛాయాగ్రాహకుడు: పి.ఎస్. ప్రకాష్;
  • ఎడిటర్: కె. బాలు;
  • స్వరకర్త: శంకర్-గణేష్;
  • గీత రచయిత: సి.నారాయణ రెడ్డి, గోపి, కోసరాజు రాఘవయ్య చౌదరి
  • స్క్రీన్ ప్లే: M.S. కోటా రెడ్డి;
  • సంభాషణ: జంధ్యాల
  • గాయకుడు: పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రామోలా, వి.రామకృష్ణ దాస్
  • డాన్స్ డైరెక్టర్: రాజు-శేషు

మూలాలు

మార్చు
  1. "Prayanamlo Padhanisalu (1978)". Indiancine.ma. Retrieved 2021-03-29.