ప్రియా వడ్లమాని

తెలుగు చలనచిత్ర నటి.

ప్రియా వడ్లమాని తెలుగు చలనచిత్ర నటి. 2018లో వచ్చిన ప్రేమకు రెయిన్ చెక్ సినిమాతో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది.

ప్రియా వడ్లమాని
శుభలేఖ+లు సినిమాలో
జననం
ప్రియా వడ్లమాని

వృత్తిచలనచిత్ర నటి
క్రియాశీల సంవత్సరాలు2018-ప్రస్తుతం

ప్రియా మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని జబల్ పూర్ లో జన్మించింది. ఈవిడది ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన కుటుంబం. హైదరాబాదులో పెరిగింది.

విద్యాభ్యాసం

మార్చు

హైదరాబాదులోని స్లేట్ ది స్కూల్ లో ప్రాథమిక విద్యను చదివిన ప్రియా, బెంగళూరులోని క్రైస్ట్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను పూర్తిచేసింది.[1]

సినిమారంగం

మార్చు

2016లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీలలో పాల్గొన్నది.[2] చిన్నతనం నుండి సినిమాలపై ఆసక్తి ఉన్న ప్రియా, మొదటగా సహాయ దర్శకురాలుగా పనిచేసింది.[1] తరువాత హీరోయిన్ గా నటించింది.

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు మూ
2018 ప్రేమకు రెయిన్ చెక్[3] రమ్య [4]
శుభలేఖ+లు[5] నిత్య [6]
హుషారు[7] రియా [8]
2019 ఆవిరి జాన్వి [9]
2020 కాలేజ్ కుమార్ అవంతిక తమిళంలో ఏకకాలంలో తీశారు [10]
2022 ముఖచిత్రం మహతి/మాయ [11]
2023 మను చరిత్ర శ్రావ్య
2024 ఓం భీమ్ బుష్

వెబ్​సిరీస్‌

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Husharu Telugu Movie Heroines Exclusive Interview – Daksha Nagarkar – Priya Vadlamani l Mirror Tv". 15 December 2018 – via YouTube.
  2. "Priya Vadlamani Model". 30 November 2015 – via YouTube.
  3. "Premaku Raincheck Movie Review {3.0/5}: Critic Review of Premaku Raincheck by Times of India". The Times of India.
  4. "Another debut combo".
  5. "ShubhalekhaLu Telugu Movie Review". 7 December 2018.
  6. "ShubhalekhaLu Telugu Movie Review". 7 December 2018.
  7. "Husharu Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos – eTimes". The Times of India.
  8. "Husharu Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos - eTimes". The Times of India.
  9. "Priya Vadlamani signs a thriller".
  10. "Poster of Rahul Vijay's next 'College Kumar' released!". The Times of India. 8 June 2019. Archived from the original on 14 February 2020. Retrieved 6 March 2020.
  11. "Mukhachitram Telugu Movie Review". 9 December 2022.

ఇతర లంకెలు

మార్చు