ముఖచిత్రం
ముఖచిత్రం 2022లో తెలుగులో విడుదలైన సినిమా. ఎస్‌కేఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మించిన ఈ సినిమాకు గంగాధర్ దర్శకత్వం వహించాడు. వికాస్ వశిష్ట, ప్రియా వడ్లమాని, చైతన్య రావు, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను 2022 జనవరి 11న విడుదల చేయగా[1], టీజర్‌ను నటుడు విశ్వక్ సేన్ ఫిబ్రవరి 10న విడుదల చేశాడు.[2] ముఖచిత్రం ట్రైలర్‌ను నవంబర్ 30న విడుదల చేయగా[3], సినిమా డిసెంబర్ 9న విడుదల కాగా [4], ఫిబ్రవరి 3 నుండి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[5]
ముఖచిత్రం | |
---|---|
దర్శకత్వం | గంగాధర్ |
కథ | సందీప్ రాజ్ |
నిర్మాత | ప్రదీప్ యాదవ్ మోహన్ యల్ల |
తారాగణం | వికాస్ వశిష్ట ప్రియా వడ్లమాని చైతన్య రావు సునీల్ అయేషా ఖాన్ |
ఛాయాగ్రహణం | శ్రీనివాస్ బెజుగం |
కూర్పు | కోదాటి పవన్ కళ్యాణ్ |
సంగీతం | కాల భైరవ |
నిర్మాణ సంస్థ | పాకెట్ మనీ పిక్చర్స్ |
విడుదల తేదీ | 2022 డిసెంబర్ 9 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- వికాస్ వశిష్ట
- ప్రియా వడ్లమాని
- చైతన్య రావు
- అయేషా ఖాన్[6]
- సునీల్
- విశ్వక్ సేన్ - లాయర్ విశ్వామిత్ర (అతిథి పాత్ర)[7]
- రవిశంకర్
సాంకేతిక నిపుణులు
మార్చుమూలాలు
మార్చు- ↑ Eenadu (11 January 2022). "ఆసక్తికర 'ముఖచిత్రం'". Archived from the original on 11 February 2022. Retrieved 11 February 2022.
- ↑ Sakshi (11 February 2022). "కలర్ ఫొటో దర్శకుడి కొత్త సినిమా 'ముఖచిత్రం' టీజర్". Archived from the original on 11 February 2022. Retrieved 11 February 2022.
- ↑ Eenadu (30 November 2022). "ఆసక్తికరంగా ముఖచిత్రం ట్రైలర్." Archived from the original on 4 December 2022. Retrieved 4 December 2022.
- ↑ Namasthe Telangana (6 December 2022). "విశ్వక్‌సేన్ ముఖచిత్రం కొత్త అప్‌డేట్". Archived from the original on 7 December 2022. Retrieved 7 December 2022.
- ↑ Andhra Jyothy (3 February 2023). "తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే." Archived from the original on 4 February 2023. Retrieved 4 February 2023.
- ↑ Prabha News (24 March 2024). "టాలీవుడ్ లో దూసుకువస్తున్న ఆయేషా ఖాన్". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
- ↑ Namasthe Telangana (30 March 2022). "లాయర్ విశ్వామిత్ర". Archived from the original on 31 March 2022. Retrieved 31 March 2022.
- ↑ telugu (12 February 2022). "జీవన 'ముఖచిత్రం'". Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.