ప్రేమరాయబారం ప్రియదర్శన్ దర్శకత్వంలో 1993, డిసెంబర్ 10న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] కార్తీక్, భానుప్రియ ప్రధాన జంటగా నటించిన గోపురం వాసలిలై అనే తమిళ సినిమా దీనికి మూలం.

ప్రేమరాయబారం
సినిమా పోస్టర్
దర్శకత్వంప్రియదర్శన్
స్క్రీన్ ప్లేప్రియదర్శన్
నిర్మాతపి.స్వర్ణసుందరి
తారాగణంకార్తీక్
భానుప్రియ
ఛాయాగ్రహణంపి.సి.శ్రీరామ్
కూర్పుఎన్.గోపాలకృష్ణన్
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
విజయ ఆదిత్య క్రియేషన్స్
విడుదల తేదీ
10 డిసెంబరు 1993 (1993-12-10)
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు
పాట గాయకులు రచన
"దేవతలా ఒక చిన్నారి" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మనో, దేవన్, సురేంద్ర రాజశ్రీ
"ఈనాడు కవితలు పాడే సమయం" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, విత్ర
"ప్రియసఖీ ప్రియసఖీ" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
"నాదం నడిచేసే రాధమ్మ" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
"నీతోడు కోరేను" చిత్ర
"నా చెలీ నీవాడినే" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

మూలాలు

మార్చు
  1. వెబ్ మాస్టర్. "Prema Rayabharam (Priyadarshan) 1993". ఇండియన్ సినిమా. Retrieved 29 October 2022.