ప్రేమించేది ఎందుకమ్మా
ప్రేమించేది ఎందుకమ్మా 1999 అక్టోబరు 8న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ క్రాంతి చిత్ర బ్యానర్ కింద టి.క్రాంతి కుమార్ నిర్మించిన ఈ సినిమాకు జాన్ మహేంద్రన్ దర్శకత్వం వహించాడు. అనిల్ కుమార్, మహేశ్వరి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్నందించాడు.[1]
ప్రేమించేది ఎందుకమ్మా (1999 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | జాన్ మహేంద్రన్ |
---|---|
తారాగణం | అనిల్, మహేశ్వరి |
నిర్మాణ సంస్థ | శ్రీ క్రాంతి చిత్ర |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- అనిల్ కుమార్
- మహేశ్వరి
- ప్రకాష్ రాజ్
- బ్రహ్మానందం
- ఆలీ
- శ్రీహరి
- గౌతం రాజు
- జూనియర్ రేలంగి
- సుబ్బరాయ శర్మ
- మాధవరావు
- శేఖర్
- నవీన్
- పి.సురేందర్
సాంకేతిక వర్గం
మార్చు- మాటలు: గణేష్ పాత్రో
- పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి
- పాటలు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మనో, స్వర్ణలత, సుజాత, నెపోలియన్, సురేందర్
- దుస్తులు: బాబూరావు
- కెమేరామన్: రమణరాజు
- స్టిల్స్: సత్యనారాయణ
- ఫైట్స్: విజయ్
- నృత్యాలు: తార, సంపత్ రాజ్
- ఆర్ట్: పి.రామ్మోహన్
- ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
- డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: కె.ఎస్.హరి
- సంగీతం: ఇళయరాజా
- దర్శకత్వం, స్క్రీన్ ప్లే : జాన్
పాటలు
మార్చుఈ సినిమాకి ఇళయరాజా సంగీతం అందించాడు.[2]
- చిన్ని పాదాల...
- చింతల పూడి...
- ఓ బేబీ బేబీ...
- ఓ చిన్నారి...
- ఓ సీతా కోక చిలుక...
మూలాలు
మార్చు- ↑ "Preminchedhi Endukamma (1999)". Indiancine.ma. Retrieved 2021-04-04.
- ↑ "Preminchedi Endukamma Songs Download". Naa Songs. 2014-04-11. Retrieved 2021-04-04.