ప్రేమ తపస్సు 1991 లో ఎన్. శివప్రసాద్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం.[1] ఇది ఈయన ప్రథమ చిత్రం. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, రోజాలు మేకప్ లేకుండా నటించారు.[ఆధారం చూపాలి]

ప్రేమ తపస్సు
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎన్. శివప్రసాద్
తారాగణం రాజేంద్ర ప్రసాద్,
రోజా
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శ్రీ సాయి మాధవీ ప్రొడక్షన్స్
భాష తెలుగు

కథసవరించు

పల్లేటి లక్ష్మీ కులశేఖర్ నాటకం ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. లోకం పోకడ తెలియని,కల్లా కపటం లేని అమాయకుని ప్రేమకథ.ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యువతి కోసం తన కళ్ళను తానే పొడుచుకొని గుడ్డి వాడయే ప్రేమికుని కథ ఇది.

మూలాలుసవరించు

  1. "ప్రేమ తపస్సు (1991)". Cite web requires |website= (help)