ప్రేమ దేశం (2023 సినిమా)

(ప్రేమ దేశం (2022 సినిమా) నుండి దారిమార్పు చెందింది)

ప్రేమ దేశం 2022లో తెలుగులో విడుదలైన ప్రేమకథా సినిమా. శ్రీ క్రియేటివ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై శిరీష సిద్ధం నిర్మించిన శ్రీకాంత్‌ సిద్ధం దర్శకత్వం వహించాడు.[1] త్రిగుణ్, మేఘా ఆకాష్, మధుబాల, అజయ్ కతుర్వర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మ్యూజికల్‌ గ్లింప్స్‌ను మే 4న విడుదల చేసి[2], ట్రైలర్‌ను నవంబర్ 14న[3], సినిమా 2023 ఫిబ్రవరి 3న విడుదలైంది.

ప్రేమ దేశం
దర్శకత్వంశ్రీకాంత్‌ సిద్ధం
రచనశ్రీకాంత్‌ సిద్ధం
స్క్రీన్ ప్లేశ్రీకాంత్‌ సిద్ధం
కథశ్రీకాంత్‌ సిద్ధం
నిర్మాతశిరీష సిద్ధం
తారాగణంఅరుణ్‌ అదిత్‌
మేఘా ఆకాష్
మధుబాల
ఛాయాగ్రహణంషాజాద్ కాకు
కూర్పుకిరణ్ తుంపెర
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
శ్రీ క్రియేటివ్‌ వర్క్స్‌
విడుదల తేదీ
2023 ఫిబ్రవరి 3
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

పాటల జాబితా మార్చు

 • పదములె లేవు పిల్లా , రచన: కరుణాకర్ అడిగర్ల , గానం. అర్మాన్ మాలిక్, హారికా నారాయణ్
 • తెలవారనీ స్వామీ , రచన: అలరాజ్, గానం. అంజనా సౌమ్య, అనురాగ్ కులకర్ణి
 • అజాది అజాది , రచన: రెహమాన్, గానం.శ్రీరామచంద్ర
 • కళ్ళు కళ్ళు కలిశాయి , రచన: పూర్ణచారి , గానం అనురాగ్ కులకర్ణి.

సాంకేతిక నిపుణులు మార్చు

 • బ్యానర్: శ్రీ క్రియేటివ్‌ వర్క్స్‌
 • నిర్మాత: శిరీష సిద్ధం[5]
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్‌ సిద్ధం
 • సంగీతం: మణిశర్మ
 • సినిమాటోగ్రఫీ: షాజాద్ కాకు
 • ఎడిటింగ్ : కిరణ్ తుంపెర

మూలాలు మార్చు

 1. Namasthe Telangana (20 September 2022). "కాలేజీ జ్ఞాపకాల 'ప్రేమదేశం'". Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.
 2. Sakshi (7 May 2022). "'ప్రేమదేశం' గ్లింప్స్‌కు అనూహ్య స్పందన". Archived from the original on 24 November 2022. Retrieved 24 November 2022.
 3. Namasthe Telangana (14 November 2022). "మేఘా ఆకాశ్‌, త్రిగున్‌ ప్రేమదేశం ట్రైలర్‌". Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.
 4. Namasthe Telangana (23 November 2022). "అప్పట్లోనే పాన్‌ ఇండియా తారను". Archived from the original on 24 November 2022. Retrieved 24 November 2022.
 5. Namasthe Telangana (30 January 2023). "పేరు నిలబెడుతుంది". Archived from the original on 31 January 2023. Retrieved 31 January 2023.

బయటి లింకులు మార్చు