త్రిగుణ్

(అరుణ్‌ అదిత్‌ నుండి దారిమార్పు చెందింది)

అరుణ్‌ అదిత్‌ తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన సినిమా నటుడు. ఆయన 2009లో వచ్చిన కథ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు.[2] అదిత్ అరుణ్ 2022లో తన పేరును త్రిగుణ్ గా మార్చుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ట్వీట్ లో ఇట్స్ ద న్యూ మీ త్రిగుణ్ అంటూ ప్రకటించాడు.[3]

త్రిగుణ్
జననం
ఆదిత్ ఈశ్వరన్

8 జూన్ 1990 [1]
చెన్నై, భారతదేశం
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2009–ప్రస్తుతం
జీవిత భాగస్వామినివేదిత

వివాహం

మార్చు

తమిళనాడు తిరువూరులోని శ్రీ సెంథుర్‌ మహల్‌లో త్రిగున్‌ సెప్టెంబరు 3న నివేదితను వివాహమాడాడు.[4][5]

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర పేరు భాషా ఇతర విషయాలు
2009 కథ కృష్ణ తెలుగు
2010 ఈనిధు ఈనిధు సిద్ధార్థ్ తమిళ్
2011 తేనీరు విదూథి కుమారన్ తమిళ్
2014 వీకెండ్ లవ్ గణేష్ తెలుగు
2015 తుంగభద్ర శ్రీను తెలుగు
2015 తంగమగన్ అరవింద్ తమిళ్
2015 L7 అరుణ్ తెలుగు
2017 పిఎస్‌వి గరుడ వేగ నిరంజన్ తెలుగు
2017 మన ముగ్గురి లవ్ స్టోరీ రిషి తెలుగు వెబ్ సిరీస్
2018 మనసుకు నచ్చింది అభయ్ తెలుగు
2018 24 కిస్సెస్ ఆనంద్ తెలుగు
2019 పోదు నలన్ కారుది కన్నన్ తమిళ్
2019 చీకటి గదిలో చితక్కొట్టుడు చందు తెలుగు
2020 తాగితే తందానా తెలుగు
2021 11th హౌర్ (వెబ్ సిరీస్) పీటర్ డి క్రూజ్ ఆహా
2021 డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ తెలుగు [6]
2021 డియర్ మేఘ తెలుగు [7]
2021 కథ కంచికి మనం ఇంటికి తెలుగు [8]
2021 విధి విలాసం తెలుగు [9]
2022 కొండా కొండా మురళి తెలుగు
ప్రేమ దేశం

మూలాలు

మార్చు
  1. NTV (8 June 2021). "అదిత్ అరుణ్ కు బర్త్ డే విషెస్!". NTV. Archived from the original on 13 June 2021. Retrieved 13 June 2021.
  2. The Hindu (23 February 2015). "Going beyond appearances". The Hindu (in Indian English). Archived from the original on 13 June 2021. Retrieved 13 June 2021.
  3. TV9 Telugu (26 January 2022). "Trigun: పేరు మార్చుకున్న 'కొండా' సినిమా హీరో.. కారణమేంటంటే." Archived from the original on 16 June 2022. Retrieved 16 June 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. NTV Telugu (3 September 2023). "సైలెంటుగా పెళ్లి చేసేసుకున్న తెలుగు హీరో.. అమ్మాయి హీరోయిన్ కంటే తక్కువేం కాదు!". Archived from the original on 3 September 2023. Retrieved 3 September 2023.
  5. Namasthe Telangana (3 September 2023). "ఆర్జీవీ హీరో ఇంట వెడ్డింగ్‌ బెల్స్‌.. ఫొటోలు వైరల్". Archived from the original on 3 September 2023. Retrieved 3 September 2023.
  6. Telangana Today (29 May 2021). "Adivi Sesh releases enticing melody 'Kannulu Chedire' from WWW". Telangana Today. Archived from the original on 13 June 2021. Retrieved 13 June 2021.
  7. Times Now News (8 June 2021). "On the occasion of Adith Arun's birthday, makers of Dear Megha release intriguing motion poster". www.timesnownews.com (in ఇంగ్లీష్). Archived from the original on 13 June 2021. Retrieved 13 June 2021.
  8. The Times of India (9 June 2021). "'Katha Kanchiki Manam Intiki' motion poster: Adith Arun starrer looks intriguing and thrilling - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 13 June 2021. Retrieved 13 June 2021.
  9. Sakshi (21 January 2020). "మూడు కోణాలు". Sakshi. Archived from the original on 2 July 2021. Retrieved 2 July 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=త్రిగుణ్&oldid=4075913" నుండి వెలికితీశారు