ఫ్రాంక్ కాప్రా జూనియర్

అమెరికన్ సినిమా, టెలివిజన్ నిర్మాత

ఫ్రాంక్ వార్నర్ కాప్రా (1934, మార్చి 20  – 2007, డిసెంబరు 19) అమెరికన్ సినిమా, టెలివిజన్ నిర్మాత. సినిమా దర్శకుడు ఫ్రాంక్ కాప్రా, అతని రెండవ భార్య లూసిల్లే వార్నర్‌ల ముగ్గురు పిల్లలలో ఇతను ఒకడు. ఇతడిని ఫ్రాంక్ కాప్రా జూనియర్ అని పిలుస్తారు. ఫ్రాంక్ జూనియర్ కుమారులు ఫ్రాంక్ కాప్రా III, జోనాథన్ కాప్రాలు సహాయ దర్శకులుగా ఉన్నారు.

ఫ్రాంక్ కాప్రా జూనియర్
జననం
ఫ్రాంక్ వార్నర్ కాప్రా

1934, మార్చి 20
మరణం2007, డిసెంబరు 19 (వయస్సు 73)
ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియా
ఇతర పేర్లుకాప్రా, ఫ్రాంక్ వార్నర్
వృత్తిసినిమా, టెలివిజన్ నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు969–2007
జీవిత భాగస్వామి
ప్రిసిల్లా ఆన్ పార్సన్
(m. 1958; div. 1984)
డెబోరా లూయిస్ స్ప్రంట్
(m. 1986)
పిల్లలు3

ఫ్రాంక్ వార్నర్ కాప్రా 1934, మార్చి 20న యుఎస్, కాలిఫోర్నియా, లాస్ ఏంజలెస్లో జన్మించాడు.

సినిమాలు

మార్చు

ఇతర వివరాలు

మార్చు

కాప్రా జూనియర్ తను మరణించే సమయంలో ఈయుఈ/స్క్రీన్ జెమ్స్ స్టూడియో అధ్యక్షుడిగా ఉన్నాడు. 1980ల మధ్యలో విల్మింగ్టన్, నార్త్ కరోలినాలో కనుగొనడంలో సహాయం చేశాడు. నార్త్ కరోలినా ఫిల్మ్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా పనిచేశాడు.

కాప్రా జూనియర్ తన 73 సంవత్సరాల వయస్సులో ప్రొస్టేట్ క్యాన్సర్‌తో 2007, డిసెంబరు 19న ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియాలోని ఒక ఆసుపత్రిలో మరణించాడు.

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు