బంగారు కలలు
బంగారు కలలు చిత్రం 4.జూన్ 1974 న ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన తెలుగు చిత్రం . అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై దుక్కిపాటి మధుసూదనరావు ఈచిత్రాన్ని నిర్మించారు.ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, లక్ష్మీ , వహీదా రెహమాన్ మొదలగు వారు నటించగా, యద్దనపూడి సులోచనారాణి నవల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ చిత్రానికీ సంగీతం సాలూరు రాజేశ్వరరావు అందించారు .
బంగారు కలలు (1974 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఆదుర్తి సుబ్బారావు |
---|---|
నిర్మాణం | దుక్కిపాటి మధుసూదనరావు |
రచన | యద్దనపూడి సులోచనారాణి (నవలా రచయిత్రి) |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు , లక్ష్మి, వహీదా రహమాన్, రాజబాబు, అల్లు రామలింగయ్య, ఎస్.వి. రంగారావు, సత్యనారాయణ |
సంగీతం | సాలూరు రాజేశ్వరరావు |
నేపథ్య గానం | ఘంటసాల, పి. సుశీల |
గీతరచన | ఆత్రేయ |
నిర్మాణ సంస్థ | జయశ్రీ కంబైన్స్ & అన్నపూర్ణ ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
పాటలు
మార్చుపాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
పుట్టినరోజు జేజేలు చిట్టిపాపాయి నీకు ఏటేటా ఇలాగే పండుగ జరగాలి | దాశరథి | సాలూరు రాజేశ్వరరావు | పి.సుశీల |
మంచితనానికి తావే లేదు మనిషిగ మసలే వీలు లేదు మనసుకు మమతకు విలువే లేదు ఏదీ లేని బ్రతుకే చేదు | ఆత్రేయ | సాలూరు రాజేశ్వరరావు | ఘంటసాల |
సింగారం చిందులు వేసే అమ్మాయిలారా బంగారు కలలే కంటున్నారా | ఆత్రేయ | సాలూరు రాజేశ్వరరావు | పి.సుశీల |
- చెక్కలిమీద కెంపులు మెరిసే చిలకమ్మా చక్కదనాల ముక్కున - రామకృష్ణ,సుశీల , రచన: దాశరథి
- నాలోన వలపుంది మీలోన వయసుంది హ ఈరేయి ఎంతో - సుశీల, రచన: దాశరథి
- నీ కన్నులలో నే చుశానులే అది నా రూపమే అందుకనే - సుశీల, రామకృష్ణ , రచన: దాశరథి
- సన్నగా సన సన్నగా వినిపించే
మూలాలు
మార్చు- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)-