బంగారు భూమి (1982 సినిమా)
బంగారు భూమి 1982 జనవరి 14వ తేదీన సంక్రాంతి కానుకగా వెలువడిన తెలుగు సినిమా.
బంగారు భూమి (1982 సినిమా) (1982 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | పి.చంద్రశేఖరరెడ్డి |
తారాగణం | కృష్ణ, రావుగోపాలరావు , శ్రీదేవి |
సంగీతం | జె.వి.రాఘవులు |
నిర్మాణ సంస్థ | మహేశ్వరీ మూవీస్ |
భాష | తెలుగు |
నటీనటులు మార్చు
- కృష్ణ - రవి
- రావుగోపాలరావు
- శ్రీదేవి - పద్మ
- గుమ్మడి వెంకటేశ్వరరావు - పద్మ తండ్రి
- కైకాల సత్యనారాయణ
- అల్లు రామలింగయ్య
- కృష్ణకుమారి
- గిరిబాబు
- ప్రభాకర రెడ్డి
- బేతా సుధాకర్ - సుధాకర్
- సూర్యకాంతం - సూరమ్మ
- రాజబాబు
- కవిత
- ఈశ్వరరావు
- సారథి
- త్యాగరాజు
- జగ్గారావు
- కవిత
- మమత
- గిరిజారాణి
- కల్పనా రాయ్
- రమా కుమారి
- ఆనంద్ మోహన్
- మదన్ మోహన్
- గీత
- సంగీత
సాంకేతిక వర్గం మార్చు
- నిర్మాత: ఎస్.పి.వెంకన్నబాబు
- కథ, చిత్రానువాదం, దర్శకత్వం: పి.చంద్రశేఖరరెడ్డి
- మాటలు: మోదుకూరి జాన్సన్, అప్పలాచార్య
- పాటలు: ఆత్రేయ, వేటూరి
- సంగీతం: జె.వి.రాఘవులు
- ఛాయాగ్రహణం: పుష్పాల గోపాలకృష్ణ
- కూర్పు: వి.జగదీష్
- కళ: కె.రామలింగేశ్వరరావు
- నృత్యాలు: శ్రీనివాస్