జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం

(బంజారా-జూబిలీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

హైదరాబాదు జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.

జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°25′48″N 78°24′36″E మార్చు
పటం

ఈ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలు మార్చు

  • హైదరాబాదు కార్పోరేషన్‌లోని కొన్ని భాగాలు వార్డు సంఖ్య 6,7, వార్డు సంఖ్య 8 (పాక్షికం)

ఎన్నికైన శాసనసభ్యులు మార్చు

సంవత్సరం నియోజకవర్గం సంఖ్య రకం విజేత పార్టీ ఓట్లు ప్రత్యర్థి పార్టీ ఓట్లు
2023[1] 61 జనరల్ మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ 80175 అజహరుద్దీన్ భారత జాతీయ కాంగ్రెస్ 63838
2018 61 జనరల్ మాగంటి గోపీనాథ్ తెలంగాణ రాష్ట్ర సమితి[2] 68,979 పి.విష్ణువర్ధన్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ 52,975
2014 61 జనరల్ మాగంటి గోపీనాథ్ తెలుగు దేశం పార్టీ 50898 వి.నవీన్ యాదవ్ AIMIM 41656
2009 61 జనరల్ పి.విష్ణువర్ధన్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ 54519 మొహమ్మద్ సలీం తెలుగు దేశం పార్టీ 32778
1962 220 జనరల్ రోడా మిస్త్రీ భారత జాతీయ కాంగ్రెస్ 17514 ఎం. గోవింద చారి స్వతంత్ర 4651
1960 ఉప ఎన్నికలు జనరల్ రోడా మిస్త్రీ భారత జాతీయ కాంగ్రెస్ 22955 ఎం.జె.ఎ. బైగ్ స్వతంత్ర 1730
1957 22 ఎస్.సి నవాబ్ మెహదీ నవాజ్ జంగ్ భారత జాతీయ కాంగ్రెస్ 24821 బత్తుల సుమిత్రాదేవి[3] స్వతంత్ర 20810

ఎన్నికల ఫలితాలు మార్చు

2018 శాసనసభ ఎన్నికల ఫలితాలు మార్చు

[4]
తెలంగాణ శాసనసభ ఎన్నికలు (2018) : జూబ్లీ హిల్స్
Party Candidate Votes % ±%
తెలంగాణ రాష్ట్ర సమితి మాగంటి గోపీనాథ్ 68,979 44.8%
భారత జాతీయ కాంగ్రెస్ పి.విష్ణువర్ధన్ రెడ్డి 52,975 34.4%
స్వతంత్ర అభ్యర్ధి నవీన్ యాదవ్ వి 18,817 12.2%
భారతీయ జనతా పార్టీ రావుల శ్రీధర్ రెడ్డి 8,517 5.5%
మెజారిటీ 16,004 10.4%
మొత్తం పోలైన ఓట్లు 1,54,148 47.2%
తెలంగాణ రాష్ట్ర సమితి gain from TDP Swing

మూలాలు మార్చు

  1. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  2. Andhrajyothy (14 November 2023). "ఒకసారి ఓకే.. రెండోసారి షాకే! ఆ ఓటర్ల తీరే వేరు". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  3. Eenadu (26 October 2023). "పోటీ ఎక్కడైనా విజయం ఆమెదే". Archived from the original on 26 October 2023. Retrieved 26 October 2023.
  4. "Jubilee Hills Results 2018". Archived from the original on 2020-06-27. Retrieved 2020-06-25.