బండారు రత్నసభాపతి

బండారు రత్నసభాపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1989లో రాజంపేట నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]

బండారు రత్నసభాపతి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1967 - 1978
1985 - 1989
నియోజకవర్గం రాజంపేట నియోజకవర్గం
తరువాత కసిరెడ్డి మదన్‌మోహన్‌ రెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం 1955
ఎల్లంపేట గ్రామం, రాజంపేట మండలం,[1] కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం 1990
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు సోషలిస్ట్ పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

ఎమ్మెల్యేగా పోటీ మార్చు

సంవత్సరం నియోజకవర్గం పేరు విజేత పేరు పార్టీ ప్రత్యర్థి పార్టీ
1955 బద్వేలు బండారు రత్నసభాపతి స్వతంత్ర పుత్తమరెడ్డి రమణారెడ్డి కాంగ్రెస్ పార్టీ
1962 బద్వేలు చిదానందం స్వతంత్ర బండారు రత్నసభాపతి కాంగ్రెస్ పార్టీ
1967 రాజంపేట బండారు రత్నసభాపతి స్వతంత్ర కే ఎం. రెడ్డి కాంగ్రెస్ పార్టీ
1972 రాజంపేట బండారు రత్నసభాపతి స్వతంత్ర కొండూరు ప్రభావతమ్మ కాంగ్రెస్ పార్టీ
1978 రాజంపేట కొండూరు ప్రభావతమ్మ కాంగ్రెస్ పార్టీ బండారు రత్నసభాపతి స్వతంత్ర
1983 రాజంపేట కొండూరు ప్రభావతమ్మ కాంగ్రెస్ పార్టీ బండారు రత్నసభాపతి స్వతంత్ర
1985 రాజంపేట బండారు రత్నసభాపతి తె.దే.పా కసిరెడ్డి మదన్‌మోహన్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీ

మూలాలు మార్చు

  1. Andhra Jyothy (31 May 2019). "రెండు ముక్కలు!." Archived from the original on 20 March 2022. Retrieved 20 March 2022.
  2. Sakshi (21 March 2019). "రాజన్న రాజ్యానికే రాజంపేట మద్దతు". Archived from the original on 20 March 2022. Retrieved 20 March 2022.