బండారు సత్యానందరావు

బండారు సత్యానందరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో కొత్తపేట నుండి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1][2][3]

బండారు సత్యానందరావు
బండారు సత్యానందరావు


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024 - ప్రస్తుతం
ముందు చిర్ల జగ్గిరెడ్డి
తరువాత చిర్ల జగ్గిరెడ్డి
నియోజకవర్గం కొత్తపేట

వ్యక్తిగత వివరాలు

జననం 1965
వాడపాలెం గ్రామం, కొత్తపేట మండలం, కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు బులి సత్యం
జీవిత భాగస్వామి కమల రాణి
నివాసం ఇంటి.నెం 3-24, వాడపాలెం గ్రామం, కొత్తపేట మండలం, కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
వృత్తి రాజకీయ నాయకుడు

ఎన్నికలలో పోటీ

మార్చు
సంవత్సరం గెలిచిన అభ్యర్థి పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు
1989 చిర్ల సోమసుందర రెడ్డి కాంగ్రెస్ 53431 బండారు సత్యానందరావు టీడీపీ 41076
1994 బండారు సత్యానందరావు టీడీపీ 55117 చిర్ల సోమసుందర రెడ్డి కాంగ్రెస్ 39576
1999 బండారు సత్యానందరావు టీడీపీ 42620 చిర్ల సోమసుందర రెడ్డి స్వతంత్ర 26507
2004 చిర్ల జగ్గిరెడ్డి కాంగ్రెస్ 54265 బండారు సత్యానందరావు టీడీపీ 51994
2009 బండారు సత్యానందరావు ప్రజారాజ్యం పార్టీ 62376 చిర్ల జగ్గిరెడ్డి కాంగ్రెస్ 59983
2014 చిర్ల జగ్గిరెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ 88357 బండారు సత్యానందరావు టీడీపీ 87644
2019 చిర్ల జగ్గిరెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ 88,357 బండారు సత్యానందరావు టీడీపీ 87,644
2024[4] బండారు సత్యానందరావు టీడీపీ 134286 చిర్ల జగ్గిరెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ 77807

మూలాలు

మార్చు
  1. Election Commision of India (5 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Kothapeta". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.
  2. BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  3. Prajasakti (6 June 2024). "కొత్తపేట ఎమ్మెల్యే గా 4వ సారి గెలిచిన 'బండారు'". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.
  4. Election Commision of India (5 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Kothapeta". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.