బండ్లగూడ జాగీర్ (గండిపేట్ మండలం)
రంగారెడ్డి జిల్లా, గండిపేట్ మండలానికి చెందిన పట్టణం
(బండ్లగూడ నుండి దారిమార్పు చెందింది)
బండ్లగూడ జాగీర్, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, గండిపేట్ మండలానికి చెందిన గ్రామం.[1] ఇది బండ్లగూడ జాగీర్ నగరపాలక సంస్థ కేంద్రం
బండ్లగూడ | |
— రెవిన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°21′16″N 78°23′07″E / 17.354334°N 78.385295°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండలం | రాజేంద్రనగర్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 12,734 |
- పురుషుల సంఖ్య | 6,524 |
- స్త్రీల సంఖ్య | 6,210 |
- గృహాల సంఖ్య | 2,868 |
పిన్ కోడ్ | 500080 |
ఎస్.టి.డి కోడ్ |
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
మార్చు2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లా లోని రాజేంద్రనగర్ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన గండిపేట్ మండలంలోకి చేర్చారు. [2]
గ్రామ భౌగోళికం
మార్చుసముద్రమట్టానికి 556 మీ.ఎత్తులో ఉంది.[3]
గుణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ పరిధిలోని జనాభా- మొత్తం 12,734 - పురుషుల సంఖ్య 6,524- స్త్రీల సంఖ్య 6,210 - గృహాల సంఖ్య 2,868
విద్యా సౌకర్యాలు
మార్చువిశ్వభారతి హైస్కూల్, అర్చంజెల్స్ హైస్కూల్, రావూస్ స్కూల్, మార్వెల్ హైస్కూల్, శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం
రవాణా సౌకర్యాలు
మార్చుసిటీబస్సు సౌకర్యం ఉంది. మేజర్ రైల్వే స్టేషన్ హైదరాబాదు 10 కి.మీ దూరంలో ఉంది.
మూలాలు
మార్చు- ↑ https://www.census2011.co.in/data/town/574243-bandlaguda-andhra-pradesh.html
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-02.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-08-15. Retrieved 2016-07-08.