బండ్లగూడ జాగీర్ (గండిపేట్ మండలం)

రంగారెడ్డి జిల్లా, గండిపేట్ మండలానికి చెందిన పట్టణం

బండ్లగూడ జాగీర్, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, గండిపేట్ మండలానికి చెందిన గ్రామం.[1] ఇది బండ్లగూడ జాగీర్ నగరపాలక సంస్థ కేంద్రం

బండ్లగూడ
—  రెవిన్యూ గ్రామం  —
బండ్లగూడ is located in తెలంగాణ
బండ్లగూడ
బండ్లగూడ
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°21′16″N 78°23′07″E / 17.354334°N 78.385295°E / 17.354334; 78.385295
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండలం రాజేంద్రనగర్
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 12,734
 - పురుషుల సంఖ్య 6,524
 - స్త్రీల సంఖ్య 6,210
 - గృహాల సంఖ్య 2,868
పిన్ కోడ్ 500080
ఎస్.టి.డి కోడ్

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

మార్చు

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లా లోని రాజేంద్రనగర్ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన గండిపేట్ మండలంలోకి చేర్చారు. [2]

గ్రామ భౌగోళికం

మార్చు

సముద్రమట్టానికి 556 మీ.ఎత్తులో ఉంది.[3]

గుణాంకాలు

మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ పరిధిలోని జనాభా- మొత్తం 12,734 - పురుషుల సంఖ్య 6,524- స్త్రీల సంఖ్య 6,210 - గృహాల సంఖ్య 2,868

విద్యా సౌకర్యాలు

మార్చు

విశ్వభారతి హైస్కూల్, అర్చంజెల్స్ హైస్కూల్, రావూస్ స్కూల్, మార్వెల్ హైస్కూల్, శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం

రవాణా సౌకర్యాలు

మార్చు

సిటీబస్సు సౌకర్యం ఉంది. మేజర్ రైల్వే స్టేషన్ హైదరాబాదు 10 కి.మీ దూరంలో ఉంది.

మూలాలు

మార్చు
  1. https://www.census2011.co.in/data/town/574243-bandlaguda-andhra-pradesh.html
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-02.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-08-15. Retrieved 2016-07-08.

వెలుపలి లింకులు

మార్చు