బజార్ రౌడి

(బజార్‌ రౌడి నుండి దారిమార్పు చెందింది)

బజార్‌ రౌడి యాక్షన్‌ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న తెలుగు సినిమా. కె.ఎస్‌. క్రియేషన్స్‌ బ్యానర్‌పై సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు, మహేశ్వరి హీరో హీరోయిన్లుగా నటించగా వసంత నాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో సంపూర్ణేశ్‌ ఫస్ట్‌లుక్‌తో కూడిన మోషన్‌ పోస్టర్‌ని 2021, ఫిబ్రవరి 11న విడుదల చేశారు.[1][2] ‘బజార్ రౌడీ’ టీజర్ ను మార్చి 25న విడుదల చేశారు.[3]

బజార్‌ రౌడి
దర్శకత్వండి.వసంత నాగేశ్వరరావు
నిర్మాతసందిరెడ్డి శ్రీనివాస్‌ రావు
తారాగణంసంపూర్ణేష్ బాబు, మ‌హేశ్వ‌రి వ‌ద్ది
ఛాయాగ్రహణంకె. విజయకుమార్
సంగీతంసాయికార్తీక్‌
నిర్మాణ
సంస్థ
కెఎస్ క్రియేషన్స్
దేశం భారతదేశం
భాషతెలుగు

పాటలుసవరించు

ఈ చిత్రంలోని ‘పిల్లా నా మ‌తి చెడగొట్టావే’ వీడియో సాంగ్ ను 2021, మే 24న విడుదల చేశారు.[4]

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

 • బ్యానర్‌: కేఎస్‌ క్రియేషన్స్‌
 • నిర్మాత: సందిరెడ్డి శ్రీనివాస్‌ రావు
 • దర్శకత్వం: వసంత నాగేశ్వర రావు
 • సంగీతం: సాయికార్తీక్‌
 • డైలాగ్స్: మరుధూరి రాజా
 • సహా నిర్మాత: శేఖర్‌ అలవాలపాటి
 • కో–డైరెక్టర్‌: కె. శ్రీనివాసరావు
 • కొరియోగ్రాఫర్‌: ప్రేమ్ ర‌క్షిత్‌, నిక్సన్
 • ఫొటోగ్రఫీ: కె. విజయకుమార్
 • ఎడిటర్‌: గోపాల్‌రాజు
 • ఫైట్ మాస్ట‌ర్‌: జాషువా
 • పిఆర్ఒ: ఏలూరు శ్రీను

మూలాలుసవరించు

 1. Eenadu (11 February 2021). "'బజార్‌ రౌడి' ఆగయా - first look and motion poster of bazar rowdy". www.eenadu.net. Archived from the original on 12 ఫిబ్రవరి 2021. Retrieved 26 May 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)
 2. TV9 Telugu, TV9 (11 February 2021). "Sampoornesh Babu: 'బజార్‌ రౌడీగా' మారిన సంపూర్ణేష్‌ బాబు... వైరల్‌ అవుతోన్న బర్నింగ్‌ స్టార్‌ న్యూ లుక్‌.. - Sampoornesh Babu Bazaar Rowdy First Look". TV9 Telugu. Archived from the original on 26 మే 2021. Retrieved 26 May 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)
 3. Sakshi (25 March 2021). "రౌడీయిజం ఎలా చేయాలో నేర్పుతున్న సంపూర్ణేశ్ బాబు‌". Sakshi. Archived from the original on 26 మే 2021. Retrieved 26 May 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)
 4. Andhrajyothy (24 May 2021). "'పిల్లా నా మ‌తి చెడగొట్టావే..' అంటోన్న సంపూ!". www.andhrajyothy.com. Archived from the original on 26 మే 2021. Retrieved 26 May 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)