బనగానపల్లె శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
(బనగానపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
బనగానపల్లె శాసనసభ నియోజకవర్గం నంద్యాల జిల్లాలో గలదు.
బనగానపల్లె శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం ![]() |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా ![]() |
అక్షాంశ రేఖాంశాలు | 15°19′12″N 78°13′48″E ![]() |
![పటం](https://maps.wikimedia.org/img/osm-intl,a,15.32,78.23,300x300.png?lang=te&domain=te.wikipedia.org&title=%E0%B0%AC%E0%B0%A8%E0%B0%97%E0%B0%BE%E0%B0%A8%E0%B0%AA%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%86_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82&revid=4297760&groups=_442b14b4f15585ab92cfcce6fb50e94c38d0fc9f)
నియోజకవర్గంలోని మండలాలు
మార్చుఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు
మార్చు- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ 2009 కాటసాని రామిరెడ్డి ప్రజారాజ్యం పార్టీ చల్లా రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ 2014 బి.సి.జనార్దన్ రెడ్డి తె.దే.పా కాటసాని రామిరెడ్డి వై.ఎస్.ఆర్.సి.పి 2019 కాటసాని రామిరెడ్డి వై.ఎస్.ఆర్.సి.పి బి.సి.జనార్దన్ రెడ్డి తె.దే.పా 2024 బి.సి.జనార్దన్ రెడ్డి తె.దే.పా కాటసాని రామిరెడ్డి వై.ఎస్.ఆర్.సి.పి
2009 ఎన్నికలు
మార్చు2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎర్రబోతుల వెంకటరెడ్డి పోటీ చేయగా[1] కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చల్లా రామకృష్ణారెడ్డి, భారతీయ జనతా పార్టీ నుండి పి.రవీంద్రనాథ్ రెడ్డి, ప్రజారాజ్యం పార్టీ తరఫున కాటసాని రామిరెడ్డి, లోక్‌సత్తా పార్టీ అభ్యర్థిగా చంద్రశేఖర్ ఆజాద్ పోటీచేశారు [2]