బసవరాజ్ రాయరెడ్డి

బసవరాజ్ రాయరెడ్డి (జననం 6 సెప్టెంబర్ 1956) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆరుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై సిద్దరామయ్య మొదటి మంత్రివర్గంలో ఉన్నత విద్యా శాఖ మంత్రిగా పని చేశాడు.[1]

బసవరాజ్ రాయరెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2023
ముందు హాలప్ప ఆచార్
నియోజకవర్గం యెల్బుర్గా
పదవీ కాలం
2013 – 2018
ముందు ఈశన్న గులాగన్నవారు
తరువాత హాలప్ప ఆచార్
నియోజకవర్గం యెల్బుర్గా
పదవీ కాలం
2004 – 2008
ముందు శివశరణప్ప గౌడ పాటిల్
తరువాత ఈశన్న గులాగన్నవారు
నియోజకవర్గం యెల్బుర్గా
పదవీ కాలం
1985 – 1996
ముందు లింగరాజ్ శివశంకర రావు దేశాయ్
తరువాత రుద్రగౌడ హుంసిహాల్
నియోజకవర్గం యెల్బుర్గా

ఉన్నత విద్యా శాఖ మంత్రి
పదవీ కాలం
June 2016 – May 2018
ముందు ఆర్.వి. దేశ్‌పాండే
తరువాత జి. టి. దేవెగౌడ

హౌసింగ్ మంత్రి
పదవీ కాలం
1994 – 1996
తరువాత హెచ్‌డి రేవణ్ణ

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
1996 – 1998
ముందు బసవరాజ్ పాటిల్ అన్వారి
తరువాత హెచ్. జి. రాములు
నియోజకవర్గం కొప్పల్

వ్యక్తిగత వివరాలు

జననం (1956-09-06) 1956 సెప్టెంబరు 6 (వయసు 68)
తలకల్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు జనతా దళ్
జనతా దళ్ (యునైటెడ్)
వృత్తి రాజకీయ నాయకుడు


మూలాలు

మార్చు
  1. Karnataka (4 June 2018). "Karnataka Cabinet Ministers - Siddaramaiah Government". Archived from the original on 15 April 2022. Retrieved 15 April 2022.