బాబర్ ఆజం అంతర్జాతీయ క్రికెట్ సెంచరీల జాబితా

బాబర్ ఆజం పాకిస్తానీ క్రికెటరు, పాకిస్థాన్ జాతీయ క్రికెట్ జట్టుకు అన్ని ఫార్మాట్లలో ప్రస్తుత కెప్టెన్. [1] 2023 ఆగస్టు 31 నాటికి, అతను పాకిస్థాన్ తరపున 49 టెస్టులు, 108 వన్డే ఇంటర్నేషనల్స్ (వన్‌డేలు), 104 ట్వంటీ20 ఇంటర్నేషనల్స్ (T20Iలు) ఆడాడు. [2] అతను టెస్టులలో 9 సెంచరీలు, వన్‌డేలలో 19, T20Iలలో 3 సెంచరీలు మొత్తం 31 సెంచరీలు సాధించాడు.[2] 2022లో, బాబర్ ఆజం ఒక క్యాలెండర్ సంవత్సరంలో ఆటలోని అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు - 2,598 - చేసిన పాకిస్తానీ బ్యాటర్‌గా నిలిచాడు. [3]

Babar Azam being interviewed
2020లో బాబరు ఆజం

బాబర్‌ను ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ "ప్రపంచంలోని అత్యుత్తమ టెస్టు ఆటగాళ్లలో ఒకడు"గా అభివర్ణించాడు. [4] 2021, 2022 లో ఆజం, కెప్టెన్‌గా మూడు సందర్భాలలో ICC పురుషుల వన్‌డే టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో ఎంపికయ్యాడు.[5] 2021లో అతను ICC పురుషుల T20I టీమ్ ఆఫ్ ది ఇయర్‌కు కూడా కెప్టెన్‌గా ఉన్నాడు. [6] అతను 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌కి కూడా కెప్టెన్‌గా ఉన్నాడు. [7]

ఆజం 2016 అక్టోబరులో టెస్టుల్లోకి అడుగుపెట్టాడు.[2] రెండు సంవత్సరాల తర్వాత దుబాయ్‌లో న్యూజిలాండ్‌పై 127 * పరుగులు చేసి తన మొదటి సెంచరీ సాధించాడు. [8] అతని అత్యధిక టెస్టు స్కోరు 196, 2022 మార్చిలో ఆస్ట్రేలియాపై చేసాడు. [9] ఆ ఇన్నింగ్స్‌లో ఒక మ్యాచ్‌లోని నాల్గవ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ చేసిన అత్యధిక స్కోరు, టెస్టులోని నాల్గవ ఇన్నింగ్స్‌లో బ్యాటర్ చేసిన రెండవ పొడవైన ఇన్నింగ్స్‌లూ ఉన్నాయి. [a] [11] [12] అజామ్ ఐదు గ్రౌండ్‌లలో ఐదు వేర్వేరు ప్రత్యర్థులపై టెస్టు సెంచరీలు సాధించాడు, ఇందులో మూడు పాకిస్తాన్ బయట చేసినవి.[13]

ఆజం 2015 మేలో వన్‌డే రంగప్రవేశం చేసాడు.[2] ఒక సంవత్సరం తర్వాత 2016లో వెస్టిండీస్‌పై 120 పరుగులు చేసి ఆ ఫార్మాట్‌లో తన మొదటి సెంచరీని సాధించాడు. [14] ఆ వెంటనే వరసగా 123, 117 స్కోర్లు చేసాడు. వరుసగా మూడు వన్‌డే సెంచరీలు చేసిన మూడవ పాకిస్తానీ బ్యాట్స్‌మన్‌గా, మొత్తమ్మీద ఎనిమిదో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. [15] 2022లో, అతను ఆస్ట్రేలియాపై రెండు సెంచరీలు, వెస్టిండీస్‌పై ఒక సెంచరీతో వరుసగా మూడు వన్‌డే సెంచరీలను మళ్లీ సాధించాడు. రెండు సందర్భాలలో ఇలా చేసిన మొదటి బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. [16] అతని అత్యధిక వన్‌డే స్కోరు 158, 2021 జూలైలో ఇంగ్లాండ్‌పై చేసాడు.[17] ఏడు వేర్వేరు ప్రత్యర్థులపై, పదమూడు వేర్వేరు వేదికలపై వన్‌డే సెంచరీలు చేసాడు.[18] కరాచీలో న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో మ్యాచ్‌లో అతను అత్యంత వేగంగా 5,000 వన్డే అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. [19] 2023 ఆగస్టులో, అతను మొదటి 100 వన్‌డే ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. [20]


అతను 2016 సెప్టెంబరులో తన తొలి T20I ఆడాడు. ఈ ఫార్మాట్‌లో మూడు సెంచరీలు చేశాడు.[21] సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాతో ఆడిన మ్యాచ్‌లో తన మొదటి సెంచరీ చేసాడు. [22] అతని రెండవ సెంచరీ 2022 సెప్టెంబర్‌లో కరాచీలో ఇంగ్లండ్‌పై చేశాడు. తద్వారా ఒకటి కంటే ఎక్కువ T20I సెంచరీలు సాధించిన ఏకైక పాకిస్థానీగా నిలిచాడు. [23] అతని మూడవ సెంచరీ 2023 ఏప్రిల్ 15న న్యూజిలాండ్‌పై జరిగింది, అక్కడ అతను 58 బంతుల్లో 101* పరుగులు చేసి, కెప్టెన్‌గా మూడు T20I సెంచరీలు సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. [24]

సూచిక

మార్చు
చిహ్నం అర్థం
* నాటౌట్‌గా మిగిలాడు
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్
పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌
బంతులు ఎదుర్కొన్న బంతులు
స్థా బ్యాటింగ్ ఆర్డర్‌లో స్థానం
ఇన్నిం మ్యాచ్ యొక్క ఇన్నింగ్స్
S/R ఇన్నింగ్స్ సమయంలో స్ట్రైక్ రేట్
H/A/N స్వదేశంలో, విదేశంలో, తటస్థం
తేదీ మ్యాచ్ ప్రారంభ రోజు
ఓడింది ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోయింది
గెలిచింది ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ విజయం సాధించింది
డ్రా మ్యాచ్ డ్రా అయింది

టెస్టు సెంచరీలు

మార్చు
అజామ్ చేసిన టెస్టు సెంచరీలు [25]
సం. స్కోరు ప్రత్యర్థి స్థా ఇన్నిం టెస్టు వేదిక H/A/N తేదీ ఫలితం మూలం
1 127*   న్యూజీలాండ్ 6 1 2/3 దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్ తటస్థ 2018 నవంబరు 24 గెలిచింది [26]
2 104   ఆస్ట్రేలియా 5 3 1/2 గబ్బా, బ్రిస్బేన్ విదేశం 2019 నవంబరు 21 ఓడింది [27]
3 102*   శ్రీలంక 4 2 1/2 రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి స్వదేశం 2019 డిసెంబరు 11 డ్రా [28]
4 100*   శ్రీలంక 4 3 2/2 నేషనల్ స్టేడియం, కరాచీ స్వదేశం 2019 డిసెంబరు 19 గెలిచింది [29]
5 143   బంగ్లాదేశ్ 4 2 1/2 రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి స్వదేశం 2020 ఫిబ్రవరి 7 గెలిచింది [30]
6 196 † ‡   ఆస్ట్రేలియా 4 2 2/3 నేషనల్ స్టేడియం, కరాచీ స్వదేశం 2022 మార్చి 12 డ్రా [31]
7 119 ‡   శ్రీలంక 4 1 1/2 గాలే అంతర్జాతీయ స్టేడియం, గాలే విదేశం 2022 జూలై 16 గెలిచింది [32]
8 136 ‡   ఇంగ్లాండు 4 2 1/3 రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి స్వదేశం 2022 డిసెంబరు 1 ఓడింది [33]
9 161 ‡   న్యూజీలాండ్ 4 1 1/2 నేషనల్ బ్యాంక్ క్రికెట్ అరేనా, కరాచీ స్వదేశం 2022 డిసెంబరు 26 డ్రా [34]

అంతర్జాతీయ వన్డే సెంచరీలు

మార్చు
వన్‌డే centuries scored by Azam[35]
సం. స్కోరు ప్రత్యర్థి స్థా ఇన్నిం స్ట్రైరే వేదిక H/A/N తేదీ ఫలితం మూలం మూలం
1 120 †   వెస్ట్ ఇండీస్ 3 1 91.60 షార్జా క్రికెట్ స్టేడియం, షార్జా తటస్థ 2016 సెప్టెంబరు 30 గెలిచింది (D/L) [36]
2 123 †   వెస్ట్ ఇండీస్ 3 1 97.62 షార్జా క్రికెట్ స్టేడియం, షార్జా తటస్థ 2016 అక్టోబరు 2 గెలిచింది [37]
3 117 †   వెస్ట్ ఇండీస్ 3 1 110.38 షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియం, అబుదాబి తటస్థ 2016 అక్టోబరు 5 గెలిచింది [38]
4 100   ఆస్ట్రేలియా 3 2 91.74 అడిలైడ్ ఓవల్, అడిలైడ్ విదేశం 2017 జనవరి 26 ఓడింది [39]
5 125* †   వెస్ట్ ఇండీస్ 3 1 94.70 ప్రొవిడెన్స్ స్టేడియం, ప్రొవిడెన్స్ విదేశం 2017 ఏప్రిల్ 9 గెలిచింది [40]
6 103   శ్రీలంక 3 1 78.63 దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్ తటస్థ 2017 అక్టోబరు 13 గెలిచింది [41]
7 101   శ్రీలంక 3 1 75.94 షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియం, అబుదాబి తటస్థ 2017 అక్టోబరు 16 గెలిచింది [42]
8 106* †   జింబాబ్వే 3 1 139.47 క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో విదేశం 2018 జూలై 22 గెలిచింది [43]
9 115   ఇంగ్లాండు 3 1 102.68 ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్‌హామ్ విదేశం 2019 మే 17 ఓడింది [44]
10 101* †   న్యూజీలాండ్ 3 2 80.16 ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ తటస్థ 2019 జూన్ 26 గెలిచింది [45]
11 115   శ్రీలంక 3 1 109.52 నేషనల్ స్టేడియం, కరాచీ స్వదేశం 2019 సెప్టెంబరు 30 గెలిచింది [46]
12 125 ‡   జింబాబ్వే 3 2 100.00 రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి స్వదేశం 2020 నవంబరు 3 టై అయింది [47]
13 103 † ‡   దక్షిణాఫ్రికా 3 2 99.03 సెంచూరియన్, సెంచూరియన్ విదేశం 2021 ఏప్రిల్ 2 గెలిచింది [48]
14 158 ‡   ఇంగ్లాండు 3 1 113.66 ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ విదేశం 2021 జూలై 13 ఓడింది [49]
15 114 † ‡   ఆస్ట్రేలియా 3 2 137.34 గడ్డాఫీ స్టేడియం, లాహోర్ స్వదేశం 2022 మార్చి 31 గెలిచింది [50]
16 105* † ‡   ఆస్ట్రేలియా 3 2 91.30 గడ్డాఫీ స్టేడియం, లాహోర్ స్వదేశం 2022 ఏప్రిల్ 2 గెలిచింది [51]
17 103 ‡   వెస్ట్ ఇండీస్ 3 2 96.26 ముల్తాన్ క్రికెట్ స్టేడియం, ముల్తాన్ స్వదేశం 2022 జూన్ 8 గెలిచింది [52]
18 107 † ‡   న్యూజీలాండ్ 3 1 91.45 నేషనల్ స్టేడియం, కరాచీ స్వదేశం 2023 మే 5 గెలిచింది [53]
19 151 † ‡   నేపాల్ 3 1 115.27 ముల్తాన్ క్రికెట్ స్టేడియం, ముల్తాన్ స్వదేశం 2023 ఆగస్టు 30 గెలిచింది [54]

T20I సెంచరీలు

మార్చు
అజామ్ చేసిన T20I సెంచరీలు [55]
No. స్కోర్ ప్రత్యర్థి <abbr about="#mwt485" data-cx="[{&quot;adapted&quot;:true,&quot;partial&quot;:false,&quot;targetExists&quot;:true,&quot;mandatoryTargetParams&quot;:[&quot;1&quot;,&quot;2&quot;],&quot;optionalTargetParams&quot;:[&quot;style&quot;,&quot;class&quot;,&quot;id&quot;]}]" data-mw="{&quot;parts&quot;:[{&quot;template&quot;:{&quot;target&quot;:{&quot;wt&quot;:&quot;Abbr&quot;,&quot;href&quot;:&quot;./మూస:Abbr&quot;},&quot;params&quot;:{&quot;1&quot;:{&quot;wt&quot;:&quot;Pos.&quot;},&quot;2&quot;:{&quot;wt&quot;:&quot;Position in the batting order&quot;}},&quot;i&quot;:0}}]}" data-ve-no-generated-contents="true" id="mwAyo" title="Position in the batting order" typeof="mw:Transclusion mw:ExpandedAttrs">Pos.</abbr> <abbr about="#mwt488" data-cx="[{&quot;adapted&quot;:true,&quot;partial&quot;:false,&quot;targetExists&quot;:true,&quot;mandatoryTargetParams&quot;:[&quot;1&quot;,&quot;2&quot;],&quot;optionalTargetParams&quot;:[&quot;style&quot;,&quot;class&quot;,&quot;id&quot;]}]" data-mw="{&quot;parts&quot;:[{&quot;template&quot;:{&quot;target&quot;:{&quot;wt&quot;:&quot;Abbr&quot;,&quot;href&quot;:&quot;./మూస:Abbr&quot;},&quot;params&quot;:{&quot;1&quot;:{&quot;wt&quot;:&quot;Inn.&quot;},&quot;2&quot;:{&quot;wt&quot;:&quot;The innings of the match&quot;}},&quot;i&quot;:0}}]}" data-ve-no-generated-contents="true" id="mwAy0" title="The innings of the match" typeof="mw:Transclusion mw:ExpandedAttrs">Inn.</abbr> S/R వేదిక H/A/N Date Result Ref
1 122 † ‡   దక్షిణాఫ్రికా 1 2 206.77 సెంచూరియన్, సెంచూరియన్ విదేశం 2021 ఏప్రిల్ 14 గెలిచింది [56]
2 110* † ‡   ఇంగ్లాండు 2 2 166.66 నేషనల్ స్టేడియం, కరాచీ స్వదేశం 2022 సెప్టెంబరు 22 గెలిచింది [57]
3 101* † ‡   న్యూజీలాండ్ 2 1 174.13 గడ్డాఫీ స్టేడియం, లాహోర్ స్వదేశం 2023 ఏప్రిల్ 15 గెలిచింది [58]

మూలాలు

మార్చు
  1. "Babar Azam named Pakistan Test captain, replacing Azhar Ali". PCB. 11 November 2020. Retrieved 10 June 2023.
  2. 2.0 2.1 2.2 2.3 "Babar Azam". ESPNcricinfo. Archived from the original on 18 August 2022. Retrieved 17 July 2022.
  3. "Babar Azam becomes highest scoring Pakistani batter in all formats of a calendar year". Dawn. December 26, 2022.
  4. "Babar praised by former English captains". The News International. 7 August 2020. Archived from the original on 17 July 2022. Retrieved 17 July 2022.
  5. "ICC Men's ODI Team of the Year revealed". ICC. Archived from the original on 19 May 2022. Retrieved 5 November 2022.
  6. "ICC Men's T20I Team of the Year revealed". ICC. Archived from the original on 18 May 2022. Retrieved 5 November 2022.
  7. "T20 World Cup: Babar Azam named captain in 'Team of Tournament'; no Indians". Indian Express. 15 November 2021. Archived from the original on 15 November 2021. Retrieved 17 July 2022.
  8. Rasool, Danyal. "Pakistan declare at 418 after Haris marathon, Babar ton". ESPNcricinfo. Archived from the original on 5 December 2021. Retrieved 4 November 2022.
  9. "Statistics / Statsguru / Babar Azam / Test matches". ESPNcricinfo. Archived from the original on 17 July 2022. Retrieved 4 August 2022.
  10. "Pakistan's remarkable fourth innings by numbers". The Cricketer. Archived from the original on 16 March 2022. Retrieved 5 November 2022.
  11. "Pakistan vs Australia: Babar Azam's record-breaking Test heroics". Al Jazeera. Archived from the original on 1 April 2022. Retrieved 5 November 2022.
  12. "Trio of records Babar Azam broke during his marathon 196 against Australia". Dawn. 16 March 2022. Archived from the original on 23 March 2022. Retrieved 5 November 2022.
  13. "Statistics / Statsguru / Babar Azam / Test matches / Grounds". ESPNcricinfo. Retrieved 5 November 2022.
  14. "Pakistan v West Indies: Babar Azam hits maiden ton in convincing win". Sky Sports. Archived from the original on 10 November 2016. Retrieved 4 November 2022.
  15. "Babar Azam becomes third Pakistan batsman to score three consecutive ODI centuries". Indian Express. 5 October 2016. Archived from the original on 2 May 2019. Retrieved 4 November 2022.
  16. "Babar makes history with three ODI tons in a row – again". Cricket.com.au. Archived from the original on 9 June 2022. Retrieved 5 November 2022.
  17. "Statistics / Statsguru / Babar Azam / One-Day Internationals". ESPNcricinfo. Archived from the original on 17 July 2022. Retrieved 4 November 2022.
  18. "Statistics / Statsguru / Babar Azam / One-Day Internationals / Grounds". ESPNcricinfo. Retrieved 5 November 2022.
  19. "Babar Azam becomes fastest to score 5,000 ODI runs". DAWN (in ఇంగ్లీష్). 5 May 2023.
  20. "Babar Azam breaks another world record". Samaa (in ఇంగ్లీష్). 24 August 2023.
  21. "Statistics / Statsguru / Babar Azam / Twenty20 Internationals". ESPNcricinfo. Archived from the original on 18 October 2022. Retrieved 4 November 2022.
  22. "South Africa v Pakistan: Babar Azam hits first international Twenty20 century in thumping win". BBC Sport. 14 April 2021. Archived from the original on 16 April 2021. Retrieved 17 July 2022.
  23. "PAK vs ENG: Babar Azam becomes first Pakistani batter to score two T20I centuries". Geo Super. Archived from the original on 22 September 2022. Retrieved 6 November 2022.
  24. "Babar Azam makes history with third T20I century". MM News (in అమెరికన్ ఇంగ్లీష్). 15 April 2023. Retrieved 16 April 2023.
  25. "List of Test centuries by Babar Azam". ESPNcricinfo. Archived from the original on 17 July 2022. Retrieved 17 July 2022.
  26. "2nd Test, New Zealand tour of United Arab Emirates at Dubai (DSC), Nov 24–27 2018". ESPNcricinfo. Archived from the original on 29 September 2019. Retrieved 17 July 2022.
  27. "1st Test, Brisbane, November 21–24, 2019, ICC World Test Championship". ESPNcricinfo. Archived from the original on 10 August 2021. Retrieved 17 July 2022.
  28. "1st Test, ICC World Test Championship at Rawalpindi, Dec 11–15 2019". ESPNcricinfo. Archived from the original on 18 August 2020. Retrieved 17 July 2022.
  29. "2nd Test, ICC World Test Championship at Karachi, Dec 19–23 2019". ESPNcricinfo. Archived from the original on 17 October 2020. Retrieved 17 July 2022.
  30. "1st Test, ICC World Test Championship at Rawalpindi, Feb 7–10 2020". ESPNcricinfo. Archived from the original on 8 October 2020. Retrieved 17 July 2022.
  31. "2nd Test, Karachi, March 12–16, 2022, Australia tour of Pakistan". ESPNcricinfo. Archived from the original on 30 March 2022. Retrieved 17 July 2022.
  32. "1st Test, Galle, July 16–20, 2022, Pakistan tour of Sri Lanka". ESPNcricinfo. Archived from the original on 4 August 2022. Retrieved 17 July 2022.
  33. "1st Test, Rawalpindi, December 1–5, 2022, ICC World Test Championship". ESPNcricinfo. Retrieved 3 December 2022.
  34. "1st Test, Karachi, December 26–30, 2022, ICC World Test Championship". ESPNcricinfo. Retrieved 3 December 2022.
  35. "List of One-Day International cricket centuries by Babar Azam". ESPNcricinfo. Archived from the original on 17 July 2022. Retrieved 17 July 2022.
  36. "1st ODI (D/N), West Indies tour of United Arab Emirates at Sharjah, Sep 30 2016". ESPNcricinfo. Archived from the original on 25 September 2020. Retrieved 17 July 2022.
  37. "2nd ODI (D/N), West Indies tour of United Arab Emirates at Sharjah, Oct 2 2016". ESPNcricinfo. Archived from the original on 25 June 2020. Retrieved 17 July 2022.
  38. "3rd ODI (D/N), West Indies tour of United Arab Emirates at Abu Dhabi, Oct 5 2016". ESPNcricinfo. Archived from the original on 5 August 2020. Retrieved 17 July 2022.
  39. "5th ODI (D/N), Pakistan tour of Australia at Adelaide, Jan 26 2017". ESPNcricinfo. Archived from the original on 1 December 2020. Retrieved 17 July 2022.
  40. "2nd ODI, Pakistan tour of West Indies at Providence, Apr 9 2017". ESPNcricinfo. Archived from the original on 12 November 2020. Retrieved 17 July 2022.
  41. "1st ODI (D/N), Sri Lanka tour of United Arab Emirates and Pakistan at Dubai (DSC), Oct 13 2017". ESPNcricinfo. Archived from the original on 25 May 2020. Retrieved 17 July 2022.
  42. "2nd ODI (D/N), Sri Lanka tour of United Arab Emirates and Pakistan at Abu Dhabi, Oct 16, 2017". ESPNcricinfo. Archived from the original on 3 June 2019. Retrieved 17 July 2022.
  43. "5th ODI, Pakistan tour of Zimbabwe at Bulawayo, Jul 22 2018". ESPNcricinfo. Archived from the original on 11 December 2019. Retrieved 17 July 2022.
  44. "4th ODI (D/N), Pakistan tour of England at Nottingham, May 17 2019". ESPNcricinfo. Archived from the original on 18 June 2019. Retrieved 17 July 2022.
  45. "33rd Match, ICC Cricket World Cup at Birmingham, Jun 26 2019". ESPNcricinfo. Archived from the original on 21 September 2020. Retrieved 17 July 2022.
  46. "2nd ODI (D/N), Sri Lanka tour of Pakistan at Karachi, Sep 30 2019". ESPNcricinfo. Archived from the original on 20 December 2019. Retrieved 17 July 2022.
  47. "3rd ODI (D/N), Zimbabwe tour of Pakistan at Rawalpindi, Nov 3 2020". ESPNcricinfo. Archived from the original on 12 February 2021. Retrieved 17 July 2022.
  48. "1st ODI, Centurion, April 02, 2021, Pakistan tour of South Africa". ESPNcricinfo. Retrieved 17 July 2022.
  49. "3rd ODI (D/N), Birmingham, July 13, 2021, Pakistan tour of England". ESPNcricinfo. Archived from the original on 17 November 2021. Retrieved 17 July 2022.
  50. "2nd ODI (D/N), Lahore, March 31, 2022, Australia tour of Pakistan". ESPNcricinfo. Archived from the original on 2 April 2022. Retrieved 17 July 2022.
  51. "3rd ODI (D/N), Lahore, April 02, 2022, Australia tour of Pakistan". ESPNcricinfo. Archived from the original on 4 April 2022. Retrieved 17 July 2022.
  52. "1st ODI (D/N), Multan, June 08, 2022, West Indies tour of Pakistan". ESPNcricinfo. Archived from the original on 16 August 2022. Retrieved 17 July 2022.
  53. "4th ODI (D/N), Karachi, May 05, 2023, New Zealand tour of Pakistan, PAK vs NZ". ESPNcricinfo (in ఇంగ్లీష్).
  54. "Babar Azam and Iftikhar Ahmed punish Nepal as Pakistan score 342-6". DAWN (in ఇంగ్లీష్). 30 August 2023.
  55. "List of T20I cricket centuries by Babar Azam". ESPNcricinfo. Retrieved 17 July 2022.
  56. "3rd T20I, Centurion, April 14, 2022, Pakistan tour of South Africa". ESPNcricinfo. Archived from the original on 25 January 2022. Retrieved 17 July 2022.
  57. "2nd T20I (N), Karachi, September 22, 2022, England tour of Pakistan". ESPNcricinfo. Archived from the original on 3 October 2022. Retrieved 16 October 2022.
  58. "2nd T20I (N), Lahore, April 15, 2023, New Zealand tour of Pakistan (Henry Shipley 1*, Mark Chapman 65*, Zaman Khan 1/30) - RESULT, PAK vs NZ, 2nd T20I". ESPNcricinfo (in ఇంగ్లీష్).


ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/> ట్యాగు కనబడలేదు