రాజరాజేశ్వరాలయం బాబాపూర్

(బాబాపూర్ రాజరాజేశ్వరాలయం నుండి దారిమార్పు చెందింది)

బాబాపూర్ రాజమరాజేశ్వరాలయం తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాందా మండలం బాబాపూర్ శివారు పరిధిలో రాజరాజేశ్వర స్వామి ఆలయం ఉంది. జిల్లాలోని ప్రాచీన ఆలయాల్లో ఇది ఒకటి. దినిని నిమ్మల రాజైన శ్రీనివాస్ రావు నిర్మించినట్లు చరిత్ర వలన తెలుస్తుంది.ఇది మహిమాన్విత ప్రసిద్ధి పుణ్యక్షేత్రం[1].

రాజరాజేశ్వర స్వామి ఆలయం -బాబాపూర్
రాజరాజేశ్వర స్వామి ఆలయం -బాబాపూర్ is located in Telangana
రాజరాజేశ్వర స్వామి ఆలయం -బాబాపూర్
రాజరాజేశ్వర స్వామి ఆలయం -బాబాపూర్
తెలంగాణ లో దేవాలయ ఉనికి
భౌగోళికాంశాలు :19°03′N 78°27′E / 19.05°N 78.45°E / 19.05; 78.45
పేరు
ప్రధాన పేరు :రాజరాజేశ్వర స్వామి ఆలయం
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:నిర్మల్
ప్రదేశం:బాబాపూర్
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:శివాలయం
నిర్మాణ శైలి, సంస్కృతి
దేవాలయాలు మొత్తం సంఖ్య:ఒకటి
ఇతిహాసం
నిర్మాణ తేదీ:ప్రాచీన దేవాలయం

మహాశివరాత్రి ఉత్సవాలు

మార్చు

బాబాపూర్ శివాలయంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఆలయంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు[2].భక్తులు ఖానాపూర్ లోని గోదావరి నదికి ఉప నది అయిన బాదనకుర్తి వద్ద పుణ్యస్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించు కుంటారు.అనంతరం పూజలు,అభిషేకాలు చేసి ఉపవాస దీక్షలు పాటిస్తూ రాత్రి జాగరణ లో పాల్గోని ఆధ్యాత్మిక భక్తి గీతాలు ఆలపిస్తూ భగవన్నామస్మరణ చేస్తారు. నిర్మల్ జిల్లాలోని పరిసర మండలు అయిన కడెం,పెద్దూర్,పెంబి,మామడ,ఖానాపూర్,లోకేశ్వరం నుండే కాక నిర్మల్,ఆదిలాబాద్,మంచిర్యాల, జగిత్యాల, జిల్లాల నుండి స్వామి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకోని మొక్కులు తీర్చుకుంటారు[3]. పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచే భక్తులు ఆలయాల వద్ద బారులు తీరుతారు.

ఎలా చేరుకోవచ్చు

మార్చు

ఈ ఆలయాన్ని ,ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాదు నిర్మల్ జిల్లాల నుండి వచ్చే భక్తులు నిర్మల్ ఖానాపూర్ వేళ్ళే మార్గంలో కూడి వైపున కమన్ మీద బాబాపూర్ రాజరాజేశ్వరాలయం అని పెద్ద కమాన్ ఉంటుంది. ఆటోలలో కాని లేదా ప్రైయివేటు వాహనంలో మనం చేరుకో వచ్చు.

మూలాలు

మార్చు
  1. "చరిత్రాత్మకం.. నిర్మల్ | basara saraswathi temple in nirmal district | Sakshi". cms.sakshi.com. Retrieved 2024-10-11.
  2. ABN (2023-02-19). "భక్తి శ్రద్ధలతో మహాశివరాత్రి". Andhrajyothy Telugu News. Retrieved 2024-10-12.
  3. telugu, NT News (2022-12-17). "ఆలయాలకు పునర్వైభవం". www.ntnews.com. Retrieved 2024-10-12.