బిగ్ బాస్ తెలుగు 4

బిగ్ బాస్ 4 - తెలుగు ధారావాహిక

బిగ్ బాస్ తెలుగు 4 అనేది ఒక టెలివిజన్ కార్యక్రమం. స్టార్ మా ప్రసారం చేస్తున్న బిగ్ బాస్ తెలుగు కార్యక్రమంలో ఇది నాలుగవ సీజన్. 2020, సెప్టెంబరు 6న సాయంత్రం 6 గంటలకు అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా ఈ కార్యక్రమం ప్రారంభమయింది. బిగ్ బాస్ తెలుగులో నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించడం ఇది రెండవసారి.బిగ్ బాస్ లో ఏడవ వారం,నాగార్జున తన తదుపరి చిత్రం వైల్డ్ డాగ్ సినిమా చిత్రీకరణ కోసం మనాలి వెళ్లగా,సమంత అక్కినేని అతిథి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సీజన్ 20 డిసెంబర్ 2020 వరకు 105 రోజుల పాటు కొనసాగింది. ఈ సీజన్ లో అభిజీత్ మొదటి స్థానంలో విజేతగా నిలిచి 25 లక్షల రూపాయలను గెలుచుకున్నాడు. రెండవ స్థానంలో అఖిల్ సార్థక్ నిలిచాడు.

బిగ్ బాస్ తెలుగు 4
కార్యక్రమ 4వ సీజన్ లోగో
సమర్పణఅక్కినేని నాగార్జున
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సీజన్ల4 సంఖ్య
ప్రొడక్షన్
ప్రొడక్షన్ స్థానంహైదరాబాదు
కెమేరా సెట్‌అప్మల్టీ కెమెరా
నడుస్తున్న సమయం90 నిముషాలు (సుమారు)
ప్రొడక్షన్ కంపెనీEndemol India
విడుదల
వాస్తవ నెట్‌వర్క్స్టార్ మా
వాస్తవ విడుదల6 సెప్టెంబరు 2020 (2020-09-06) –
ప్రస్తుతం
బాహ్య లంకెలు
Website

నిర్మాణం

మార్చు

2020 జూన్ చివరివారంలో ఈ కార్యక్రమం ప్రారంభించాల్సి ఉండగా, కరోనా-19 మహమ్మారి కారణంగా ఆలస్యం అయింది.[1] 2020, జూలై 20న సీజన్ 4 టైటిల్ లోగో ఆవిష్కరణ జరిగింది.[2] సీజన్ 4 మొదట్లో 2020, ఆగస్టు 30న ప్రారంభించాలని అనుకున్నారు, కాని 2020 సెప్టెంబరు 6కి వాయిదాపడింది.[3] టెలివిజన్‌లో ప్రసారం చేయని ఎపిసోడ్‌ల భాగాన్ని డిస్నీ+హాట్‌స్టార్ ద్వారా ప్రసారంచేస్తారు.

హౌస్‌మేట్స్ వివరాలు

మార్చు
ఇంటి సభ్యుడు ప్రవేశించిన రోజు బయటకు వచ్చిన రోజు స్థితి
అభిజీత్ దుద్దల రోజు 1 రోజు 105 గెలుపు
అఖిల్ రోజు 1 రోజు 105 Runner-up
స‌య్యద్ సోహైల్ రోజు 1 రోజు 105 Quit - రెండవ రన్నర్-అప్
అరియానా రోజు 1 రోజు 105 Runner-up
హారిక రోజు 1 రోజు 105 Runner-up
మోనాల్ రోజు 1 రోజు 98 Eliminated
అవినాష్ రోజు 11 రోజు 91 Eliminated
లాస్య రోజు 1 రోజు 77 Eliminated
మెహబూబ్ రోజు 1 రోజు 70 Eliminated
రాజశేఖర్ రోజు 1 రోజు 63 Eliminated
నోయల్ రోజు 1 రోజు 53 Quit
దివి రోజు 1 రోజు 49 Eliminated
కుమార్ రోజు 7 రోజు 42 Eliminated
సుజాత \ జోర్దార్‌ సుజాత రోజు 1 రోజు 35 Eliminated
గంగవ్వ రోజు 1 రోజు 34 Quit
స్వాతి రోజు 19 రోజు 28 Eliminated
దేవి రోజు 1 రోజు 21 Eliminated
కళ్యాణి రోజు 1 రోజు 13 Eliminated
సూర్య రోజు 1 రోజు 7 Eliminated

వైల్డ్ కార్డ్ ప్రవేశాలు

మార్చు

అతిథులు

మార్చు
వారం రోజు అతిథి/అతిథులు సందర్శనకు కారణం
7 49 సమంత అక్కినేని[7] నాగార్జున గైర్హాజరీ
అఖిల్ అక్కినేని,

భాస్కర్

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ప్రచారం
పాయల్ రాజపుత్,

కార్తికేయ గుమ్మనకొండ

నృత్య ప్రదర్శన
హైపర్ ఆది,

గీతా మాధురి,

శ్రావణ భార్గవి,

మనీషా.

దసరా ఉత్సవ

సందర్భం

నామినేషన్ ప్రక్రియ

మార్చు
వారం 1 వారం 2 వారం 3 వారం 4 వారం 5 వారం 6 వారం 7 వారం 8 వారం 9 వారం 10 వారం 11 వారం 12 వారం 13 వారం 14 వారం 15
గ్రాండ్ ఫినాలె
హౌస్ కెప్టెన్సీ కోసం నామినీలు కెప్టెన్ లేరు అందరు సభ్యులు అభిజిత్
కళ్యాణి
మెహబూబ్
Noel
అభిజిత్
అవినాష్
గంగవ్వ
హారిక
హారిక
కుమార్
రాజశేఖర్
సుజాత
అఖిల్
అవినాష్
సోహెల్
అఖిల్
దివి
హారిక
కుమార్
Noel
రాజశేఖర్
అరియానా
అవినాష్
అరియానా
హారిక
లాస్య
మోనాల్
అరియానా
హారిక
రాజశేఖర్
అందరు సభ్యులు అభిజిత్
అఖిల్
హారిక
కెప్టెన్ లేరు
హౌస్ కెప్టెన్ లాస్య Noel గంగవ్వ కుమార్ సోహెల్ Noel అవినాష్ అరియానా రాజశేఖర్
మెహబూబ్
అఖిల్ హారిక
కెప్టెన్ నామినేషన్ Not
eligible
లాస్య Not
eligible
Noel
సుజాత
అరియానా
కుమార్
(to evict)
మెహబూబ్
(to save)
Not
eligible
హారిక
లాస్య
హారిక
సోహెల్
అరియానా
హారిక
అభిజిత్
హారిక
మోనాల్
(to evict)
అభిజిత్
(to save)
రేషన్ మేనేజరు మేనేజరు లేరు రాజశేఖర్ అభిజిత్ అఖిల్ రాజశేఖర్ లాస్య మెహబూబ్ అరియానా మోనాల్ అవినాష్ లాస్య సోహెల్ మేనేజరు లేరు
Vote to: టాస్క్ తొలగించు టాస్క్ తొలగించు టాస్క్ తొలగించు టాస్క్ తొలగించు లేదు తెలుపు
అభిజిత్ నామినేటెడ్ నామినేటెడ్ అరియానా
సుజాత
నామినేటెడ్ సోహెల్
అఖిల్
మెహబూబ్
అఖిల్
నామినేటెడ్ మోనాల్
రాజశేఖర్
అవినాష్
రాజశేఖర్
అరియానా
సోహెల్
అరియానా
సోహెల్
మోనాల్
(Swapped)
మోనాల్
హారిక
నామినేటెడ్ Winner
(Day 105)
అఖిల్ నామినేటెడ్ No
Nominations
కుమార్
అరియానా
హారిక అభిజిత్
రాజశేఖర్
అభిజిత్
అరియానా
రక్షించబడింది అరియానా
రాజశేఖర్
రాజశేఖర్
మోనాల్
అభిజిత్
అరియానా
House
Captain
నామినేటెడ్ అవినాష్
మోనాల్
Finalist 1st Runner up
(Day 105)
సోహెల్ Secret
Room
నామినేటెడ్ అరియానా
కుమార్
నామినేటెడ్ అభిజిత్
Noel
House
Captain
రక్షించబడింది అరియానా
రాజశేఖర్
మోనాల్
అభిజిత్
అభిజిత్
అరియానా
హారిక
అభిజిత్
రక్షించబడింది అవినాష్
అరియానా
నామినేటెడ్ 2nd Runner up
(Day 105)
అరియానా Secret
Room
No
Nominations
మోనాల్
అఖిల్
లాస్య అఖిల్
రాజశేఖర్
మెహబూబ్
మోనాల్
నామినేటెడ్ మెహబూబ్
అఖిల్
House
Captain
మోనాల్
సోహెల్
అభిజిత్
లాస్య
నామినేటెడ్ హారిక
మోనాల్
సోహెల్
నామినేటెడ్ 3rd Runner up
(Day 105)
హారిక రక్షించబడింది నామినేటెడ్ మెహబూబ్
సుజాత
మెహబూబ్ అఖిల్
మోనాల్
అరియానా
కుమార్
రక్షించబడింది అరియానా
మెహబూబ్
రాజశేఖర్
అవినాష్
అరియానా
మెహబూబ్
సోహెల్
మోనాల్
House
Captain
అవినాష్
అభిజిత్
నామినేటెడ్ 4rd Runner up
(Day 105)
మోనాల్ రక్షించబడింది నామినేటెడ్ అరియానా
దివి
No
Nominations
హారిక
అవినాష్
అరియానా
దివి
నామినేటెడ్ మెహబూబ్
లాస్య
సోహెల్
లాస్య
అరియానా
మెహబూబ్
లాస్య
అవినాష్
అభిజిత్
(Swapped)
అవినాష్
అభిజిత్
అఖిల్
నామినేటెడ్ Evicted
(Day 98)
అవినాష్ Not in House Exempt మెహబూబ్
హారిక
No
Nominations
అఖిల్
మోనాల్
దివి
అభిజిత్
నామినేటెడ్ House
Captain
అభిజిత్
హారిక
హారిక
మోనాల్
మోనాల్
అభిజిత్
నామినేటెడ్ మోనాల్
అఖిల్
Evicted
(Day 91)
లాస్య రక్షించబడింది House
Captain
కుమార్
అరియానా
నామినేటెడ్ దివి
Noel
మెహబూబ్
దివి
రక్షించబడింది రాజశేఖర్
మోనాల్
అవినాష్
మోనాల్
అరియానా
మెహబూబ్
అరియానా
మోనాల్
Evicted
(Day 77)
మెహబూబ్ నామినేటెడ్ No
Nominations
అరియానా
హారిక
అభిజిత్ సుజాత
లాస్య
దివి
అరియానా
రక్షించబడింది అరియానా
మోనాల్
హారిక
అవినాష్
House
Captain
Evicted
(Day 70)
రాజశేఖర్ రక్షించబడింది నామినేటెడ్ అరియానా
కుమార్
స్వాతి అఖిల్
అరియానా
లాస్య
అభిజిత్
Immune అఖిల్
లాస్య
అభిజిత్
అఖిల్
Evicted
(Day 63)
Noel రక్షించబడింది నామినేటెడ్ House
Captain
No
Nominations
రాజశేఖర్
సోహెల్
దివి
అభిజిత్
House
Captain
మెహబూబ్
అఖిల్
Walked
(Day 53)
దివి నామినేటెడ్ No
Nominations
మోనాల్
కుమార్
No
Nominations
లాస్య
సోహెల్
Noel
మెహబూబ్
నామినేటెడ్ Evicted
(Day 49)
కుమార్ Not in House నామినేటెడ్ మెహబూబ్
అఖిల్
నామినేటెడ్ House
Captain
హారిక
మోనాల్
Evicted
(Day 42)
సుజాత నామినేటెడ్ No
Nominations
హారిక
అభిజిత్
కుమార్ అఖిల్
అరియానా
Evicted
(Day 35)
గంగవ్వ నామినేటెడ్ నామినేటెడ్ కుమార్
మోనాల్
House
Captain
Noel
అభిజిత్
Walked
(Day 35)
Swathi Not in House Exempt నామినేటెడ్ Evicted
(Day 28)
దేవి రక్షించబడింది No
Nominations
రాజశేఖర్
కుమార్
అరియానా
(to save)
Evicted
(Day 21)
కళ్యాణి రక్షించబడింది నామినేటెడ్ దేవి
(to evict)
Evicted
(Day 13)
సూర్య నామినేటెడ్ Evicted
(Day 7)
Notes 1,2 3 4 5,6 7,8,9 10 11,12,13,14 15 ,16 17,18 19,20 21,22 23,24,25,26 27,28,29,30 31,32,33,34 35,36,37,38
Against
Public
Vote
అభిజిత్
అఖిల్
దివి
గంగవ్వ
మెహబూబ్
సుజాత
సూర్య
అభిజిత్
గంగవ్వ
హారిక
కళ్యాణి
కుమార్
మోనాల్
Noel
రాజశేఖర్
సోహెల్
అరియానా
దేవి
హారిక
కుమార్
లాస్య
మెహబూబ్
మోనాల్
అభిజిత్
హారిక
కుమార్
లాస్య
మెహబూబ్
సోహెల్
Swathi
అభిజిత్
అఖిల్
అరియానా
లాస్య
మోనాల్
Noel
రాజశేఖర్
సోహెల్
సుజాత
అభిజిత్
అఖిల్
అరియానా
దివి
హారిక
కుమార్
లాస్య
మోనాల్
Noel
అభిజిత్
అరియానా
అవినాష్
దివి
మోనాల్
Noel
అఖిల్
అరియానా
లాస్య
మెహబూబ్
మోనాల్
రాజశేఖర్
అభిజిత్
అవినాష్
హారిక
మోనాల్
రాజశేఖర్
అభిజిత్
అరియానా
హారిక
మెహబూబ్
మోనాల్
సోహెల్
అభిజిత్
అరియానా
హారిక
లాస్య
మోనాల్
సోహెల్
అఖిల్
అరియానా
అవినాష్
మోనాల్
అభిజిత్
అఖిల్
అవినాష్
హారిక
మోనాల్
అభిజిత్
అరియానా
హారిక
మోనాల్
సోహెల్
అభిజిత్
అఖిల్
అరియానా
హారిక
సోహెల్
Secret Room అరియానా None అఖిల్ None
సోహెల్
Eviction Free Pass None అవినాష్ None
Walked None గంగవ్వ None Noel None
Evicted సూర్య కళ్యాణి దేవి Swathi సుజాత కుమార్ దివి తొలగింపు
తొలగించబడింది
రాజశేఖర్ మెహబూబ్ లాస్య తొలగింపు
తొలగించబడింది
అవినాష్ మోనాల్ హారిక అరియానా సోహెల్
అఖిల్ అభిజిత్


     indicates the House Captain.
     indicates the Nominees for house captaincy.
     indicates that the Housemate was directly nominated for eviction prior to the regular nominations process.
  indicates that the Housemate was granted immunity from nominations.
     indicates the winner.
     indicates the first runner up.
     indicates the second runner up.
     indicates the third runner up.
     indicates the fourth runner up.
  indicates that the Housemate was in the Secret Room.
     indicates a new wildcard contestant.
     indicates the Eviction free pass has been used on a housemate.
     indicates the contestant has been walked out of the show.
     indicates the contestant has been evicted.
 • ^Note 1 :                                    All housemates were paired-up as connection on Launch Day.
 • ^Note 2 : In this nomination, housemates had to mutually decide to nominate one of the two housemates from each connection.
 • ^Note 3 : This week, Bigg Boss gave a Task as part of Nominations.
 • ^Note 4 : Kalyani received the Bigg Bomb to nominate one housemate directly up for eviction.
 • ^Note 5 : Devi received the Bigg Bomb to save one housemate directly up for eviction.
 • ^Note 6 : For this week's nomination, Sohel and Akhil were "Hitmans" and the remaining contestants had to make a deal with them to nominate other contestants by giving them money. At the end of 5 rounds, Akhil had more money which రక్షించబడింది him from nomination and gave the power to nominate one housemate and as Sohel had lesser money, he was nominated.
 • ^Note 7 : Swathi received the Bigg Bomb to give one housemate a disadvantage, by banning them from competing the next Captain.
 • ^Note 8 : On Day 34, Due to Health issues గంగవ్వ sadly walked out of the house.
 • ^Note 9 : Sujatha received the Bigg Bomb to give one housemate a punishment, to do all the housework for next week.
 • ^Note 10 : As a Captain Sohel రక్షించబడింది Mehaboob from the nomination.
 • ^Note 11 : Noel was directly nominated by Bigg Boss during Captaincy Task.
 • ^Note 12 : Amma Rajasekhar won Immunity from nomination by accepting the host Nagarjuna's deal to shave his half head and beard.
 • ^Note 13 : Kumar Sai received Bigg Bomb to give one housemate a punishment, to clean washrooms of that week.
 • ^Note 14 : Bigg Boss paired-up the housemates and asked them to mutually decide to nominate one and save one.
 • ^Note 15 : Divi received Bigg Bomb to give one housemate a punishment, to cook all the day of that week.
 • ^Note 16 : On Day 53, Due to Health issues Noel went to the treatment.
 • ^Note 17 : On Day 55, Due to Health issues Noel walked out of the house.
 • ^Note 18 : After Noel walked out of the house, he requested to cancel the eviction that week.
 • ^Note 19 : Avinash and Monal had a chance to win immunity but they had to convince the rest of the contestants to sacrifice their belongings. Avinash’s basket weighed more than that of Monal. He won immunity from next weeks' eviction if he was రక్షించబడింది this week.
 • ^Note 20 : Rajasekhar received Bigg Bomb to give his captaincy to one housemate.
 • ^Note 21 : Akhil had to uncover a few pots in which he got lucky to become the next captain of the house and thereby gained immunity for next week.
 • ^Note 22 : Mehaboob received Bigg Bomb to give one housemate a punishment, not to eat non-vegetarian food for a week.
 • ^Note 23 : Lasya Manjunath received Bigg Bomb she has to choose one housemate to cook for one week as a King or Queen of Kitchen.
 • ^Note 24 : For this week nomination process, Bigg Boss announced that the housemates who get the red color hat are nominated and the green color hat are రక్షించబడింది from the nominations. The housemates who are nominated can swap with anyone member who is రక్షించబడింది.
 • ^Note 25 : As a Captain Harika swapped Abijeet with Monal to save Abijeet from nomination.
 • ^Note 26 : Bigg Boss gave one of the nominated housemates to win the eviction free pass which allows the housemate to safe themselves if they ever got evicted.
 • ^Note 27  : On Day 82, Bigg Boss announced that race 2 for the finale is started and from today onwards there is no captain in the house.
 • ^Note 28  : Avinash was to be evicted on Week 12. However, he used his Eviction Free-Pass to save himself from eviction, without bestowing it on another nominated housemate. As a result, the eviction process was canceled.
 • ^Note 29  : For 13th week nominations, Bigg Boss asks the contestants had to choose a test tube filled with thick coloured water around their neck. Contestants can nominate two or more than contestants and they have to pour coloured water in a glass container.
 • ^Note 30  : The race to finale task begins and to whoever wins the medal will enter the finale week. Bigg Boss added that the contestants need to survive eviction this week to be eligible for the finale medal.
 • ^Note 31  : అఖిల్ రేసులో ఫైనల్ టాస్క్ ను గెలుచుకున్నాడు. ఇది నేరుగా గ్రాండ్ ఫైనల్‌కు వెళ్ళే అవకాశాన్ని ఇస్తుంది.
 • ^Note 32 : అవినాష్ బిగ్ బాంబ్ అందుకున్నాడు, అతను ఒక వారం పాటు ఏ పని చేయకూడదని ఒక హౌస్‌మేట్‌ను ఎంచుకోవాలి.
 • ^Note 33 : అఖిల్ తప్ప మిగిలిన సభ్యులంతా బిగ్ బాస్ చే నామినేట్ కాబడ్డారు. ఇది చివరి నామినేషన్ ప్రక్రియ.
 • ^Note 34 : ఆటలో మనుగడ సాగించాలంటే పోటీదారులు ఆ టాస్క్‌ను నిర్వర్తించి ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. ఇంటి ఉత్తమ పాలకుడు ఓటింగ్ అప్పీల్ పాస్ గెలుచుకుంటాడు.
 • ^Note 35 : 98వ రోజు అభిజీత్, అఖిల్, అరియానా, హారిక, సోహెల్ లు ఐదుగురిని ఫైనల్ సభ్యూలుగా ప్రకటించారు. .
 • ^Note 36 : 205వ రోజు అరియానా మూడవ రన్నర్-అప్ గా, హారిక నాల్గవ రన్నర్-అప్ గా నిలిచారు.
 • ^Note 37 : 105వ రోజున సోహెల్ 25 లక్షలు రూపాయలు బహుమతి తీసుకోవడానికి అంగీకరించి నిష్క్రమించి రెండవ రన్నర్-అప్ గా నిలిచాడు.
 • ^Note 38 : 105వ రోజున అభిజీత్ బిగ్ బాస్ టైటిల్ గెలిచాడు. అఖిల్ మొదటి రన్నరప్ గానిలిచాడు.

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
 1. "Nagarjuna's Bigg Boss Telugu Season 4 to Premiere in August: Report". News18. Retrieved 2020-09-06.
 2. K., Janani. "Nagarjuna begins shoot for Bigg Boss Telugu Season 4: Back on floors". India Today (in ఇంగ్లీష్). Retrieved 2020-09-06.{{cite web}}: CS1 maint: url-status (link)
 3. Vyas (2020-08-26). "Bigg Boss Telugu Season 4 to begin from Sep 6?". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2020-09-06.
 4. Vyas (2020-09-13). "Bigg Boss: Comic actor Saikumar Pampana enters Bigg Boss house on Sunday!". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2020-09-14.
 5. "Bigg Boss 4 Telugu contestant Avinash: here's all you need to know about the Jabardasth Artist". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-09-18. Retrieved 2020-10-01.
 6. "Bigg Boss 4 Telugu contestant Swathi Deekshit: here's all you need to know about the Actress". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-10-01. Retrieved 2020-10-01.
 7. Boy, Zupp (2020-10-25). "Bigg Boss 4 Telugu: Samantha to welcome Special Guests today!". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-10-26.