బిగ్ బాస్ తెలుగు 8

బిగ్ బాస్ రియాలిటీ షోలో ఎనిమిదవ సీజను

బిగ్‌బాస్ తెలుగు 8 అనేది తెలుగు రియాలిటీ షో. స్టార్ మా ఛానల్ ప్రసారం చేస్తున్న బిగ్ బాస్ తెలుగు కార్యక్రమంలో ఇది 8వ సీజన్. ఈ కార్యక్రమం 1 సెప్టెంబర్ 2024న స్టార్ మా, డిస్నీ+ హాట్‌స్టార్‌లలో సాయంత్రం 6 గంటలకు ప్రారంభంకానున్న ఈ షోకు నాగార్జున హస్ట్‏గా వ్యవహరిస్తున్నాడు. బిగ్‌బాస్ షో సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10.00 గంటలకు స్టార్ మాలో ప్రసారమవుతోంది.[1][2]

బిగ్ బాస్ తెలుగు 8లో 35వ రోజు ఎనిమిది మంది పాత కంటెస్టెంట్లు హరితేజ, టేస్టీ తేజ, నయని పావని, మెహబూబ్, రోహణి, గౌతం, అవినాష్, గంగవ్వ  వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా షోలోకి అడుగుపెట్టారు.[3]

హౌస్‌మేట్స్ వివరాలు

మార్చు
సీరియల్ నెం హౌస్ మేట్ రోజు ప్రవేశించింది రోజు నిష్క్రమించింది స్థితి మూ
1 అవినాష్ 35వ రోజు
2 గౌతమ్ 35వ రోజు
3 నబీల్ రోజు 1
4 నిఖిల్ రోజు 1
5 ప్రేరణ రోజు 1
6 పృథ్వీ రోజు 1
7 రోహిణి 35వ రోజు
8 తేజ 35వ రోజు
9 విష్ణుప్రియా రోజు 1
10 యష్మీ రోజు 1
11 హరి తేజ 35వ రోజు 70వ రోజు ఎలిమినేట్ [4]
12 గంగవ్వ 35వ రోజు 69వ రోజు సెల్ఫ్ ఎలిమినేట్ [5]
13 నయని పావని 35వ రోజు 63వ రోజు ఎలిమినేట్ [6]
14 మెహబూబ్ 35వ రోజు 56వ రోజు ఎలిమినేట్ [7]
15 మణికంఠ రోజు 1 49వ రోజు సెల్ఫ్ ఎలిమినేట్ [8]
16 సీత రోజు 1 42వ రోజు ఎలిమినేట్ [9]
17 నైనికా రోజు 1 35వ రోజు ఎలిమినేట్ [10]
18 ఆదిత్య ఓం రోజు 1 రోజు 32 ఎలిమినేట్ [11]
19 సోనియా రోజు 1 రోజు 28 హౌస్‌మేట్స్ ద్వారా ఎలిమినేట్ [12][13]
20 అభయ్ రోజు 1 రోజు 21 ఎలిమినేట్ [14]
21 శేఖర్ రోజు 1 రోజు 14 హౌస్‌మేట్స్ ద్వారా ఎలిమినేట్ [15]
22 బేబక్క రోజు 1 రోజు 7 ఎలిమినేట్ [16]

హౌస్‌మేట్స్ స్థితి

మార్చు

[ సవరించు | మూలాన్ని సవరించండి ]

మూలాలు

మార్చు
  1. "Bigg Boss Telugu 8: Check release date, contestant list, new rules of Nagarjuna-hosted reality show". The Economic Times. 2024-07-22. ISSN 0013-0389. Retrieved 2024-07-23.
  2. "Bigg Boss Telugu 8 Grand Launch: బిగ్ బాస్ తెలుగు 8 ప్రారంభమయ్యేది ఆ రోజే.. డేట్, టైమ్ రివీల్ చేసిన స్టార్ మా". Hindustan Times Telugu. Retrieved 28 August 2024.
  3. Eenadu (6 October 2024). "బిగ్‌బాస్‌ సీజన్‌-8 వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీస్‌ వీళ్లే.. రెండు గ్రూప్‌లుగా హౌస్‌మేట్స్‌". Archived from the original on 6 October 2024. Retrieved 6 October 2024.
  4. Chitrajyothy (11 November 2024). "అనుకున్నంత అయింది.. బిగ్‌బాస్ నుంచి గంగ‌వ్వ‌, హ‌రితేజ అవుట్‌". Archived from the original on 16 November 2024. Retrieved 16 November 2024.
  5. ABP News (10 November 2024). "గంగవ్వను పంపించిన బిగ్ బాస్, హరితేజను సాగనంపిన ఆడియెన్స్! టేస్టీ తేజకు ఇది అన్యాయమే". Archived from the original on 16 November 2024. Retrieved 16 November 2024.
  6. Chitrajyothy (4 November 2024). "నయని అవుట్.. రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా". Archived from the original on 4 November 2024. Retrieved 4 November 2024.
  7. Eenadu (28 October 2024). "బిగ్‌బాస్‌ ఎలిమినేషన్‌.. అలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు: మెహబూబ్‌". Retrieved 28 October 2024.
  8. Chitrajyothy (20 October 2024). "షాకింగ్ న్యూస్.. మణికంఠ ఔట్". Retrieved 21 October 2024.
  9. Chitrajyothy (14 October 2024). "కిర్రాక్‌ సీత అవుట్‌... కారణం!". Retrieved 14 October 2024.
  10. Chitrajyothy (7 October 2024). "నైనిక అవుట్‌.. ఒక్కొక్కరికి గట్టిగా ఇచ్చేసింది". Retrieved 14 October 2024.
  11. Hindustantimes Telugu (3 October 2024). "బిగ్ బాస్ నుంచి హీరో ఆదిత్య ఓం ఎలిమినేట్.. 33 రోజుల సంపాదన ఇదే.. మిగతా వారికంటే చాలా ఎక్కువ!". Retrieved 14 October 2024.
  12. Sakshi (30 September 2024). "సోనియా ఎలిమినేట్‌, ఏడ్చిన నిఖిల్‌.. చివర్లో పెద్ద ట్విస్ట్‌ ఇచ్చిన నాగ్‌!". Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
  13. Eenadu (30 September 2024). "ఈ వారం సోనియా ఎలిమినేట్‌.. చివరిలో ఊహించని బాంబు పేల్చిన నాగార్జున". Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
  14. 10TV Telugu (23 September 2024). "బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన అభయ్.. అభయ్ భార్య, పాపని చూసారా..? అతని లవ్ స్టోరీ తెలుసా?" (in Telugu). Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  15. Hindustantimes Telugu (15 September 2024). "హౌస్ నుంచి శేఖర్ బాషా ఎలిమినేషన్!.. కారణం ఇదే.. ఓటింగ్‍లో ముందున్నా కానీ!". Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
  16. Sakshi (1 September 2024). "ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అయిన 'బేబక్క'". Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.