బిల్లా రంగా 1982, అక్టోబర్ 15న విడుదలైన తెలుగు సినిమా.[1]

బిల్లా రంగా
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్.ఆర్.దాస్
తారాగణం చిరంజీవి,
మోహన్ బాబు,
శ్యామల
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ పి.ఎన్.ఆర్. పిక్చర్స్
భాష తెలుగు
బిల్లా రంగా సినిమా పోస్టర్

నటీనటులు

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకుడు: కె.ఎస్.ఆర్.దాస్
  • నిర్మాత: పింజల నాగేశ్వరరావు
  • సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
  • ఛాయాగ్రహణం: ఎస్.ఎస్.లాల్

పాటలు

మార్చు
  1. ఎదురుగ నీవు పదునుగ నేను పై పై కోపం ఎందుకు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: సినారె
  2. కదలిపోయే కావారి ఒదిగిపోయే వయ్యారి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: సినారె
  3. నాపేరే బిల్లా ఇటు రావేమే పిల్ల విస్కీకొడుతూ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రమోలా - రచన: వేటూరి
  4. పిల్లకి తెస్తా పల్లకి నచ్చిన చినవాడితో పెళ్ళికి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: వేటూరి

మూలాలు

మార్చు
  1. web master. "Billa Ranga". indiancine.ma. Retrieved 22 June 2021.

బయటి లింకులు

మార్చు